Headlines

cwcuppal@gmail.com

Fact Check: స్వాతంత్య్ర దినోత్సవం నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా? మరొకరు ఎవరు? | Devdutt padikkal virat kohli independence day century fact check

Fact Check: గాలె వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో విరుచుకుపడ్డాడు. 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న ఆయనపై సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడు పడిక్కల్ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇండిపెండెన్స్ డే రోజున భారత్ తరఫున సెంచరీ బాదిన తొలి బ్యాటర్…

Read Full News

తిరుమల వెళ్లేవారికి బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల.. ఈ డేట్స్ మర్చిపోకండి! | TTD November Quota: Rs 300 SED, Arjitha Seva and Accommodation Tickets Booking Opens August 18

ఆర్జిత సేవా టికెట్ల : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Read Full News

ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం, పట్టిందల్లా బంగారమే.. | September 2026 Rajyoga 2 Zodiac Signs Set for Major Success, Wealth and Good Fortune

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News

LPG e-KYC: ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే! మీరు ఇవన్నీ కోల్పోతారు!

మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఆధార్ ఆధారిత e-KYC పూర్తి చేయలేదా.. వెంటనే అలెర్ట్ అవ్వండి రాత్రిలోపు మీరు e-KYC పూర్తి చేయకపోతే.. మీరు డొమెస్టిక్ ధరలకు LPG సిలిండర్లను పొందే అర్హతను కోల్పోవచ్చు. కాబట్టి, మీ e-KYC ఇంకా పెండింగ్‌లో ఉంటే ఇప్పుడే దాన్ని కంప్లీట్ చేసుకోండి. అయితే ఈకేవైసీనీ మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండా ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు. అవును ఆన్‌లైన్ ద్వారా మీరు ఇంట్లో కూర్చొనే మీ ఫోన్‌తో ఈకేవైసీ ప్రక్రియ…

Read Full News

పెద్దల్ని ఎదిరించిమరీ ప్రేమ పెళ్లి.. 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే భర్త పీక కోసి చంపేసింది! | Woman Allegedly Kills Husband After 30 Years of Marriage in Anakapalli, Surrenders Before Police

అనకాపల్లి, ఆగస్ట్‌ 16: చోడవరంలోని రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన వెంకటరావు (58), ఇందిర దంపతులు. ఇందిర స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళలు, తల్లులు, గర్భిణులకు ఆరోగ్యం, కుటుంబం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారని స్థానికులు తెలిపారు. వీరికి నలుగురు కుమార్తెలు ఉండగా, ఒకరికి ఇప్పటికే వివాహమైంది. వెంకటరావు ప్రైవేటు కేబుల్‌ నెట్‌వర్క్‌లో పనిచేసేవాడు. వెంకటరావుకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానం ఇందిరలో కొంతకాలంగా ఉన్నట్లు తెలుస్తోంది….

Read Full News

రేపట్నుంచి AP EAPCET 2026 తుది విడత కౌన్సెలింగ్.. పూర్తి షెడ్యూల్ ఇదే | AP EAPCET 2026 Counselling: Final Phase MPC Schedule Released, Check Key Dates

అమరావతి, ఆగస్ట్ 16: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ (AP EAPCET) 2026 ఎంపీసీ స్ట్రీమ్‌ తుది విడత (Final Phase) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌ తదితర ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల నమోదు తదితర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. AP EAPCET 2026 ఎంపీసీ స్ట్రీమ్‌ ఫైనల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌…

Read Full News

అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు | Flagship Smartphone Alert: Upcoming Honor Magic 9 Series Details Revealed

హానర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మ్యాజిక్ 9 సిరీస్ త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ప్రముఖ అర్రి సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్, పవర్​ఫుల్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం శక్తివంతమైన కెమెరా హానర్ నుంచి రాబోతున్న ఈ కొత్త మ్యాజిక్ 9 సిరీస్‌లో కెమెరా విభాగంపై ప్రత్యేకంగా దృష్టి…

Read Full News

Watch: ఏ బ్రాండ్‌ తాగావ్‌ బ్రో.. మటన్‌ కొట్టులో దూరిన కొత్త కస్టమర్‌ను మడతెట్టిన మందుబాబు!

లక్నో, ఆగస్ట్‌ 16: ఓ మాంసం దుకాణంలోకి భారీ కొండచిలువ ప్రవేశించడంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు 15 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ దుకాణంలో ఉన్న మేకల వైపు వెళ్లింది. అయితే అది మేకను పట్టుకునేలోపే అక్కడ షాకింగ్‌ సీన్‌ జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాడోగానీ ఓ మందుబాబు మెరుపు వేగంతో దూసుకొచ్చి.. అమాంతం దాన్ని పట్టుకుని మెడకు చుట్టుకున్నాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీలో శుక్రవారం (ఆగస్ట్ 14) రాత్రి చోటు…

Read Full News

ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టే సూపర్ పవర్ బ్యాంక్.. ధర ఇంత తక్కువా | Travel Essential: All New boAt 22.5W Compact Power Bank Launched

ప్రయాణాల్లో బ్యాటరీ టెన్షన్‌ను దూరం చేసేందుకు బోట్ సంస్థ కొత్త ‘boAt 22.5W Compact Power Bank’ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.1,199 ధరతో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కాంపాక్ట్ డిజైన్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. తక్కువ ధరలో లభించే ఈ లేటెస్ట్ డివైజ్ టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రయాణాలను ఎంతో సులువుగా, టెన్షన్ ఫ్రీగా మార్చే ఈ పవర్ బ్యాంక్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాంపాక్ట్ డిజైన్ పవర్…

Read Full News

Vishwanath and Sons: సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను: త్రివిక్రమ్ శ్రీనివాస్ | Trivikram srinivas interesting comments at vishwanath and sons

స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సూర్యతో పాటు మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్…

Read Full News