పొద్దుతిరుగుడు ఉండటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇవి మొక్కల నుంచి వస్తాయి. దీనిలో మనకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, జింక్ ఉంటాయి. ఇంకా ఇవి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ చూద్దాం..
గుండె ఆరోగ్యం: ఈ సన్ ఫ్లవర్ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును కూడా అదుపు చేస్తాయి. ఇంకా ఆరోగ్యాన్నీ కూడా ఇవి నియంత్రిస్తాయి. అందుకే ఎంతో మంది వీటిని తింటారు. మీరు రోజులో వీటిని ఎప్పుడైనా తినొచ్చు. ఎక్కువ కాకపోయినా గుప్పెడు తీసుకున్నా చాలు.
సచ్చు బడ్డ బాడీకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది: వీటిని మీరు రోజూ తింటే కణాలను దెబ్బతినకుండా ఉంటాయి. మీకు ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు ఇది హెల్ప్ చేస్తాయి. ఇంకా దీనిలో విటమిన్ ఇ, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒక్కటి చాలు మన శరీరానికి
బాదం, జీడిపప్పు కంటే మోస్ట్ పవర్ఫుల్ సీడ్స్ అని చెప్పాలి. వీటిని మీరు గుప్పెడు తిన్నా చాలు. మీరు కూడా ఊహించలేని విధంగా శక్తి వస్తుంది. ఇవి వాపును కూడా తగ్గిస్తాయి ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిగా పని చేస్తాయి. మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




