Headlines

cwcuppal@gmail.com

Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.. కృష్ణం రాజు.. | Actor Krishnam Raju Once Said Unforgettable Memories with ANR and He Is Big Fan Of Him

నటరత్న కృష్ణం రాజు తన దైనందిన జీవితం, వ్యక్తిగత అభిరుచులు, ముఖ్యంగా తన అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) గారితో ఉన్న అనుబంధం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తనకి బాగా నచ్చిన వంటకం చేపలు, ప్రాన్స్ అని చెబుతూనే, తన భార్య చేసే వెజిటేరియన్ వంటకాలు నాన్ వెజిటేరియన్ రుచులను సైతం మర్చిపోయేలా చేస్తాయని ప్రశంసించారు. ఆమె తల్లి గొప్ప వంట మనిషి కావడం వల్ల…

Read Full News

Vastu Tips: శుభకార్యానికి బయలుదేరినప్పుడు వెనుక నుంచి పిలిస్తే.. అశుభమా? | Vastu Tips When Someone Calls You From Behind Details in Telugu

ఎవరైనా వెనుక నుంచి పిలవడం అనేది సాధారణ పరిస్థితి కూడా కావచ్చు. మనం ఏదైనా ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టినప్పుడు ఇలాంటి చిన్న సంఘటనలు మనలో ఆందోళన కలిగించవచ్చు. అందుకే ప్రతికూలంగా ఆలోచించకుండా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ముందుకు వెళ్లాలని చెబుతారు. ఒకవేళ ఈ నమ్మకాలను పాటించాలనుకునేవారు కొన్ని సులభమైన పరిహారాలను పాటించవచ్చని వాస్తు విశ్వాసాలు పేర్కొంటున్నాయి. 1. రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత వెనుక నుంచి ఎవరైనా పిలిస్తే వెంటనే…

Read Full News

Numerology: మీరు కారు, ఇల్లు ఎప్పుడు కొంటారు? మీ డేట్ ఆఫ్ బర్త్ దాచిన రహస్యాలివే!

ఉదాహరణకు, ఒక వ్యక్తి నెలలో 12వ తేదీన జన్మిస్తే 1+2 = 3 కాబట్టి వారి మూల సంఖ్య 3 అవుతుంది. ఇదే విధంగా 1 నుంచి 9 వరకు ప్రతి సంఖ్యకు ఒక గ్రహ ప్రభావాన్ని, కొన్ని ప్రత్యేక లక్షణాలను సంఖ్యాశాస్త్రంలో అనుసంధానిస్తారు. ఈ నమ్మకాల ప్రకారం ఏ మూల సంఖ్య ఉన్నవారికి ఏ వయసులో ఆర్థికంగా మంచి కాలం రావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూల సంఖ్య 1 1, 10, 19 లేదా…

Read Full News

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. పలు ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం.. | Hyderabad Water Supply Alert: Drinking Water Disruption in Several Areas on August 29 to 30th, Check Details

హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి (HMWSSB) కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాలకు తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించింది. జీహెచ్ఎంసీ చేపడుతున్న బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు అనుకూలంగా, హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్–III, రింగ్ మెయిన్–Iకి చెందిన 1500 ఎంఎం వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌పై జంక్షన్ పని చేపట్టనున్నారు. ప్రతిపాదిత…

Read Full News

Telangana: తెలంగాణ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. నవంబర్‌లోగా అందరికీ ఉచిత అల్పాహారం

ఉదయం పూట ఆకలితో తరగతులకు వచ్చే విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపడంతోపాటు వారికి పౌష్టికాహారం అందించడం, పాఠశాలల హాజరు శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంటోంది. దశలవారీగా అమలు చేస్తున్న ఈ పథకంలో ప్రస్తుతం రెండు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. తొలి దశలో జూన్ నెలలో ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రీకృత వంటశాలల ద్వారా 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీలకు అల్పాహారం సరఫరా ప్రారంభించారు. ఈ…

Read Full News

PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్ ఇదే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లలో పర్యటించనున్నారు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన సాగనుంది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో పర్యటించనున్నారు.. ఉజ్బెకిస్తాన్‌ లో ప్రధాని మోదీకి ఇది నాలుగోసారి పర్యటన. గతంలో 2015, 2016, 2022లో కూడా మోదీ…

Read Full News

Rain Alert: అల్ప పీడనం ఎఫెక్ట్.. రానున్న 24 గంటల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! | Hyderabad and Telangana Rain Alert: Low Pressure in Bay of Bengal to Bring Showers Across State

తెలంగాణలో రైతంగానికి హైదరాబాద్ వాతావరణం కేంద్ర చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. ప్రస్తుతం సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్‌సర్, అంబాలా, ముజఫర్‌నగర్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లోని అల్పపీడన ప్రాంతం, రాంచీ, దిఘా మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని.. గురువారం తెల్లవారుజామున 05:30 గంటల సమయంలో తెలంగాణ, రాయలసీమ సరిహద్దుల్లో ఏర్పడిన…

Read Full News

Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం!

డయాబెటిస్ ఉన్నవారు నోటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల చిగుళ్ల సమస్యలు, నోరు పొడిబారడం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందుకే టూత్‌పేస్ట్ ఎంపిక చేసేటప్పుడు రుచి కంటే అందులో ఉన్న పదార్థాలు, ముఖ్యంగా ఫ్లోరైడ్ ఉందా లేదా అనేది చూడటం మంచిది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, పళ్ల మధ్య శుభ్రం చేసుకోవడం, అవసరమైతే దంత వైద్యుడిని సంప్రదించడం కూడా ముఖ్యమే. 1….

Read Full News

90’s Monsoon: వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు

ఆనాటి వర్షపు రోజులను, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి పెదవులపై చిరునవ్వు విరుస్తుంది. ఆకాశంలో మబ్బులు పట్టి భారీ వర్షం పడుతుంటే.. “ఇవాళ్టికి స్కూలు వద్దులే ఇంట్లోనే ఉండు” అని ఇంట్లో పెద్దలు చెప్పగానే ఎక్కడలేని సంతోషం కలిగేది. రోజంతా టీవీ ముందు కూర్చుని కార్టూన్లు చూస్తూ గడపడం, ఒకవేళ తప్పక స్కూలుకు వెళ్లాల్సి వస్తే కలర్‌ఫుల్ రెయిన్‌కోట్లు, గొడుగులు వేసుకుని వెళ్లడం ఎంతో సరదాగా ఉండేది. అప్పుడు సగం క్లాస్ ఖాళీగా ఉండేది. ఇక…

Read Full News

Indian Railways: రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే.. | Indian Railways New Rules: These Activities Can Attract Rs 1,000 Fine

రైలు ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో చెత్త వేస్తే ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే తాజాగా పరిశుభ్రత నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైల్వే ఆస్తులను పాడు చేయడం వంటి చర్యలకు విధించే గరిష్ఠ జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కి పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 24న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చాయి. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలను…

Read Full News