Headlines

Allu Arjun: అల్లు అర్జున్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు తోప్ హీరోయిన్.. రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ కొట్టింది | Did you recognize the actress with Allu Arjun in this photo, She is Gouri Priya

Allu Arjun: అల్లు అర్జున్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు తోప్ హీరోయిన్.. రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ కొట్టింది | Did you recognize the actress with Allu Arjun in this photo, She is Gouri Priya


సినిమా ప్రపంచం భలే గమ్మత్తుగా ఉంటుంది. కొంతమంది చిన్నవయసులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్స్ అవుతున్నారు. అలాగే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆతర్వాత హీరోలుగా హీరోయిన్స్ గా మారుతున్నారు. చాలా మంది అందాల భామలు ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. రీసెంట్ గా ఓ అందాల భామ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవలే ఆమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పై ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే అయినా  మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రీసెంట్ గా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చెప్తే షాక్ అవుతారు. ఆమెను గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు.. ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

ఆమె కెరీర్ బిగినింగ్ లో ఓ టీవీ ఛానెల్ లో యాంకర్ గా పని చేసింది. యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు శ్రీ గౌరీ ప్రియా. రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది గౌరీ ప్రియా. ఈ అమ్మడు మన తెలుగమ్మాయే.. కాకినాడలో జన్మించింది గౌరీ ప్రియా.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేయండి : అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

కెరీర్ బిగినింగ్ లో ఓ ఛానెల్ లో యాంకర్ గా చేసింది. అలాగే 2016లో నిర్మలా కాన్వెంట్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. అలాగే మనలో ఒకడు, ఫిదా, మెయిల్, లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మ్యాడ్ సినిమాతో హిట్ అందుకుంది. అలాగే ట్రూ లవర్, హ్యాపీ రాజ్ సినిమాలు చేసింది. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకుంది. కాగా ఈ అమ్మడు అల్లు అర్జున్ తో దిగిన ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదివేయండి : చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *