రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి చెందింది. సికింద్రాబాద్‌లో కిమ్స్‌లో చికిత్సపొందుతూ కన్నుమూసింది. ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించిన వైద్యులు.. మ.3:22కి మృతిచెందినట్టు ప్రకటించిన వైద్యులు
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.