Headlines

cwcuppal@gmail.com

శ్రీశైలం దేవస్థానంలో భారీ ప్రక్షాళన.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు స్థాన చలనం..! | Srisailam Temple Administration Overhaul: 37 Staff Transfers to Enhance Governance

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో వరుస వివాదాల నేపథ్యంలో భారీ స్థాయిలో అంతర్గత బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. పరిపాలనలో మార్పులు, విధుల నిర్వహణలో సమన్వయం కోసం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు 37 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ స్థాయి అధికారి నుంచి అటెండర్, హెల్పర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వరకు వివిధ కేటగిరీలకు చెందిన సిబ్బంది ఈ బదిలీల్లో ఉన్నారు. దేవస్థానం పరిపాలన సౌలభ్యం, విధుల సమర్థవంతమైన నిర్వహణను దృష్టిలో…

Read Full News

ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వ్యాపారంలో లాభాలు | Daily Horoscope August 27, 2026: Career, Job and Business Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 27, 2026): మేష రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read Full News

ICC Test Rankings: రిషబ్ పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్‌లకు డిమోషన్..!

ICC Test Rankings: టీమ్ ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సమంగా నిలిచి, ఇప్పుడు టాప్ 10లో చేరాడు. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు టాప్ 10లో కూడా లేని రిషబ్ పంత్, ఇప్పుడు 711 రేటింగ్ పాయింట్లతో ఆరు స్థానాలు ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో,…

Read Full News

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..! | How to Wash Silk Sarees Safely at Home: Simple Tips to Save on Dry Cleaning Costs!

నీడలోనే ఆరబెట్టడం, ఐరన్ జాగ్రత్తలు: పట్టుచీరలను ఎప్పుడూ ప్రత్యక్ష ఎండలో ఆరబెట్టకూడదు, ఎండ వేడికి రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. గాలి తగిలే నీడ పట్టున మాత్రమే ఆరబెట్టాలి. చీరను ఐరన్ చేసేటప్పుడు దానిపై ఒక కాటన్ గుడ్డను పరిచి, ఐరన్ బాక్స్‌ను ‘Silk Mode’ లేదా తక్కువ వేడిలో ఉంచి ఇస్త్రీ చేయాలి. ఈ సులువైన చిట్కాలను పాటిస్తే పట్టుచీరలు ఎల్లప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉండటంతో పాటు మీ డ్రై క్లీనింగ్ ఖర్చులు కూడా మిగులుతాయి.

Read Full News

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..! | Bengaluru Hosts Central vs East and North vs South Thrillers mathes in Duleep Trophy Semifinals 2026

Duleep Trophy Semifinals 2026: బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ రౌండ్ ముగిసింది. ఈ రౌండ్‌లోని మొదటి మ్యాచ్‌లో, ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ జట్టు ఒక ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు వెస్ట్ జోన్ జట్టును 52 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించింది. దీంతో ఈస్ట్ జోన్, నార్త్ జోన్…

Read Full News

Bavagaru Bagunnara Movie: బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. సినిమా కోసం 96 టైటిల్స్ బుక్ రాశాం.. డైరెక్టర్.. | Director V.N. Aditya Reveals How Bavagaru Bagunnara Title Was Chosen and His Journey to Direction

మెగాస్టార్ చిరంజీవి, రంభ ప్రధాన పాత్రల్లో నటించి, ఘన విజయం సాధించిన సినిమా బావగారు బాగున్నారా?. ఈ మూవీ టైటిల్ రూపకల్పన వెనుక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వి.ఎన్.ఆదిత్య కీలక పాత్ర పోషించారు. ఈ టైటిల్ ఎలా ఖరారైంది, చిరంజీవి, జయంత్ సి. పరాన్జీ, నాగబాబు వంటి ప్రముఖుల నుంచి ఆయనకు లభించిన గుర్తింపు, ఆదిత్య దర్శకుడిగా ఎదగడానికి ఇది ఎలా దోహదపడిందో ఆయన స్వయంగా వెల్లడించారు. బావగారు బాగున్నారా? సినిమాకు తొలుత 96 టైటిళ్లను పరిశీలించారని…

Read Full News

Kitchen Hacks: గ్యాస్ లైటర్ స్పార్క్ రావడం లేదా? కొత్తది కొనేముందు ఇది చేయండి! | Gas Lighter Repair Tips Details in Telugu

గ్యాస్ లైటర్‌లోని స్పార్క్ పిన్‌పై కార్బన్, నూనె, పొగ, దుమ్ము పేరుకుపోతే స్పార్క్ సరిగ్గా రావడంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే కొత్త లైటర్ కొనేముందు కొన్ని సులభమైన విషయాలను పరిశీలించవచ్చు. అయితే గ్యాస్ వాసన రావడం, లీకేజీ ఉండటం లేదా లైటర్ బాడీ దెబ్బతినడం వంటి సమస్యలు ఉంటే మాత్రం దాన్ని స్వయంగా రిపేర్ చేయడం ప్రమాదకరం. 1. స్పార్క్ పిన్‌ను శుభ్రం చేయండి స్పార్క్ పిన్‌పై నల్లటి మురికి లేదా కార్బన్ పేరుకుపోయిందేమో ముందుగా చూడాలి….

Read Full News

Health Tips: శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి.. | Rambutan Benefits: This Exotic Lychee Like Fruit May Boost Immunity and Support Better Health!

లిచీ లాగే తెల్లటి గుజ్జును కలిగి ఉండే ఈ పండు, మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. కొద్దిగా తీపి, పులుపు కలయికతో ఉండే దీని రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నగా అనిపించినప్పటికీ, ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రాంబుటాన్ పండులో ఐరన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి3, ప్రోటీన్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి…

Read Full News

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. నెట్టింట ఫొటోలు వైరల్

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఓవైసీ తన కుమారుడితో కలిసి స్టేజ్‌పై కనిపించారు. సభ జరుగుతున్న సమయంలో కొడుకుతో ఓవైసీ మాట్లాడుతున్న దృశ్యాలు, ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గతంలోనూ తన నియోజకవర్గ పర్యటనలు, ఎన్నికల ప్రచార సమయాల్లో కొడుకును వెంట తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలను కలిసే కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన…

Read Full News

చైనా-నేపాల్ సరిహద్దులో ప్రళయం..భయం గొలిపే వీడియో..133 మంది భారతీయులు గల్లంతు | Flash Floods in Nepal 105 Indians Missing

బుధవారం నేపాల్‌లోని రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా పలే  గ్రామాలు నీట మునిగాయి, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.  ప్రమాదంలో కనీసం 98 మంది మృతి చెందగా, 133 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలతో సహా దాదాపు 500 మంది గల్లంతయ్యారు. సీసీటీవీ వీడియోలో ఎగువ నుండి బురద నీరు, బండరాళ్లు వేగంగా దూసుకొచ్చి పార్కింగ్ స్థలాన్ని ముంచెత్తడం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోతుండగా, దట్టమైన ధూళి కమ్ముకుంది. ఈ క్లిప్ లో ప్రజలు…

Read Full News