Headlines

cwcuppal@gmail.com

తెరపై గయ్యాళి.. తెర వెనుక అన్నపూర్ణ.. సెట్‌లో అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ..

తెలుగు సినిమా చరిత్రలో నటి సూర్యకాంతం గారి స్థానం అద్వితీయం. భగవంతుడు లక్ష మంది ఆడవాళ్లలో ఆమెకు మాత్రమే ప్రసాదించిన ఒక ప్రత్యేకతను ఆమె నటనలో స్పష్టంగా చూడవచ్చు. ఆమె గయ్యాలి పాత్రలకు, అత్త పాత్రలకు ప్రాణం పోసిన తీరు మరెవరికీ సాధ్యం కాలేదు. రేలంగి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు వంటి దిగ్గజ నటులతో ఆమె జోడి కడితే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టేవారు ఆనాటి పంపిణీదారులు. ఆమె తెరపై కనిపిస్తే సినిమాకు ఒక ప్రత్యేకమైన విలువ…

Read Full News

Vanisri: వాణిశ్రీ వివాహానికి ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదంటే..? | Vanisris 1979 Wedding: Industry Presence NTRs Absence Explored

కళాభినేత్రి వాణిశ్రీ వివాహం 1979 ఫిబ్రవరి 28న చెన్నైలోని వడపళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించడం విశేషం. నర్తనశాల చిత్ర నిర్మాత లక్ష్మీరాజ్యం, ప్రముఖ నటి షావుకారు జానకి స్వయంగా వాణిశ్రీని పెళ్లి కూతురిని చేసి వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. వారిని అనుసరిస్తూ జయసుధ, రమాప్రభ, గీతాంజలి వంటి తారలు కూడా పెళ్లిలో సందడి చేశారు. రాత్రి 11 గంటల…

Read Full News

Mercury Transit 2026: బుధుడికి బలం.. వారికి సింహాసన యోగం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | Mercury Transit in Virgo: Bhadra Mahapurusha Yoga Brings Luck to These 6 Zodiac Signs

ఈ నెల(సెప్టెంబర్) 7 నుంచి 26 వరకు బుధ గ్రహం కన్యా రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం జరుగుతుంది. కన్యా రాశి బుధుడికి స్వస్థానం. తన స్వస్థానంలోకి, అందులోనూ ఉచ్ఛస్థితిలోకి ప్రవేశించడం వల్ల బుధుడికి విపరీతంగా బలం పెరుగుతుంది. కన్యారాశి కేంద్రంగా ఉన్న రాశులకు దీనివల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది. భద్ర మహా పురుష యోగం అంటే వి.ఐ.పి యోగం. దీన్నే సింహాసన యోగమని కూడా అంటారు. అంటే, మిథునం, కన్య, ధనుస్సు,…

Read Full News

Snake Facts: నిద్రపోతున్న పామును లేపితే ఏం జరుగుతుంది?

పాము నిద్రపోతుంటే దాన్ని చూసి చాలామందికి ఓ సందేహం వస్తుంది.. అసలు పాములు ఎలా నిద్రపోతాయి? నిద్రలో ఉన్న పామును కదిలిస్తే అది వెంటనే కాటేస్తుందా? నిజంగా పాముల నిద్ర మనుషుల నిద్రలా ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలున్నాయి. పాములు కూడా ఇతర జీవుల్లాగే విశ్రాంతి తీసుకుంటాయి. అయితే వాటి నిద్ర మనుషుల మాదిరిగా ఉండదు. కళ్లకు కనురెప్పలు లేకపోవడంతో పాము నిద్రపోతున్నదో లేదో మొదటి చూపులో గుర్తించడం కాస్త కష్టం. పాముల కళ్లను పారదర్శకమైన…

Read Full News

Aja Ekadashi: అజ ఏకాదశి రోజు తులసితో ఈ 3 పనులు చేయండి.. సిరిసంపదలు మీ ఇంట కొలువుదీరతాయి! | Aja Ekadashi 2026: Do These 3 Tulsi Rituals to Seek Lord Vishnu’s Blessings

Aja Ekadashi Vrat Katha Telugu: హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది సెప్టెంబర్ 7, 2026న అజ ఏకాదశిని ఆచరించనున్నారు. అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తే పాప విముక్తి కలిగి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని పురాణ విశ్వాసం. ముఖ్యంగా…

Read Full News

పాము కాదు.. దీని విషం దొరికితే లైఫ్ సెట్టు! 4 చుక్కలకే కోటాను కోట్లు.. | Scorpion Venom Business: Why Is Scorpion Venom Worth Crores?

ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏదంటే చాలామందికి వెంటనే బంగారం, వజ్రాలు లేదా విలువైన ఆభరణాలు గుర్తుకొస్తాయి. అయితే కొన్ని ద్రవరూప పదార్థాల ధరలు మాత్రం వీటినే ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అరుదైన పదార్థాలు, వైద్య పరిశోధనల్లో వాటి ప్రాధాన్యత, తయారీకి అవసరమయ్యే భారీ ముడి పదార్థాలు, ప్రత్యేకమైన ఉత్పత్తి ప్రక్రియల కారణంగా కొన్ని ద్రవాలు లక్షలు, కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. వీటిలో తేలు విషం అత్యంత ఖరీదైనది. చాలా మంది అరుదైన పాముల విషం ఖరీదు…

Read Full News

ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత.. | Guntur Minor Girl Kidnap Case: Accused Arrested in Haryana After 3 Month Hunt

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఓ యువకుడిని పోలీసులు మూడు నెలల సుదీర్ఘ గాలింపు అనంతరం హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని క్షేమంగా కాపాడి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురానికి చెందిన పదో తరగతి బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన జాన్‌సైదాతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం చనువుగా మారింది. బాలిక నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు బయటకు వెళ్దామని నమ్మబలికాడు. దీంతో…

Read Full News

ఉపాధి హామి పనుల్లో భాగంగా తవ్వకాలు.. తళుక్కున మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని చూడగా

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో అరుదైన బంగారు నిధి బయటపడింది. సావదత్తి తాలూకాలోని ఇంచల్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల సందర్భంగా మొత్తం 14 పురాతన బంగారు నాణేలు లభించాయి. బీబీజీ రాంజీ పనుల్లో నిమగ్నమైన కూలీలు ఈ నాణేలను గుర్తించారు. కూలీలు తమ నిజాయితీని చాటుకుంటూ, లభించిన ఈ పురాతన నాణేలను తమ వద్దే ఉంచుకోకుండా గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా అధికారులకు అప్పగించారు. అధికారులు ఈ నాణేల వివరాలను వెల్లడించారు. ఒక్కో నాణెం సగటున 3.92…

Read Full News

చాట్ జీపీటీ-6 అస్త్ర విడుదల..ఇది మనం ఊహించుకున్నంత స్మార్టేనా..? | OpenAI Launches ‘World’s Most Intelligent’ AI Model GPT 6 Astra

‘అస్త్ర’ విడుదలతో కొత్త తరం వ్యాపారాలు, శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత ఊతం లభిస్తుందని ఆల్ట్‌మన్‌ అన్నారు. ప్రస్తుతం మనం ఏజీఐ యుగంలోకి ప్రవేశించామని భావించడం అసంబద్ధం కాదని ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏఐ చరిత్రను తిరిగి చూసినప్పుడు ‘అస్త్ర’ విడుదల కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందన్నారు. కోడింగ్‌లో ‘అస్త్ర’ పనితీరు ఎంతో అద్భుతంగా ఉంది. ఓపెన్‌ఏఐ నిర్వహించిన పరీక్షల ప్రకారం.. ఇది జీపీటీ-5.6 సోల్ (Sol)తో పాటు ఆంథ్రోపిక్…

Read Full News

Rohit Sharma: హిట్ మ్యానా లేక జైస్వాలా.. 2027 వరల్డ్ కప్‌పై బీసీసీఐ బిగ్ డిసిషన్.. ఆ రోజే తుది నిర్ణయం | Rohit Sharma ODI Future Decision Date Fixed BCCI Selection Meeting around September 18

Rohit Sharma: భారత వన్డే క్రికెట్ జట్టులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు ఏంటి, అతను 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉంటాడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల మైండ్లలో మెదులుతోంది. ఈ ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే సమయంలో రోహిత్ భవిష్యత్తుపై సెలక్టర్లు ఒక స్పష్టమైన దిశను నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల…

Read Full News