Headlines

cwcuppal@gmail.com

చేతకాకనే చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. | BRS Chief KCR Slams Revanth Reddy Government, Calls Congress Rule a Failure

సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.. పాలన చేతకాక బూతులు మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ 1000 డేస్ పాలన అట్టర్ ఫ్లాప్‌ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో, బయట బూతులు మాట్లాడుతున్నారని.. పాలన చేతగాక ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన…

Read Full News

Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? | Vaibhav Sooryavanshi and Tilak Varma Verbal Exchange in Duleep Trophy Final Video goes viral

Vaibhav Sooryavanshi Video: దులీప్ ట్రోఫీ ఫైనల్‌ నేటి నుంచి మొదలైంది. ముందుగా బ్యాటింగ్ చేస్తోన్న ఈస్ట్ జోన్ అద్భుతమైన ఆరంభం అందుకోవడమే కాకుండా, భారీ స్కోర్ దిశగా దూసుకపోతుంది. తొలి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే, టీమిండియా సెన్సెషన్ వైభవ్ సూర్యవంశీ ఔటవడంతో సెంచరీ భాగస్వామ్యం బద్దలైంది. బుడ్డోడు సౌత్ జోన్ బౌలర్ మిలింద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే, అంతకు ముందు మైదానంలో జరిగిన పరిణామాలే వైభవ్ సూర్యవంశీ వికెట్…

Read Full News

ప్రీమియం లుక్‌ స్మార్ట్‌వాచ్‌ కొనాలనుకుంటే బోట్‌ వేవ్‌ ఫ్యూరీ గురించి తెలుసుకోండి.. లేదంటే ఫీలవుతారు | BoAt Wave Fury Smartwatch Launched Featuring Premium Metallic Grey Strap and Bluetooth Calling!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్‌ను ఇస్తూ ఫిట్‌నెస్‌ను అత్యంత కచ్చితంగా పర్యవేక్షించే అద్భుతమైన గాడ్జెట్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్ బోట్ నూతన మోడల్‌ వాచ్​ను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన మెటాలిక్ గ్రే స్ట్రాప్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ప్రత్యేకతలు ఈ బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ మెటాలిక్…

Read Full News

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని తెలుసా..? | Vastu Tips: These Things at Home May Cause Vastu Dosha, Know What to Avoid

Vastu Tips Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో వాస్తు దోషం ఏర్పడితే కుటుంబ వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అనవసరమైన ఉద్రిక్తతలు పెరగవచ్చని చెబుతారు. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు తీవ్రంగా మారి కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయని వాస్తు విశ్వాసాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, ఇంట్లో…

Read Full News

విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసిన సిబ్బంది! | Man duct taped to seat on flight after alleged racist outburst

జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక నల్లజాతి విమాన సిబ్బందిని ఉద్దేశించి  జాతి వివక్షను సూచించే పదజాలంతో దూషించాడు.  ఆ తర్వాత ఈ వివాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. సదరు వ్యక్తి తన పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికుడిపై దాడి చేసి, అతని కంప్యూటర్‌ను ధ్వంసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. సహాయం చేయడానికి ప్రయత్నించిన ఒక మహిళను కూడా అతను తోసేసినట్లు సమాచారం. విమానంలో పరిస్థితి మరింత తీవ్రం కావడంతో, తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం…

Read Full News

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్.. ఒకే హీరోయిన్‌తో 30కిపైగా సినిమాలు.. కానీ ఆ కారణంతో కెరీర్ ఖతం | Actor Harinath’s Tragic Journey: Stardom, Struggles, and Legacy in Telugu Cinema

తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటులు తమదైన ముద్ర వేశారు. కొందరు విజేతలుగా నిలిస్తే, మరికొందరు పరాజయాలను చవిచూశారు. కానీ, విజేతగా నిలిచి, ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఓటమి పాలైన అతి కొద్ది మందిలో నటుడు హరనాథ్ ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్స్ మధ్య ఒక స్టార్‌గా వెలుగొంది. చివరి జీవితంలో ఆర్థిక, మానసిక ఇబ్బందులతో సతమతమైన హరనాథ్ జీవితం అనేక పాఠాలను అందిస్తుంది. ఈ విషాద గాథను సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ఓ…

Read Full News

Nuvvu Naaku Nachav: 25 ఏళ్ల ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఈ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్స్ ఎవరంటే? | 25 Years For Venkatesh Nuvvu Naaku Nachav , Do You Know Who Missed This Cult Classic Movie

విక్టరీ వెంకటేష్ సినిమా కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్ ఉండచ్చు .. కానీ ‘నువ్వు నాకు నచ్చావ్’ మాత్రం చాలా స్పెషల్. వెంకీ కెరీర్ లోనే ఇది చాలా స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. అందుకు చాలా కారణాలున్నాయి. చిన్నా పెద్దా, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువైపోయాడు వెంకటేష్. 2001 సెప్టెంబర్…

Read Full News

Maruti Baleno: కొత్త బాలెనో కేవలం రూ. 6.10 లక్షలకే.. అద్భుతమైన డిజైన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌! | New Maruti baleno facelift launched with adas and sunroof features

New Maruti Baleno: మారుతి సుజుకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనో కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారును ADAS టెక్నాలజీ, అద్భుతమైన డిజైన్, 1.2 లీటర్ ఇంజన్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో ప్రారంభించారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 6.10 లక్షలు మాత్రమే. దీని కారణంగా, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు వినియోగదారులకు చాలా తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి…

Read Full News

Vastu Tips: ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట! | Vastu Tips for Sugar: Avoid These Mistakes While Storing or Donating Sugar at Home

Vastu Tips For Sugar: వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వస్తువులను ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎలా నిల్వ చేయాలి, ఎప్పుడు ఇతరులకు ఇవ్వాలి వంటి అంశాలు కూడా ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయని చాలామంది విశ్వసిస్తారు. అందులో భాగంగానే వంటింట్లో నిత్యం ఉపయోగించే చక్కెరకు కూడా కొన్ని వాస్తు, జ్యోతిష్య నియమాలు ఉన్నాయని చెబుతారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం చక్కెరను శుక్ర…

Read Full News

Dream Meaning: కలలో బంగారం, డబ్బు లేదా వెలుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? సంపద రాకకు సంకేతమా? | Dreaming of Gold, Money or Bright Light: What Does It Mean? Dream Interpretation Explained

Dreams About Gold Meaning: మనకు వచ్చే ప్రతి కలకూ ఏదో ఒక అర్థం ఉంటుందా? ముఖ్యంగా కలలో బంగారం, డబ్బు, విలువైన వస్తువులు లేదా ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తే దాన్ని శుభసూచకంగా భావించవచ్చా? స్వప్న సంప్రదాయాలు, మనస్తత్వశాస్త్రం ఈ కలల గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. కలలో బంగారం, వెండి, డబ్బు లేదా ఇతర విలువైన వస్తువులు కనిపిస్తే త్వరలో సంపద రాబోతోందని అర్థమా? స్వప్న సంప్రదాయాల్లో బంగారం, డబ్బు, విలువైన వస్తువులను సాధారణంగా శ్రేయస్సు,…

Read Full News