IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..! | Kaif on IND vs SL Test Draw: Kohlis Absence, Indias Strategy Questioned
Mohammed Kaif on IND vs SL Test Draw: భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ, రెండో టెస్ట్ డ్రాగా ముగియడం చర్చనీయాంశంగా మారింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సులువుగా గెలుస్తుందని అంతా భావించినా, సోనాల్ దినుష అద్భుత పోరాటంతో శ్రీలంక ఓటమి నుంచి తప్పించుకుంది. దీంతో టీమిండియా 2-0 క్లీన్ స్వీప్ ఆశలు సన్నగిల్లాయి. ఈ టెస్ట్ ఫలితంపై టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్…