Train Journey: రైలు ప్రయాణంలో కంటిమీద కునుకు లేకుండా చేసిన తోటి ప్రయాణికులు..అసలేం జరిగింది..? | Train Journey: I’m Travelling With Family, It’s Uncomfortable: Man Confronts Passengers Drinking Alcohol On Train
Train Journey: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ రైలులో కొందరి ఓవరాక్షన్ వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉంటాయి. ట్రైన్ జర్నీ అంటే సేఫ్‌గా ఉంటుందని భావిస్తున్నప్పటికీ కొందరి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ట్రైన్‌లో ఓ తాగుబోతుల హంగమాకు ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. రైలు ప్రయాణం అంటే సుఖవంతమైనది, ప్రశాంతమైనది అని భావించే ప్రయాణికులకు తరచూ తోటి వారి అనాలోచిత ప్రవర్తన…