Headlines

cwcuppal@gmail.com

పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం! | Bihar: four people including father and son die in dobhi block gaya district due to gas in well

పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం! | Bihar: four people including father and son die in dobhi block gaya district due to gas in well

బీహార్‌లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత బావిలోకి దిగిన తండ్రీకొడుకులతో సహా నలుగురు మృతి చెందారు. దోభి బ్లాక్‌లోని గఢ్ కరముని గ్రామంలో శుక్రవారం (ఆగస్టు 14) ఈ ప్రమాదం జరిగింది. పాత బావిలో మోటార్ మరమ్మతు కోసం దిగితే విషవాయువుల బారినపడ్డారు. దీంతో నలుగురు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మోటార్ మరమ్మతు కోసం బావిలోకి.. గఢ్ కరముని గ్రామంలోని ఓ పాత…

Read Full News
Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా? | Hero Honda Split: Why Indias Iconic Two Wheeler Partnership Ended After 26 Years

Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా? | Hero Honda Split: Why Indias Iconic Two Wheeler Partnership Ended After 26 Years

Hero Honda: ఒకప్పుడు భారతదేశపు ద్విచక్ర వాహన మార్కెట్‌లో హీరో హోండా తిరుగులేని పేరుగా నిలిచింది. స్ప్లెండర్, సీడీ100 వంటి మోడళ్లతో కోట్లాది మంది భారతీయులకు కేవలం వాహనాలను మాత్రమే కాకుండా, ఒక నమ్మకాన్ని, చిరునవ్వును అందించింది. 1984లో ప్రారంభమైన ఈ విజయవంతమైన 26 సంవత్సరాల భాగస్వామ్యం, 2011లో ముగియడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక వ్యాపార విభజన మాత్రమే కాదు, రెండు సంస్థల ఆశయాలు, దృష్టికోణాల మధ్య జరిగిన ఘర్షణకు ప్రతిబింబం….

Read Full News
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర ఎలా ఉంటుందో తెలిస్తే.. | Gold Rate Prediction 2030: Why Experts Predict 10 Grams Gold Price may Reach Rs 3 lakhs

బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర ఎలా ఉంటుందో తెలిస్తే.. | Gold Rate Prediction 2030: Why Experts Predict 10 Grams Gold Price may Reach Rs 3 lakhs

భారతీయ సంస్కృతిలో బంగారినిక ఉన్న విశిష్టత వెలకట్టలేనిది. అయితే రోజురోజుకూ చుక్కలనంటుతున్న బంగారం ధరలను చూస్తుంటే.. శతాబ్దాల క్రితమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యవాణి గుర్తుకురావడం కామన్. కలియుగాంతంలో బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరతాయని, పసిడి కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కాలజ్ఞానంలో స్పష్టం చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అచ్చం ఆ దిశగానే సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రూపాయి విలువ క్షీణత, ఎగుమతి-దిగుమతి సుంకాల ప్రభావంతో దేశీయ…

Read Full News
ఊపిరితిత్తుల్లోకి కెమెరా ఎలా వెళ్తుంది? బ్రోంకోస్కోపీ పూర్తి ప్రక్రియ ఇదే | Bronchoscopy process lung camera test

ఊపిరితిత్తుల్లోకి కెమెరా ఎలా వెళ్తుంది? బ్రోంకోస్కోపీ పూర్తి ప్రక్రియ ఇదే | Bronchoscopy process lung camera test

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, దీర్ఘకాలంగా తగ్గని దగ్గు, కఫంలో రక్తం కనిపించడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా అసాధారణ మార్పు కనిపించినప్పుడు వైద్యులు పలు రకాల పరీక్షలు సూచిస్తారు. వాటిలో కొంత భిన్నమైన పరీక్ష బ్రోంకోస్కోపీ. పేరులోనే ప్రత్యేకంగా అనిపించే ఈ ప్రక్రియలో సన్నని కెమెరా ఉన్న ప్రత్యేక ట్యూబ్‌ను శ్వాసనాళాల్లోకి పంపించి ఊపిరితిత్తుల లోపలి భాగాన్ని నేరుగా పరిశీలిస్తారు. అవసరమైతే అదే సమయంలో టిష్యూ లేదా ద్రవ నమూనాలను కూడా సేకరిస్తారు. బ్రోంకోస్కోపీ అంటే ఏమిటి?…

Read Full News
Mukesh Ambani: అంబానీ నిర్మించిన ఇంటి స్థలం ఎవరిదో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు! | Do You Know Who Owned the Land Before Mukesh Ambani Built Antilia? Here’s the Intriguing Story

Mukesh Ambani: అంబానీ నిర్మించిన ఇంటి స్థలం ఎవరిదో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు! | Do You Know Who Owned the Land Before Mukesh Ambani Built Antilia? Here’s the Intriguing Story

Mukesh Ambani: ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు. అలాగే ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా ఉన్నారు. ముంబైలోని అంబానీ ఇల్లు కూడా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటని అందరికి తెలిసిందే. మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్లి ఉంటే ఈ 27 అంతస్తుల భవనం దూరం నుండి కనిపిస్తుంది. ఈ భవనం దాని పేరు సూచించిన దానికంటే చాలా గొప్పది. కేవలం ఆరు అంతస్తులలో 168 కార్లకు పార్కింగ్ స్థలం ఉంది. ఇంకా ఇది ప్రపంచంలోని…

Read Full News
అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి.. | Homemade Pani Puri A Z: Crispy Golgappa Recipe

అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి.. | Homemade Pani Puri A Z: Crispy Golgappa Recipe

పానీపూరి అనగానే నోట్లో నీళ్లూరుతాయి. ఈ నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌ను ఇంట్లోనే, ఆరోగ్యకరమైన పద్ధతిలో, ఏ-టూ-జెడ్ కంప్లీట్ ప్రాసెస్‌తో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీలో మైదా పిండిని ఉపయోగించకుండా క్రిస్పీ పూరీలను తయారుచేస్తారు. 1. పూరీ తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ), మూడు టీస్పూన్ల గోధుమపిండి (మైదాకు బదులుగా), చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. పిండిని సాఫ్ట్‌గా కలిపి, తడి క్లాత్‌తో…

Read Full News
సూర్య సంచారం.. ఈ రాశుల వారికి టెన్షన్ పెరుగుతోంది.. అప్రమత్తంగా ఉండాలి | Surya Gochar 2026 2 Zodiac Signs Including Taurus May Face Increased Stress and Need to Stay Cautious

సూర్య సంచారం.. ఈ రాశుల వారికి టెన్షన్ పెరుగుతోంది.. అప్రమత్తంగా ఉండాలి | Surya Gochar 2026 2 Zodiac Signs Including Taurus May Face Increased Stress and Need to Stay Cautious

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News
Singareni Jobs: సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా వారికి సూపర్ ఛాన్స్! | Singareni Apprentice Recruitment 2026: 300 Apprentice Posts for Engineering, Graduate and Diploma Candidates

Singareni Jobs Telugu: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో అప్రెంటిస్‌షిప్‌ చేయాలనుకునే నిరుద్యోగ యువతకు మంచి అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీతో పాటు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థుల కోసం మొత్తం 300 అప్రెంటిస్‌ స్థానాలను సంస్థ ప్రకటించింది. 2023-24 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల మధ్య తమ కోర్సులను పూర్తి చేసిన వారు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 300 స్థానాలు.. విభాగాల వారీగా ఈ అప్రెంటిస్‌షిప్‌లో ఇంజినీరింగ్‌ విభాగానికి 150,…

Read Full News
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కథ కుడా నాకు బాగా నచ్చింది.. కానీ యావరేజ్ అయ్యింది | Megastar chiranjeevi Intresting comments About Sneham Kosam Movie

ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కథ కుడా నాకు బాగా నచ్చింది.. కానీ యావరేజ్ అయ్యింది | Megastar chiranjeevi Intresting comments About Sneham Kosam Movie

మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలను చవిచూశారు. ఆయన గతంలో ఆయన ఓ సందర్భంలో ‘స్నేహం కోసం’ చిత్రం ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, కథ తనకు చాలా నచ్చిందని, స్నేహం, లాయల్టీ వంటి బలమైన సెంటిమెంట్‌తో కూడిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తాను గట్టిగా నమ్మానని చిరంజీవి వివరించారు. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ,…

Read Full News
Small Savings Schemes: ఏ ప్రభుత్వ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఏడాదికి ఎంత? | Financial planning: PPF, Sukanya samriddhi where you get best returns

Small Savings Schemes: ఏ ప్రభుత్వ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఏడాదికి ఎంత? | Financial planning: PPF, Sukanya samriddhi where you get best returns

Small Savings Schemes: షేర్ మార్కెట్‌లోని తీవ్రమైన అస్థిరత మధ్య మీరు మంచి హామీతో కూడిన రాబడిని పొందాలనుకుంటే, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మార్గం. మీరు దేశంలోని చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు 1.5 లక్షల రూపాయలు పెడితే ఏ ప్రభుత్వ పథకంలో మీకు అత్యధిక రాబడి లభిస్తుంది? ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు…

Read Full News