Headlines

cwcuppal@gmail.com

Central Government: కేంద్రం అద్బుత పథకం.. కేవలం రూ.99 చెల్లిస్తే చాలు.. ఎవరెవరు చేరవచ్చంటే..? | Good News for Gig Workers: New NPS Pension Scheme Starts With Just 99 Contribution

Central Government: కేంద్రం అద్బుత పథకం.. కేవలం రూ.99 చెల్లిస్తే చాలు.. ఎవరెవరు చేరవచ్చంటే..? | Good News for Gig Workers: New NPS Pension Scheme Starts With Just 99 Contribution

గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ పింఛన్ వ్యవస్థ కింద ఒక కొత్త పింఛన్ స్కీమ్ తీసుకొచ్చింది. పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి అథారిటీ ఈ పథకాన్ని ప్రారంభించింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఓలా, ఉబర్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో పనిచేసేవారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు కొంత చందా కట్టాల్సి ఉంటుంది. స్వల్ప మొత్తంలో ఈ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కేవలం రూ.99 నుంచి అమౌంట్…

Read Full News
Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని సమయాల్లో ఫ్రీ జర్నీ ఉండదా..? రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని సమయాల్లో ఫ్రీ జర్నీ ఉండదా..? రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

రైల్వే ఉద్యోగులు ట్రైన్లల్లో ఉచితంగా ప్రయాణం సౌకర్యం అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే. ఇందుకోసం వారికి రైల్వేశాఖ ప్రత్యేక పాస్ జారీ చేస్తోంది. ఈ పాస్ ద్వారా రైల్వే ఉద్యోగులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. కొన్ని సమయాల్లో డబ్బులు చెల్లించి కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం. రైల్వే పాస్‌లకు కొన్ని పరిమితులు విధించారు. ఏ క్లాసులో ప్రయాణించవచ్చు..? ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి? ఎన్నిసార్లు వాడుకోవచ్చు?…

Read Full News
AUS vs BAN: పాయే.. సొంతగడ్డపై ఇజ్జత్ పాయేగా.. 25 ఏళ్ల ప్లేయర్ దెబ్బకు 18 ఏళ్ల తర్వాత ఇలా.. | Bangladesh vs australia darwin test tanzid hasan century records

AUS vs BAN: పాయే.. సొంతగడ్డపై ఇజ్జత్ పాయేగా.. 25 ఏళ్ల ప్లేయర్ దెబ్బకు 18 ఏళ్ల తర్వాత ఇలా.. | Bangladesh vs australia darwin test tanzid hasan century records

ఆస్ట్రేలియా లాంటి భీకర జట్టును వారి సొంతగడ్డపైనే వణికించడం మామూలు విషయం కాదు. కానీ డార్విన్ టెస్టులో బంగ్లాదేశ్ యువ ఓపెనర్ తంజిద్ హసన్ కంగారూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీతో అరుదైన చరిత్ర సృష్టించి క్రికెట్ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేశాడు. ఆ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు మీకోసం. ఆసీస్ గడ్డపై అరుదైన రికార్డు.. గత కొన్నేళ్ల నుంచి ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడటం ఉపఖండపు బ్యాటర్లకు ఎప్పుడూ…

Read Full News
ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు

ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు

ఇడ్లీ : జెండా రంగులో ఇండ్లీ చేసి పెట్టండి. దీని కోసం ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. దానిని మూడు భాగాలు చేసుకోవాలి. తర్వాత ఒకదానిలో క్యారట్ ప్యూరీ, రెండవ దాంట్లో నార్మల్ పిండి, మూడవ దానిలో పాలకూర ప్యూరీ వేయండి. వీటిని దేనికి అది కలిపి , ఇడ్లీ పాత్రలో మూడు రంగులు దేనికి అది సపరేట్‌గా వేసి , ఉడికిన తర్వాత తీయండి. అంతే మూడు రంగుల్లో ఇడ్లీ రెడీ. త్రివర్ణ శాండ్ విచ్…

Read Full News
3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి | Engaged Bank Employee Couple Dies Within Hours in two different states ahead of December Wedding

3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి | Engaged Bank Employee Couple Dies Within Hours in two different states ahead of December Wedding

ఒకే బ్యాంక్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాబోయే భార్యభర్తలు.. కొన్ని గంటల వ్యవధిలో మరణించిన ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కాసరగోడ్‌లోని పూచక్కాడ్‌కు చెందిన 25 ఏళ్ల పి. అనుశ్రీ అనే యువతికి.. కన్నూర్‌లోని ఇరిట్టికి చెందిన 26 ఏళ్ల వి. అమల్‌తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగింది. డిసెంబర్‌లో వీళ్లు వివాహం కూడా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఒకే బ్యాంక్‌లో పనిచేస్తున్నారు.. కానీ బ్రాంచ్‌లు మాత్రం వేరు. అనుశ్రీ కర్ణాటకలోని…

Read Full News
IND vs SL: తొలి టెస్ట్‌కు కొద్ది గంటల ముందు భారీ ట్విస్ట్.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే? | Ashwin predicts india playing xi first test against sri lanka galle gurnoor brar

IND vs SL: తొలి టెస్ట్‌కు కొద్ది గంటల ముందు భారీ ట్విస్ట్.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే? | Ashwin predicts india playing xi first test against sri lanka galle gurnoor brar

IND vs SL 1st Test: శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు కోసం భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. జట్టులో సీనియర్ ఆటగాడిని పక్కనపెట్టి ఏకంగా ఓ కొత్త కుర్రాడికి అవకాశం ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌పై వేటు.. కొత్త కుర్రాడికి అరంగేట్రం.. శనివారం గాలే మైదానంలో శ్రీలంకతో…

Read Full News
Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే ఊహించని పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే ఊహించని పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

గోల్డ్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి. గంటల వ్యవధిలోనే ధరలు పతనాన్ని చవిచూశాయి. గత మూడు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఇవాళ తగ్గడంతో కొనుగోలుచేయాలనుకునేవారు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఆగస్ట్ 14న దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,590 పలుకుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.710 మేర…

Read Full News
Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

యాదాద్రి జిల్లా భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబౌతోంది. ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా ఆటల్లో మునిగిపోయారు. నవ్వులు, కేరింతలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే ఊహించని ప్రమాదంతో చిన్నారుల ఆనందం కాసేపటికే విషాదంగా మారింది. పాఠశాల ఆవరణలో ఉన్న 50 ఏళ్ల నాటి భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి చిన్నారులపై పడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే పలువురు…

Read Full News
Air India Flight: 300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని కీలక వ్యవస్థలు! అసలేం జరిగింది? | Air India Flight Incident: A320 Neo Lost Key Flight Controls for 4 Seconds, Fell 300 Feet

Air India A320 Neo: ఫుకెట్‌ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా A320 నియో విమానంలో చోటుచేసుకున్న తీవ్ర భద్రతా ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడానికి ముందు దాని మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో వరుసగా లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎయిర్‌బస్‌ డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (బ్లాక్‌ బాక్స్‌) నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించగా.. విమానంలోని ఎలివేటర్లు,…

Read Full News
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం జరుగుద్దో తెలుసా | Snake Mating: What Happens If Unmarried Watch, Myths, Science and Warnings

వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం జరుగుద్దో తెలుసా | Snake Mating: What Happens If Unmarried Watch, Myths, Science and Warnings

ఇక సైన్స్ ప్రకారం చూస్తే, పాములు సయ్యాట సమయంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయంట. ఆ సమయంలో వాటిని ఎవరైనా కదిలించినా , చూసినా, వెంట పడి మరి కాటు వేస్తాయంట. అందుకే ఆ సమయంలో అటు వైపుకు వెళ్లకూడదని, పాముల సయ్యాట చూడకూడదు అని చెప్పుకొస్తారంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.

Read Full News