ఇక సైన్స్ ప్రకారం చూస్తే, పాములు సయ్యాట సమయంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయంట. ఆ సమయంలో వాటిని ఎవరైనా కదిలించినా , చూసినా, వెంట పడి మరి కాటు వేస్తాయంట. అందుకే ఆ సమయంలో అటు వైపుకు వెళ్లకూడదని, పాముల సయ్యాట చూడకూడదు అని చెప్పుకొస్తారంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.