Headlines

cwcuppal@gmail.com

నటుడు అవ్వాలనుకున్నా.. కానీ గేయ రచయిత అయ్యా.! కారణం చెప్పిన కాసర్ల శ్యామ్ | Kasarla Shyams Emotional Journey: From Folk Artist to Lyricist, Carrying His Fathers Legacy

ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక ఎమోషనల్ విషయాన్నీ పంచుకున్నారు. “మహాత్మ” చిత్రంలో శాస్త్రి గారు రాసిన “ఇందిరమ్మ ఇంటి పేరు గాంధీ” పాటలో నటించడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం జరిగిందని, ఆ తర్వాత “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో బోనాల సాంగ్ మధ్యలో వచ్చే రెండరింగ్ కూడా తానే పాడి, నటించానని తెలిపారు. అప్పుడు పొడవాటి జుట్టుతో ఉన్నానని, అది ఒక…

Read Full News

Bigg Boss 10 Buzz: ఈసారి ఆట కాదు వేట.. బిగ్ బాస్ 10 బజ్ హోస్ట్ గా మళ్లీ శివాజీనే.. కంటెస్టెంట్లకు చుక్కలే | Bigg Boss 10 Buzz With Sivaji Telecast From 7th September Everyday At 10 AM And 6 PM, Watch Promo

అనుకున్నదే అయ్యింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటుడు శివాజీ మళ్లీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఏడో సీజన్ లో తన దైన ఆట, మాట తీరు, పంచ్‌లతో అలరించిన ఆయన ఈసారి కూడా ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయనున్నారు. అయితే కంటెస్టెంట్ గా కాదు.. గత సీజన్ లో బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లకు చుక్కలు చూపించి నిజాలు రాబట్టిన శివాజీ మరోసారి బిగ్ బాస్ బజ్…

Read Full News

మూత్రవిసర్జనలో మంటతోపాటు విపరీతమైన నొప్పి.. ఎక్స్ రే చూసిన డాక్టర్లకు గుండెలదిరే సీన్..! | China 1p3kg bladder stone removed farmer rare surgery

Bladder Stone Symptoms: చైనాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. చెన్ అనే 56 ఏళ్ల రైతు గత 3 సంవత్సరాలుగా మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. అతను కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నాడు. అతనికి రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. పరిస్థితి విషమించడంతో, అతను గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జువెన్ ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్యులు అతన్ని పరీక్షించినప్పుడు, అతని మూత్రాశయంలో 1.3 కిలోల బరువున్న భారీ రాయిని కనుగొన్నారు. ఇంత పెద్ద రాయి ఉండటం…

Read Full News

బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు.. హైదరాబాద్‌తో తులం ఎంతంటే?

బంగారం కొనేవారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్లిన బంగారం ధరలు రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఒకనొక సమయంలో తులం బంగారం ధర రూ.2లక్షలకు చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. దీంతో గత రెండు మూడు రోజులుగా ఈ ఆభరణాల ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం…

Read Full News

సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే.. మరీ మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి! | Daily Horoscope September 7, 2026: Monday Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2026): నేటి రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కొన్ని రాశులకు ఆదాయం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండగా, మరికొన్ని రాశులు ఆరోగ్యం, ఆస్తి వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్యం, ప్రయాణాలు, వ్యక్తిగత సమస్యల విషయంలోనూ జాగ్రత్త అవసరం. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టడానికి ఇది అనుకూలమైన…

Read Full News

ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్, అన్నీ మంచి రోజులే! | Saturn Transit Saturn Enters Its Own Nakshatra, Bringing Relief and Good Fortune to These 2 Zodiac Signs

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Read Full News

Women’s Asia Cup 2026: కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే! ఎందుకిలా..?

ఉమెన్స్ ఆసియా కప్ 2026 తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. లీగ్ దశలోనే మూడు విజయాలు నమోదు చేసి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న టీమిండియా.. ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తోంది. అయితే ఆటతో పాటు సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ట్రోఫీ ప్రదానోత్సవంపైనా ఆసక్తి పెరుగుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు,…

Read Full News

చేతకాకనే చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. | BRS Chief KCR Slams Revanth Reddy Government, Calls Congress Rule a Failure

సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.. పాలన చేతకాక బూతులు మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ 1000 డేస్ పాలన అట్టర్ ఫ్లాప్‌ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో, బయట బూతులు మాట్లాడుతున్నారని.. పాలన చేతగాక ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన…

Read Full News

Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? | Vaibhav Sooryavanshi and Tilak Varma Verbal Exchange in Duleep Trophy Final Video goes viral

Vaibhav Sooryavanshi Video: దులీప్ ట్రోఫీ ఫైనల్‌ నేటి నుంచి మొదలైంది. ముందుగా బ్యాటింగ్ చేస్తోన్న ఈస్ట్ జోన్ అద్భుతమైన ఆరంభం అందుకోవడమే కాకుండా, భారీ స్కోర్ దిశగా దూసుకపోతుంది. తొలి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే, టీమిండియా సెన్సెషన్ వైభవ్ సూర్యవంశీ ఔటవడంతో సెంచరీ భాగస్వామ్యం బద్దలైంది. బుడ్డోడు సౌత్ జోన్ బౌలర్ మిలింద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే, అంతకు ముందు మైదానంలో జరిగిన పరిణామాలే వైభవ్ సూర్యవంశీ వికెట్…

Read Full News

ప్రీమియం లుక్‌ స్మార్ట్‌వాచ్‌ కొనాలనుకుంటే బోట్‌ వేవ్‌ ఫ్యూరీ గురించి తెలుసుకోండి.. లేదంటే ఫీలవుతారు | BoAt Wave Fury Smartwatch Launched Featuring Premium Metallic Grey Strap and Bluetooth Calling!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్‌ను ఇస్తూ ఫిట్‌నెస్‌ను అత్యంత కచ్చితంగా పర్యవేక్షించే అద్భుతమైన గాడ్జెట్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్ బోట్ నూతన మోడల్‌ వాచ్​ను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన మెటాలిక్ గ్రే స్ట్రాప్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ప్రత్యేకతలు ఈ బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ మెటాలిక్…

Read Full News