Headlines

cwcuppal@gmail.com

Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ ఎంట్రీ.. 15 ఏళ్లకే బుడ్డోడి రికార్డ్..! | Ishan kishan injury vaibhav sooryavanshi captain east zone duleep trophy 2026

Vaibhav Sooryavanshi Captain: 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. దులీప్‌ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో ఈస్ట్‌ జోన్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అతడికి వచ్చింది. అసలు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో వైభవ్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. దీంతో అత్యున్నత దేశవాళీ స్థాయిలో తొలిసారి కెప్టెన్సీ అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌కు ఏమైంది? సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ…

Read Full News

తీరని దుఃఖం.. చెరువులో మునిగిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి ముగ్గురు మహిళలు దుర్మరణం! | Rajasthan Drowning Tragedy: Boy and 3 Women Die in Pond Rescue Attempt in Dholpur

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరమథుర ప్రాంతంలోని ఆంగై పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోధ్-బిర్జా గ్రామం సమీపంలో చెరువులో మునిగి ముగ్గురు మహిళలు, ఒక బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధోల్‌పూర్‌లోని మొరోలీ గ్రామానికి చెందిన కొందరు మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి బిర్జా…

Read Full News

Andhra Pradesh: వాళ్లు బతికే ఉన్నారు.. నేపాల్‌ వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.. | They Are Still Alive!”: What the Families of Nepal Flood Victims Said

Andhra Pradesh: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో గల్లంతైనట్లు ప్రచారం జరిగిన పార్వతీపురానికి చెందిన సాహు కుటుంబం పై కొంత ఊరట కలిగించే సమాచారం కుటుంబసభ్యులు వెల్లడించారు. పార్వతీపురం పట్టణం పండా వీధికి చెందిన సంతోష్ కుమార్ సాహు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు వరదల్లో కొట్టుకుపోలేదని, ప్రమాదం సంభవించడానికి ముందే వారు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంతోష్ కుమార్ సాహు…

Read Full News

తెల్లవారుజామున కారు బీభత్సం.. మార్నింగ్ వాకర్‌ను బలిగొన్న ఇన్నోవా! | Maharashtra: Senior citizen on morning walk killed after speeding SUV hit in Nagpur

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని జపనీస్ గార్డెన్ రోడ్డులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వృద్ధుడిని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో ఇన్నోవా కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం కారులో ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. పోలీసులు అక్కడికి…

Read Full News

పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. అసలు నిజాలు తెలిస్తే.. | How Many Peanuts Should You Eat Dail, Expert Advice on Nutrition, Weight and Digestion

మన దేశంలో అత్యంత చవకగా లభించే పోషకాహారాలలో పల్లీలు మొదటి వరుసలో ఉంటాయి. వీటిలో ఉండే అపారమైన పోషక విలువల కారణంగా వీటిని పేదవాడి బాదం అని పిలుస్తారు. ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-ఇ, మెగ్నీషియం, ఫోలేట్, రాగి వంటి పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. అయితే వీటిని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, మితిమీరి తింటే అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ హేమ స్పష్టం…

Read Full News

గల్లి గల్లీకో చరిత్ర.. రాతిగుట్టలపై రాచనగరం! ఇక్కడ అడుగుపెడితే ఇలాంటి వింతలు ఎన్నో! | Nirmal History: Explore Telangana’s Ancient Forts, Khillagutta, Unique Street Names

ఆ ప్రాంతం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు.. కాలగర్భంలో చెక్కిన ఒక జ్ఞాపకగాథ..! సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతి గుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో.. ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది. అక్కడ అడుగు అడుగుకో చరిత్ర.. గుట్ట గుట్టకో కథ. వీధివీధికో ప్రాముఖ్యత. ఏడు వారాలతో వెలిసిన ప్రాంతం.. కాకతీయుల నుండి వెలమ ప్రభువుల దాక.. స్వరాష్ట్ర ఏర్పాటుతో జిల్లా కేంద్రంగా ఎదిగిన పట్టణం. అదే నిర్మల్ జిల్లా…..

Read Full News

హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత ఆపరేషన్.. 18,600 అడుగుల ఎత్తులో అద్భుత రెస్క్యూ..! | Indian Army daring rescue operation from 18,600 ft in strong winds near Himalaya Mountains

లడఖ్‌లోని నన్ కున్ పర్వత శ్రేణి సమీపంలో భారత సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన హై-ఆల్టిట్యూడ్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సుమారు 18,600 అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న కొండవాలు నుంచి ఓ రోగిని సైనిక విమానయాన సిబ్బంది సురక్షితంగా తరలించారు. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలను భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ రెస్క్యూ మిషన్‌కు ఎన్నో సవాళ్లు…

Read Full News

వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే… ఈ 5 సింపుల్ టిప్స్ పాటించండి!

పరిమితంగా నీరు పోయండి- వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. పైగా వర్షపు నీరు కూడా అందుతుంది. కాబట్టి, మొక్కలకు రోజూ ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం లేదు. మోతాదుకు మించి నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోయి, మొక్క క్షీణిస్తుంది. కుండీలోని మట్టి పైపొర ఆరిపోయినట్లు అనిపించినప్పుడు మాత్రమే నీరు అందించండి. పాడైన ఆకులు, పువ్వులను కత్తిరించండి – వర్షాకాలంలో గాలిలోని అధిక తేమ వల్ల ఫంగల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందువల్ల ఎండిపోయిన పువ్వులు, పసుపు…

Read Full News

రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే ఎలా పెంచాలో తెలుసా? | Brunfelsia Pauciflora: The Magic Plant Whose Flowers Change Color in 3 Days

పూల మొక్కలంటే ఇష్టపడని ప్రకృతి ప్రేమికులు ఉండరు. అయితే, ఒకే మొక్కకు రోజుకో రంగులో పూలు వికసిస్తూ, చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తే ఆ అనుభూతే వేరు. మొదటి రోజు ముదురు ఊదా, మరుసటి రోజు లావెండర్, మూడో రోజుకు స్వచ్ఛమైన తెలుపు రంగులోకి మారిపోయే అద్భుతమైన మొక్కే నిన్న, నేడు, రేపు. వృక్షశాస్త్రంలో దీనిని బ్రున్‌ఫెల్సియా పాసిఫ్లోరా అని పిలుస్తారు. దక్షిణ అమెరికా మూలాలు కలిగిన ఈ హరిత మొక్కను అక్కడ రైన్‌ట్రీ అని కూడా పిలుస్తారు….

Read Full News

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా.. | Woman Stages Protest With 21 Year Old Son, Demands Father’s Recognition After 21 Years in Gadwal

నా బిడ్డకు తండ్రి నువ్వే… అంటూ 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట ధర్నా చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆనాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోలేదంటూ మహిళ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రేణుక… భీమ్ నగర్ కు చెందిన ఓ ఇంట్లో చిన్నతనం నుంచి పనిమనిషిగా ఉండేది. వయసు వచ్చిన తర్వాత…

Read Full News