Headlines

cwcuppal@gmail.com

చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా? మీ బుర్రల్లో తుప్పు వదిలించే సీక్రెట్ | Cold Water in Monsoon: Does Drinking Cold Water Cause a Cold? experts Reveal the Truth

వర్షాకాలం మొదలవగానే ఇంట్లో పెద్దలు పిల్లలకు చల్లటి నీళ్లు, శీతల పానీయాలు ఇవ్వడానికి ఇష్టపడరు. చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుంది అనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే నిజంగా చల్లటి నీరు తాగడం వల్ల జలుబు లేదా ఫ్లూ వస్తుందా? వైద్యుల ప్రకారం దీనికి సమాధానం లేదు. చల్లటి నీరు నేరుగా జలుబు లేదా ఫ్లూకు కారణం కాదు. వర్షాకాలంలో వాతావరణ మార్పులు, వైరస్‌ల వ్యాప్తి, జనాలు ఎక్కువగా ఒకరితో ఒకరు కలిసే పరిస్థితులు వంటి…

Read Full News

Palak Vada Recipe: సాయంత్రం స్నాక్‌కు అదిరిపోయే కాంబినేషన్.. పాలకూరతో కరకరలాడే వడలు!

ఈ వడలను తయారు చేయడానికి ప్రత్యేకంగా ఎక్కువ సమయం అవసరం లేదు. ముందుగా శనగలను నానబెట్టి, బరకగా రుబ్బి, పాలకూరతో పాటు కొన్ని మసాలా పదార్థాలు కలిపి వడలుగా చేసి వేయిస్తే సరిపోతుంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ పాలకూర వడలను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. 1. కావలసిన పదార్థాలు పాలకూర – 1 కప్పు శనగలు – 250 గ్రాములు పెద్ద ఉల్లిపాయ – 1 పచ్చిమిరపకాయలు – 3 అల్లం…

Read Full News

Vijayawada: ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ ప్రియుడు..

ప్రేమించింది..! ప్రియుడి దగ్గరకు వెళ్లింది.. వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది.. కానీ.. ఇప్పుడే పెళ్లి కుదరదంటూ యువకుడు తేల్చిచెప్పాడు. కట్ చేస్తే.. యువకుడిపై యువతి తరపు బంధువుల దాడి..! విజయవాడ జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..! విజయవాడకు చెందిన ఓ యువతి.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంటి నుంచి బయటకు వచ్చింది. నేరుగా తన ప్రియుడు సాయి చందు దగ్గరకు వెళ్లింది. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి చేసింది. అయితే…..

Read Full News

TOP 9 ET News: ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న | సొంత థియేటర్లోనే టాక్సిక్ హవా | Tollywood breaking updates top 9 et news video on 27 08 2026 tv9d – Entertainment Videos in Telugu

టాక్సిక్‌తో నో లాస్‌.. మెలికతో బచాయించిన దిల్ రాజు: టాక్సిక్‌ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు.. గురించే అందరూ మాట్లాడుకుంటున్నాకు. దిల్ రాజుకు భారీగా నష్టాలు తప్పవంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే టాక్సిక్ విషయంలో దిల్ రాజు కు ఎలాంటి నష్టముండని తెలుస్తోంది. ఎందుకంటే సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బయ్యర్లను సేఫ్ చేయడానికి దిల్ రాజు ‘రిటర్నబుల్ అడ్వాన్స్’ ఫార్ములను ఇక్కడ…

Read Full News

Megastar Chiranjeevi: ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్ | Megastar Chiranjeevi Praises Raviteja’s Irummudi: Calls the Film a Heartfelt Success video tv9d – Entertainment Videos in Telugu

ఇరుముడి సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సినిమా చూస్తున్న వారందరినీ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతూనే కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌తో పాటే.. ఫిల్మ్ లవర్స్‌కు కామన్ ఆడియన్స్‌కు.. ఇండస్ట్రీ వాళ్లకు కూడా ఇరుముడి సినిమా విపరీతంగా నచ్చేసింది. అందుకే అందరూ యునానిమస్‌గా ఈ సినిమా గురించి నెట్టింట పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడేకంగా మెగాస్టార్ చిరు కూడా ఇరుముడి గురించి మంచి ట్వీట్ చేశారు….

Read Full News

ఫ్లాష్‌ఫ్లడ్‌కు ముందే సమాచారం ఉందా..? చైనాపై ఆరోపణలు.. బీజింగ్‌ రియాక్షన్‌!

రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన జల ప్రళయానికి  సంబంధించి  కీలక సమాచారాన్ని చైనా దాచిపెట్టిందనే ఆరోపణలు నేపాల్‌లో వైరల్‌గా మారాయి. అయితే వీటిని ఖండిస్తూ నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చైనా పై వచ్చిన రెండు ఆరోపణలు అవాస్తవం తమపై ప్రధానంగా రెండు ఆరోపణలు వచ్చాయనీ చైనా ఎంబసీ తెలిపింది. విపత్తుకు ముందు చైనా సకాలంలో నేపాల్‌ను హెచ్చరించలేదని, అందువల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందనేది మొదటి ఆరోపణ. చైనా వైపు జరిగిన…

Read Full News

Toxic Movie: నయనతార, టాక్సిక్ డైరెక్టర్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా.. | Know Nayanthara and Director Geetu Mohandas Worked Together In A Film Before Toxic

లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. హరి దర్శకత్వం వహించిన 2005 చిత్రం ‘అయ్యా’తో నయనతార తమిళ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఒక మలయాళ టెలివిజన్ ఛానల్‌లో ప్రజెంటర్‌గా తన సినీ జీవితాన్ని…

Read Full News

Raksha Bandhan 2026: మొదటి రాఖీ ఎవరికి కట్టాలి అన్నకా.. తమ్ముడికా? అసలు సంప్రదాయం ఏం చెబుతోంది? | Raksha Bandhan 2026: Which Brother Should Get Rakhi First? Details in Telugu

అన్నయ్య, తమ్ముడు ఇద్దరూ ఒకేసారి రాఖీ కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రశ్న వస్తుంది. పెద్దవాడి వయసును చూడాలా? ముందుగా ఎవరు కూర్చుంటే వారికి కట్టాలా? లేక దీనికి ప్రత్యేకమైన మతపరమైన నియమం ఏదైనా ఉందా? అందుబాటులో ఉన్న సంప్రదాయాల ప్రకారం, ఒకే కుటుంబంలో పలువురు సోదరులు ఉన్నప్పుడు ముందుగా అన్నయ్యకు, ఆ తర్వాత తమ్ముళ్లకు రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇది ప్రతి కుటుంబానికీ తప్పనిసరిగా పాటించాల్సిన మతపరమైన నియమం…

Read Full News

Viral Video: రన్నింగ్‌లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపి ఏంటని చూసేలోపే ఇది పరిస్థితి! | Ongole: Moving Jaguar Car Gutted in Fire on National Highway, Driver Safe wathc Video

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో జాగ్వార్ కారులో మంటలు చెలరేగి ఆ కారు అక్కడికక్కడే కాలిపోయింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేదరమెట్లలో కొందరిని డ్రాప్ చేసి తిరిగి ఒంగోలు వైపు వేగంగా వస్తుండగా.. సౌత్‌బైపాస్‌ సమీపంలోని సంఘమిత్ర ఆసుపత్రి వద్దకు చేరుకోగానే తాను ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు ఇంజిన్ బానెట్‌లో పెద్ద శబ్దం…

Read Full News

డైరెక్టర్లకు కూడా రావేమో ఈ ఐడియాలు.. ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే.. | Markapuram Debt Murder: Woman Killed for Rs 50 Lakh, Body Found Buried

మార్కాపురం జిల్లాలోని అర్ధవీడు మండల కేంద్రంలో మహిళ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఓ మహిళ మరో మహిళను అతి కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి (32) అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు జులై 21న పెద్దారవీడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో…

Read Full News