Cricketer Retirement: వచ్చే ఏడాదే రిటైర్మెంట్? వరల్డ్ కప్‌పై స్టార్ బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు | David Miller Retirement News South Africa ODI World Cup Trophy Dream
Cricketer Retirement: సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన అంతర్జాతీయ కెరీర్ ముగింపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి క్రికెట్‌కు ఘనంగా గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. మిడిలార్డర్ ఫినిషర్‌గా ఎన్నో ఓటముల బాధను దిగమింగిన ఆయన, ఆఖరి ప్రయత్నంగా కప్పు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. వన్డే ప్రపంచకప్ సాధించడమే నా ఆఖరి కోరిక సౌతాఫ్రికా తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత సవాలో…