Headlines

cwcuppal@gmail.com

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా.. | Woman Stages Protest With 21 Year Old Son, Demands Father’s Recognition After 21 Years in Gadwal

నా బిడ్డకు తండ్రి నువ్వే… అంటూ 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట ధర్నా చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆనాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోలేదంటూ మహిళ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రేణుక… భీమ్ నగర్ కు చెందిన ఓ ఇంట్లో చిన్నతనం నుంచి పనిమనిషిగా ఉండేది. వయసు వచ్చిన తర్వాత…

Read Full News

సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు.. అశ్విన్ ఎవరిని ఎంచుకున్నాడంటే? | Sachin tendulkar vs kapil dev r ashwin greatest indian cricketer

Sachin Tendulkar, Kapil Dev: భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌, సునీల్‌ గావస్కర్‌, ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రాహుల్‌ ద్రవిడ్‌.. ఇలా ఎన్నో దిగ్గజాల పేర్లు వినిపిస్తాయి. అయితే, మాజీ భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం తనదైన శైలిలో ఈ చర్చకు సమాధానం ఇచ్చాడు. ఓ స్పెషల్ ‘కేటగిరీ’లో భారత క్రికెట్‌ దిగ్గజాలను ఒకరితో ఒకరిని…

Read Full News

అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..? | Why You Should Never Drink Water Immediately After Eating Banana, Digestive Side Effects Explained

మనకు ఆహారంలో అత్యంత సులభంగా లభించే పండ్లలో అరటిపండుది ఫస్ట్ ప్లేస్. పొటాషియం, ఫైబర్, విటమిన్ సి వంటి ఎన్నో విలువైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు గుండె, జీర్ణవ్యవస్థ పనితీరుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామంది అరటిపండు తిన్న వెంటనే గటగటా నీళ్లు తాగేస్తుంటారు. ఈ చిన్న అలవాటు జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు తిన్న…

Read Full News

సెమీస్‌లో టీమిండియా సెన్సేషన్స్.. అందరి చూపు వైభవ్, తిలక్‌పైనే.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలంటే? | Duleep trophy 2026 semifinal vaibhav sooryavanshi east zone live streaming

Duleep Trophy Live Streaming: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్‌ ట్రోఫీ 2026 సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి నాకౌట్‌ పోరులు మొదలుకానున్నాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సెంట్రల్‌ జోన్‌.. ఈస్ట్‌ జోన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. మరో సెమీఫైనల్లో సౌత్‌ జోన్‌.. నార్త్‌ జోన్‌తో పోటీపడనుంది. వైభవ్‌ సూర్యవంశీపై భారీ అంచనాలు.. ఐపీఎల్‌, అంతర్జాతీయ టీ20ల్లో తన బ్యాటింగ్‌తో ఇప్పటికే…

Read Full News

Nepal Floods: ఒక్కొక్కరిది ఒక్కో కథ.. 700 మంది మృతి.. తెలియరాని 3 వేల మంది ఆచూకీ!

నేపాల్ జల ప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 700 మంది చనిపోగా మరో మూడు వేల మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఐదు రోజులవుతున్నా నేపాల్ లో పరిస్థితులు మారలేదు. సుమారు లక్ష మంది పై వరద ప్రభావం పడింది. బోటేకోషి నదీ తీరంలో నివాసాలు కొట్టుకుపోయాయి. ఉన్న నివాసాలు బురదలో కూరుకు పోయాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజల కోసం ఆర్మీ సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. నది పరివాహక ప్రాంతాల్లో 40 కి.మీ…

Read Full News

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నారా..? నో టెన్షన్.. ఆన్‌లైన్‌లో సెకన్లలోనే డూప్లికేట్ లైసెన్స్ పొందండిలా..

మీరు రోడ్డుపైకి వెహికల్ తీసుకెళ్లి నడుపుతుంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరంగా పరిగణిస్తారు. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే మీకు వెంటనే జరిమానా విధిస్తారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. నడిపితే దానిని నేరంగా పరిగణించి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారు. సెక్షన్ 181 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా విధిస్తారు. ప్రస్తుతం…

Read Full News

ఇలా చేస్తే ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి

ఉదయం నిద్రలేవగానే చేతిలో వేడివేడి కాఫీ కప్పు పడితే వచ్చే ఉత్సాహమే వేరు. రోజంతా ఉల్లాసంగా, చురుగ్గా పనిచేయడానికి చాలామందికి కాఫీతోనే రోజు ప్రారంభం కావాలి. టీ ప్రియుల కంటే కాఫీ ప్రియులకు దాని సువాసన, రుచి విషయంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతలు ఉంటాయి. అయితే చాలామంది ఇంట్లోనే కాఫీ చేసుకుంటున్నప్పటికీ, ప్రముఖ రెస్టారెంట్లు లేదా కేఫ్‌లలో లభించే తిరుగులేని సువాసన, రుచి ఇంట్లో రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కాఫీ తయారీలో తెలియకుండా చేసే కొన్ని…

Read Full News

Packaged Food: మీకు చిప్స్‌, ప్యాకేజీ ఫుడ్‌ అంటే ఇష్టమా..? ఇక నుంచి ప్యాక్‌పై రెడ్‌ కలర్‌ లేబుల్‌.. ఎందుకో తెలుసా? | Red mark on packaged food if salt, sugar are high.. New FSSAI rules

Packaged Food: ప్యాక్ చేసిన ఆహారంలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఒకవేళ ప్యాక్ చేసిన ఆహారంలో చక్కెర, ఉప్పు లేదా సంతృప్త కొవ్వుల పరిమితిని మించి ఉంటే, ఆ ప్యాకేజీ ముందు భాగంలో పెద్ద ఎర్రటి హెచ్చరిక గుర్తును ఉంచుతారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ కొత్త లేబులింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. మీడియా నివేదికల ప్రకారం, ప్యాకేజీ ముందు భాగంలో ‘స్టాప్…

Read Full News

ఇరాన్‌తో యుద్దానికి వెనక్కి తగ్గిన ట్రంప్.. అసలు కారణం ఇదేనా..? | After Six Months New truth of middle east war an arms crisis in us supremacy at risk

ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగిన యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యంపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థగా భావించే అమెరికా వద్ద కీలకమైన ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు తాజాగా వెలువడిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా Patriot, THAAD, ATACMS వంటి వ్యవస్థలపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్‌పై మరింత పెద్ద స్థాయి దాడికి అమెరికా సిద్ధమైన సమయంలో.. యుద్ధాన్ని పొడిగించడం వల్ల…

Read Full News

IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..! | Kaif on IND vs SL Test Draw: Kohlis Absence, Indias Strategy Questioned

Mohammed Kaif on IND vs SL Test Draw: భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ, రెండో టెస్ట్ డ్రాగా ముగియడం చర్చనీయాంశంగా మారింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సులువుగా గెలుస్తుందని అంతా భావించినా, సోనాల్ దినుష అద్భుత పోరాటంతో శ్రీలంక ఓటమి నుంచి తప్పించుకుంది. దీంతో టీమిండియా 2-0 క్లీన్ స్వీప్ ఆశలు సన్నగిల్లాయి. ఈ టెస్ట్ ఫలితంపై టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్…

Read Full News