రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. షాప్ యజమాని పరార్! కట్‌చేస్తే… | Rs.16 Clothing Sale Sparks Stampede Like Chaos in Kanpur, Police Resort to Lathi Charge
అది 16 నిమిషాల పాటు సాగే ఒక షాపింగ్ సంబరంగా ఉండాల్సింది. కానీ, దానికి బదులుగా, ఆ దుస్తుల దుకాణంలో రూ.16 ఆఫర్ వేలాది మందిని వీధుల్లోకి రప్పించి, తొక్కిసలాట లాంటి పరిస్థితిని సృష్టించింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 15వ తేదీ రాత్రి కాన్పూర్‌లో జరిగింది. 16 నిమిషాలు.. రూ. 16లకే దుస్తులు: కాన్పూర్ అలమ్ మార్కెట్‌లో హోసియరీ వ్యాపారం చేసే రయీస్ అలమ్ అనే…