Headlines

cwcuppal@gmail.com

ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా? బరువు తగ్గాలనుకునేవారు తెలుసుకోండి | Rice and Chapati Together: Is This Combination Bad for Weight Loss or Diabetes?

అన్నం, చపాతీ రెండూ ధాన్యాలతో తయారయ్యే ఆహారాలే. వీటి ద్వారా ప్రధానంగా కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఒకే భోజనంలో రెండింటినీ ఎక్కువగా తీసుకుంటే మొత్తం కేలరీలు, కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్య అన్నం, చపాతీ కలిపి తినడంలో కంటే.. వాటిని ఎంత మోతాదులో తీసుకుంటున్నారనే దానిలో ఎక్కువగా ఉంటుంది. అన్నం, చపాతీ కలిపి తింటే కార్బోహైడ్రేట్లు పెరుగుతాయా? అన్నం, చపాతీ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి రెండింటినీ అధిక పరిమాణంలో ఒకేసారి తినడం వల్ల…

Read Full News

చక్కెర తింటే ఎసిడిటీ పెరుగుతుందా? అసలు సంగతి ఇదే! | Does Eating Sweets Cause Acidity? Here’s What Experts Say

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం చక్కెరను యాసిడ్ రిఫ్లక్స్‌కు ప్రత్యక్ష కారణంగా చెప్పలేం. అయితే కేకులు, పేస్ట్రీలు, చాక్లెట్, ఐస్‌క్రీమ్, తీపి పానీయాలు వంటి చక్కెరతో పాటు కొవ్వు, కేలరీలు అధికంగా ఉండే ఆహారాలు కొంతమందిలో ఎసిడిటీ సమస్యలను పెంచవచ్చు. చక్కెర తినడం వల్ల నేరుగా ఎసిడిటీ వస్తుందా? గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల ప్రకారం.. కేవలం చక్కెర తినడం వల్లే యాసిడ్ రిఫ్లక్స్ వస్తుందని చెప్పడం సరైనది కాదు. అయితే చక్కెర అధికంగా ఉండే అనేక ఆహారాల్లో కొవ్వు,…

Read Full News

Jabardasth: రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్.. అసలు ఏం జరిగిందంటే? | Jabardasth Comedian Navdeep In A Distressed State On A Roadside, Watch Video

తెలుగు బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్ అని చెప్పవచ్చు. దాదాపు 13 ఏళ్లుగా ఆడియెన్స్ ను అలరిస్తోందీ ప్రోగ్రామ్. ఈ కామెడీ షో గురించి మరో మంచి విషయమేమిటంటే.. ట్యాలెంట్ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు స్టార్ కమెడీయన్లు గా మారిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ…

Read Full News

శ్రావణంలో ఇంట్లో ఈ శివుడికి ఇష్టమైన మొక్కలు పెంచండి.. ఆధ్యాత్మికతతో పాటు పచ్చదనం! | Shravan 2026: 7 Shiva Associated Plants to Grow at Home

Plants Associated With Lord Shiva Telugu: హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు పరమశివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉపవాసాలు, సోమవారం వ్రతాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి నీరు, పాలు, బిల్వపత్రాలు, పుష్పాలు సమర్పించడం శివారాధనలో ముఖ్యమైన సంప్రదాయంగా భావిస్తారు. శ్రావణ మాసంలో ఇంటి పరిసరాల్లో శివుడికి ప్రీతికరమైన మొక్కలు, పుష్పించే మొక్కలను పెంచుకోవడం కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతుందని భక్తులు విశ్వసిస్తారు….

Read Full News

Hyderabad: ఎయిర్‌పోర్టులో స్కానింగ్ మిషన్ దాటుతుండగా మోగిన అలారం.. ఆపి చెక్‌ చేయగా..

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ల సంచలనం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి చేతి బ్యాగేజ్‌లో లైవ్ బుల్లెట్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. విమానాశ్రయంలోని డిపార్చర్ టెర్మినల్ వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా సిఐఎస్‌ఎఫ్ అధికారులు ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువులను గమనించారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు సదరు బ్యాగ్‌ను భౌతికంగా తనిఖీ చేసి, అందులో ఉన్న సజీవ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్లు లభ్యం కావడంతో ఎయిర్‌పోర్ట్…

Read Full News

Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. దీనిని పోస్టాఫీస్ కేవీపీగా పిలుస్తారు. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు మీ నగదుకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మీ డబ్బులు పూర్తి భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకంలో పొందవచ్చు. ఈ పథకంలో కేవలం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతవరకు అయినా…

Read Full News

Devdutt Padikkal: ఏడాదిన్నర తపస్సుకు దక్కిన ఫలితం.. సెంచరీ తర్వాత కన్నీరు పెట్టుకున్న పడిక్కల్ | Devdutt padikkal emotional statement maiden test century vs srilanka

Devdutt Padikkal: శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో అజేయంగా నిలిచి అదరగొట్టాడు. 2024 చివరిలో పర్త్ టెస్టు ఆడిన తర్వాత ఆయన మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. ఈ సుదీర్ఘ నిరీక్షణపై బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడిన పడిక్కల్.. బెంచ్ మీద కూర్చొని ఆటను చూడటం ఏ క్రీడాకారుడికైనా సులువైన విషయం కాదని…

Read Full News

ఇంట్లో డబ్బు నిలవడం లేదా? లక్ష్మీ కటాక్షం కోసం ఈ సులభమైన పరిహారాలు పాటించండి! | Money Not Staying at Home? Follow These Simple Vastu Remedies for Prosperity

Vastu Remedies for Prosperity Telugu: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం, వస్తువుల అమరిక, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలు ఇంటి సానుకూలతపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. చాలా మంది ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవకపోవడం, తరచూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే, వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంట్లోని కొన్ని అంశాలు కూడా ఆర్థిక పరిస్థితిపై…

Read Full News

Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే.. | Woman’s Body Found Wrapped in Blanket in Bushes Near Upputeru Bridge, Police Suspect Murder, Eluru News

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పరిధిలోని ఉప్పుటేరు వంతెన సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఉప్పుటేరు నుంచి మందపాడు వెళ్లే రహదారి పక్కన ఉన్న తుప్పల్లో దుప్పట్లో చుట్టి ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో, ఆమెను ఎవరైనా…

Read Full News

Moral Story: నమ్మక ద్రోహానికి క్షమాపణ లేదు.. యువరాజు – ఎలుగుబంటి కథ | The Prince and the Bear Story: A Powerful Moral Story About Trust and Loyalty

పూర్వం విక్రాంత్ అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడి పేరు అమర్. అమర్‌కు వేటాడటం అంటే చాలా ఇష్టం. ఒకరోజు గుర్రంపై అడవికి వెళ్లి జింకల గుంపును వెంబడించాడు. చాలా సేపు వెతికినా ఒక్క వేట కూడా దొరకలేదు. పైగా మధ్యాహ్నం కావడంతో అతనికి బాగా దాహం వేసింది. నీళ్ల కోసం వెతుకుతుండగా ఒక అందమైన సరస్సు కనిపించింది. సరస్సులోని నీళ్లు స్వచ్ఛంగా, చల్లగా ఉన్నాయి. ముందుగా గుర్రానికి నీళ్లు తాగించి, దాన్ని చెట్టుకు కట్టాడు. తర్వాత…

Read Full News