Headlines

cwcuppal@gmail.com

Gold: పాత బంగారాన్ని అమ్మితే ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాలా..? ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందులే.. | Gold Exchange Tax Rules: Do You Have to Pay Tax When Selling or Exchanging Old Gold

బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ప్రతీఒక్కరూ తమ ఇంట్లో ఎంతకొంత మొత్తంలో గోల్డ్ కలిగి ఉంటారు. భారతీయులు ఎక్కువగా ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు, పంక్షన్లు, పండుగల సమయంలో బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో సేల్స్ కాస్త తగ్గాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం రావడం, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో బంగారం అమ్మకాలు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతమంది తమ వద్ద ఉన్న పాత…

Read Full News

భారత ఆలయాల్లో అంతుచిక్కని మిస్టరీలు.. నిర్మాణాల్లో దాగిన అద్భుత రహస్యాలివే! | Indias Mysterious Temples: Ancient Architectural Secrets That Remain Unsolved

భారత్‌ అంటే కేవలం ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలకు మాత్రమే కాదు.. అద్భుతమైన శిల్పకళ, ఇంజినీరింగ్ నైపుణ్యానికి కూడా నిలయం. వేల ఏళ్ల క్రితం ఆధునిక యంత్రాలు, క్రేన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలోనే మన పూర్వీకులు నిర్మించిన ఎన్నో ఆలయాలు నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. భారీ రాతి నిర్మాణాలు, అద్భుతమైన శిల్పాలు, ఖచ్చితమైన వాస్తు ప్రణాళిక, నీటి నిర్వహణ వ్యవస్థలు.. ఇలా ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. అలాంటి భారతదేశంలోని కొన్ని అద్భుతమైన…

Read Full News

హైదరాబాద్‌కు మరో భారీ క్రికెట్ స్టేడియం! 100 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్దదిగా.. | Hyderabad to Get World’s Biggest Cricket Stadium in Bharat Future City With 1.32 Lakh Capacity

హైదరాబాద్ క్రీడా రంగంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్టేడియంలో 1.32 లక్షలకుపైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉండేలా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంతో పోటీ పడనుంది. ముచ్చెర్ల సమీపంలో ప్రతిపాదిత నిర్మాణం ఈ భారీ…

Read Full News

అబ్బో.. బుడ్డోడిలో ఈ లక్షణాలు కూడా ఉన్నాయా? శుబ్‌మన్ సర్దుకోవాల్సిందేనా.. | Vaibhav Sooryavanshi Takes First DRS as Captain and Gets It Right in Duleep Trophy

దులీప్ ట్రోఫీలో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడటంతో వైభవ్ స్టాండ్‌ఇన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సీనియర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇదే తొలి నాయకత్వ అవకాశం. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే వైభవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈస్ట్ జోన్ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన 40వ ఓవర్‌లో సెంట్రల్…

Read Full News

PM Kisan: ఈ మూడు పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు కట్.. కేంద్రం నుంచి మరో అప్డేట్.. వెంటనే చేస్కోండి..

కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఈ స్కీమ్ అమలు చేస్తోండగా.. దేశంలో కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్దిక సాయం పొందవచ్చు. వీటిని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి వీటిని అందిస్తారు….

Read Full News

చిరంజీవితో ఆ స్టార్ హీరోయిన్.. మధ్యలోనే ఆగిపోయిన సినిమా..! 30 మంది బ్రతిమిలాడినా ఆమెతో చేయనున్న డైరెక్టర్ | Do you know which movie starred Chiranjeevi and was produced by Sridevi, It is Vajrala Veta

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు, మలుపులు ఉన్నాయి. ఆయన మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, వసూళ్ల సునామీ సృష్టించగలరని నిరూపించిన గొప్ప నటుడు. చిరంజీవితో ఎంతో మంది కథానాయికలు, దర్శకులు కలిసి పనిచేశారు. వారిలో శ్రీదేవి ఒకరు. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ అంటే ముందుగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గుర్తుకొస్తుంది. ఈ బ్లాక్‌బస్టర్ కాకుండా, వారిద్దరూ మరికొన్ని చిత్రాలలో కలిసి నటించారు. అయితే, వీరిద్దరి కలయికలో ప్రారంభమై, చరిత్రలో నిలిచిపోయిన ఒక చిత్రం గురించి…

Read Full News

వర్షం పడితే జొన్నగిరిలో వజ్రాల వేట..? అసలు రహస్యం ఇదే.. | Jonnagiri Diamond Hunt: Villagers Search Fields for Precious Stones After Rain

జొన్నగిరి, ఆగస్ట్‌ 30: కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతం వజ్రాల వేటకు ప్రసిద్ధి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇక్కడి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు వజ్రాల కోసం పొలాలు, పరిసర ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభిస్తారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన తర్వాత నేలపైకి కొట్టుకొచ్చే రాళ్లు, ఖనిజాల్లో వజ్రాలు దొరికే అవకాశం ఉందన్న నమ్మకంతో చాలామంది ఈ వేటకు వస్తుంటారు. వర్షం తర్వాతే వేట ప్రారంభం జొన్నగిరి ప్రాంతంలో వర్షం కురిసిన తర్వాత పొలాల్లోని…

Read Full News

Korean Kanakaraju : కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు.. ఓటీటీ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే | Varun tej Korean Kanakaraju is set to stream on Netflix on September 4

వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా హిట్స్ కోసం వరుణ్ తేజ్ సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోతున్నాడు.. ఈ క్రమంలోనే హారర్ కామెడీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మంచి బజ్‌తో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంచనాలకు…

Read Full News

పాలసీదారు కుటుంబానికి ఊరట.. ఇన్స్యూరెన్స్ సంస్థకు షాక్! కోటి బీమా మొత్తంతో పాటు 9% వడ్డీ చెల్లించాలని ఆదేశం! | Consumer Commission Orders HDFC ERGO to Pay ₹1 Crore Insurance Claim with 9% Interest

సేవా లోపంతో పాలసీదారు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసినందుకుగాను HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన గుండ్ల మూలయ్య హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో కోటి రూపాయలకు పాలసీ తీసుకున్నారు. 2025 జూలై 28న ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నామిని అయిన ఆయన భార్య ప్రమీల భీమా పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోగా పాలసీ తీసుకునే సమయంలో…

Read Full News

‘వీళ్లు వైద్యం చేస్తే బతకను.. ప్లీజ్‌ కాపాడండి’ గర్భిణీ ఆవేదన.. అన్నంతపని చేసిన ప్రభుత్వ డాక్టర్లు! వీడియో | Please Save Me Mother and Newborn Die After C Section in Madhya Pradesh, Family Alleges Negligence

భోపాల్, ఆగస్ట్‌ 30: కల్పనా మరణానికి కొద్దిసేపటి ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె తీవ్ర ఆందోళనతో ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించారు. ‘ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాగే చికిత్స కొనసాగితే వీళ్లు నన్ను చంపేస్తారు. నేను బతకను. దయచేసి నన్ను కాపాడండి.. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది’ అంటూ ఆమె తన తల్లిని వేడుకున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. మహిళల వార్డులో కల్పనా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, నర్సింగ్ సిబ్బంది ఆమెను ఆపేందుకు…

Read Full News