Headlines

cwcuppal@gmail.com

ఆ సినిమా మంచి హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది. కానీ నంది అవార్డు వచ్చింది | Ravi babu reflects on manasara and laddu babu flops his philosophy on filmmaking and industry relations

దర్శకుడు రవి బాబు ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌లోని లోతైన అనుభవాలను, ముఖ్యంగా మనసారా పరాజయం వెనుక ఉన్న కష్టాన్ని, తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాకు కష్టపడతామని, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయని ఆయన అన్నారు. మనసారా చిత్రం తనకు అత్యంత నిరాశపరిచిన వాటిలో ఒకటని, ఈ సినిమాను హీరో తండ్రి కోరిక మేరకు రూపొందించామని వివరించారు. హీరో భారీ పర్సనాలిటీ ఉన్నోడు కాదు, అతని శరీర భాషకు తగినట్లుగా కేరళ నేపథ్యం, కలరిప్పయట్టు మార్షల్…

Read Full News

Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కొత్త నిబంధనలు.. ఇదిగో ఇవే లేటెస్ట్ రూల్స్! | AP Municipal Elections: New Rules Announced, EVMs and NOTA to be Used, 3 GOs Issued

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మున్సిపల్ చట్టాల సవరణకు సంబంధించి ప్రభుత్వం మూడు జీవోలను విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా Act No.22 of 2026 అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. అలాగే మేయర్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఖరారు చేసింది. గతంలో మాదిరి బ్యాలట్‌ పేపర్లు కాకుండా ఇకపై మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగించనున్నట్టు స్పష్టం చేసింది….

Read Full News

Vastu Tips: ఫ్లాట్‌లో ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా..? ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఇవి గుర్తుంచుకోండి! | Vastu Tips for Flats: Avoid These Common Mistakes for a Peaceful and Positive Home

Flat Vastu Tips Telugu: వాస్తు శాస్త్రంలో ఇంటి దిశలు, గదుల స్థానం, వస్తువుల అమరికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో వస్తువులను సరైన ప్రదేశంలో, సరైన విధంగా అమర్చడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చాలామంది నమ్ముతారు. అదే సమయంలో కొన్ని చిన్న పొరపాట్లు ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇల్లు సొంతమైనదైనా, అపార్ట్‌మెంట్‌ లేదా ఫ్లాట్‌ అయినా కొన్ని ప్రాథమిక వాస్తు నియమాలను పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తారు….

Read Full News

Vastu Tips: అప్పులు ఎన్ని ఉన్నా భయపడకండి.. జీలకర్రతో ఈ పరిహారం చేయండి! | Easy Cumin Remedies for Financial Problems Details in Telugu

డబ్బు చేతిలో నిలవకపోవడం, ఊహించని ఖర్చులు పెరగడం, అప్పులు పేరుకుపోవడం వంటి పరిస్థితులు చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక ప్రణాళికతో పాటు, తమ విశ్వాసాలకు అనుగుణంగా కొన్ని వాస్తు పరిహారాలను కూడా పాటిస్తుంటారు. జీలకర్రతో చేసే ఈ పరిహారాలు చాలా సులభంగా చేయగలిగేవిగా చెప్పబడుతున్నాయి. మరి నగదు ప్రవాహం, అప్పుల నుంచి ఉపశమనం, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కోసం జీలకర్రను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా…

Read Full News

ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. వేస్ట్‌ పారబోసే రైస్‌ వాటర్‌తోనే మిళమిళా మెరిసే చర్మాన్ని పొందండి! | Rice water for glowing skin benefits and how to use

స్కిన్‌ కేర్ అనగానే చాలా మందికి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్‌లు, ఖరీదైన మేకప్ కిట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ మన కిచెన్‌లో వేస్ట్‌గా పారబోసే బియ్యం కడిగిన నీటితో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అవును బియ్యం నీటిలో ఫెరూలిక్ యాసిడ్‌తో సహా కొన్ని మొక్కల సమ్మేళనాలు, పోషకాలు ఉంటాయి, ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా చేయడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ బియ్యం నీటిని చర్మ సంరక్షణకు ఎలా…

Read Full News

SBI SCO Recruitment: ఎస్‌బీఐలో 207 ఉద్యోగాలు.. రూ.లక్షల్లో జీతం.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! | SBI SCO Recruitment 2026: SBI Announces 207 Specialist Cadre Officer Vacancies, Check Eligibility and Apply Online

SBI SCO Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎస్‌బీఐ Specialist Cadre Officer (SCO) Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Advertisement No. CRPD/SCO/2026-27/23 ద్వారా వెలువడిన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 207 కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు SBI Wealth Management విభాగంలో చేపట్టనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Zonal Head (Retail), Regional Head, Relationship…

Read Full News

RCB: ఆర్సీబీ పేరు మళ్లీ మారుతుందా? ఫ్రాంచైజీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా సంచలన ప్రకటన | Rcb name change rumors aryaman birla royal challengers bengaluru IPL 2026

RCB: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా వరుసగా రెండో ఏడాది టైటిల్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మళ్లీ మారబోతోందా? యాజమాన్యం హక్కులు మారిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆర్సీబీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే ప్రకటన చేశారు. ఇటీవలే ఆర్సీబీ ఫ్రాంచైజీ వంద శాతం వాటాలను ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్ సంయుక్తంగా కొనుగోలు చేశాయి….

Read Full News

 Brinjal Pepper Masala Recipe : వంకాయతో మటన్ రుచి.. ఈ మసాలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | Special Brinjal Pepper Masala Recipe Details in Telugu

రోటీ, చపాతీ, దోసెతో పాటు అన్నంలో కూడా ఈ మసాలా బాగా సరిపోతుంది. ఇంట్లో సాధారణంగా అందుబాటులో ఉండే పదార్థాలతోనే దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మామూలు వంకాయ కూరకు భిన్నంగా ఏదైనా చేయాలనుకునేవారు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. కావాల్సిన పదార్థాలు వంకాయలు – 3 ఉల్లిపాయ – 1 టమాటో – 1 వెల్లుల్లి రెబ్బలు – 10 కారం – 1 టీస్పూన్ ధనియాల పొడి – 3 టీస్పూన్లు జీలకర్ర పొడి…

Read Full News

SBI Asha Scholarship: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్.. చివరి తేదీ ఇదే! | SBI Asha Scholarship 2026 27: Get Up to Rs 15 Lakh Scholarship, Apply by September 19

SBI Asha Scholarship 2026-27: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో SBI Foundation కీలక స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. SBI Platinum Jubilee Asha Scholarship 2026-27 పేరుతో అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్ ద్వారా 9వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. విద్యార్థులు చదువుతున్న కోర్సు, విద్యా సంస్థ, అర్హతలను బట్టి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.15 లక్షల…

Read Full News

Annapoorneshwari Temple: ఇక్కడి ప్రసాదం తీసుకెళ్తే పంట పాడవదు.. ఈ మహిమాన్విత ఆలయం ఎక్కడుందో తెలుసా? | Annapoorneshwari Temple Horanadu Special Prasadam Details in Telugu

మేగుండ ప్రాంతానికి చెందిన రైతుల విశ్వాసం ప్రకారం, హోరనాడు ఆలయంలో ప్రత్యేక పూజ అనంతరం లభించే ప్రసాదాన్ని తమ పొలాల్లో వినియోగిస్తే వచ్చే ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల మధ్యలో సమయం కేటాయించుకుని కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ సందర్భంగా తమ పొలాల్లో పండించిన వరి, కాయధాన్యాలు, పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మవారికి సమర్పించడం కూడా ఈ సంప్రదాయంలో భాగంగా ఉంది. 1. 122…

Read Full News