Raksha Bandhan: సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభప్రదం? | Raksha Bandhan 2026: Donate These Things for Your Brother’s Well Being, Prosperity and Long Life
aksha Bandhan Donations Telugu: రక్షాబంధన్ పండుగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా భావిస్తారు. 2026లో రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి శ్రేయస్సు, ఆరోగ్యం, ఆయుష్షు కోసం రాఖీ కట్టి, పూజలు చేయడంతో పాటు తమ శక్తి మేరకు దానధర్మాలు చేయడం శుభప్రదమని సంప్రదాయ విశ్వాసం. శాస్త్రోక్త సంప్రదాయాల్లో దానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజుల్లో భక్తిశ్రద్ధలతో…