ఫోన్ ఫ్రీజ్ అయిందా? జాగ్రత్త.. మీ UPI ఖాతాను ఖాళీ చేసే కొత్త సైబర్ మోసం! | Phone Freezes After Clicking a Link? New Cyber Scam Can Target Your UPI and Bank Account
సోషల్ మీడియాలో కనిపించే ప్రకటన లేదా పరిచయం లేని లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఫోన్ అకస్మాత్తుగా ఫ్రీజ్ అయితే దాన్ని సాధారణ సాంకేతిక సమస్యగా భావించొద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ స్క్రీన్ స్తంభించడాన్ని దృష్టి మళ్లించే ఎత్తుగడగా ఉపయోగించి, బాధితుల బ్యాంకింగ్ వివరాలు, OTPలు, UPI ఖాతాలను టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫోన్ ఫ్రీజ్.. ఆ తర్వాత అసలు మోసం క్విక్ హీల్ టెక్నాలజీస్ సీఈఓ హరీష్ కుమార్ ప్రకారం…..