Headlines

జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. కృష్ణుడిలా ఇలా అందంగా రెడీ చేయండి | Janmashtami: Dress Your Little Krishna, Easy DIY Outfit Ideas for Kids


కొందరు కిరీటం, నెమలి ఈకను పెట్టరు. కానీ ఈ రెండు లేకపోతే, కృష్ణుడి రూపం అసంపూర్ణం, అలంకరణ పూర్తి కాదు అని చెబుతున్నారు. అందుకే చాలా వరకు మార్కెట్‌లో కిరిటాలు, నెమలి ఈకలు అందు బాటులో ఉంటాయి. అయితే మీకు బయట కొనుగోలు చేయడం వీలు కాకపోతే, మీ ఇంటిలోనే కార్డ్ బోర్డ్ పట్టీని తీసుకొని, దానిని కిరీటం లా కట్ చేసి, మెరుపులతో డిజైన్ చేసి, చిన్న నెమలి ఈకను అంటించడండి. అలాగే పూసల వంటివి అతికించండి, కిరీటం రెడీ, అవుతుంది. ఇది మంచి రూపాన్ని కూడా ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *