Headlines

భక్తుల మొక్కులు తీర్చే సౌమ్యనాథ స్వామి.. 108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం! | Sri Soumyanatha Swamy Temple The Ancient Vishnu Shrine Where 108 Pradakshinas Are Believed to Fulfil Devotees Wishes

సనాతన హిందూ ధర్మంలో 108 సంఖ్య విశేష ప్రాధాన్యత సంతరించుకొంది. వేదాల్లో 108 ఉపనిషత్తులు. జపమాలలో ఉన్న పూసలు 108, భగవంతుని నామాలు 108 అంతే కాదు 12 రాశులు × 9 గ్రహాలు = 108.ఇలా ఎ విధంగా చూసిన 108 సంఖ్య అనేక యోగ, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో పవిత్ర సంఖ్యగా భావిస్తారు హైందవులు. ఈ 108 సంఖ్య కు సౌమ్యనాథ స్వామి ఆలయానికి ఉన్న సంబంధం విడదీయరానిది. ఈ ఆలయానికి భక్తులలో ప్రాచుర్యం పొందిన ఒక విశ్వాసం ఉంది. దీని ప్రకారం సౌమ్యనాథ స్వామి ఆలయంలో త్రికరణ శుద్ధిగా 9 ప్రదక్షిణలు చేసి కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరతాయని, అనంతరం స్వామి వారికి కృతజ్ఞతగా అదే ఆలయంలో 108 ప్రదక్షిణలు చేయడం భక్తుల ఆనవాయితీగా వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *