Headlines

cwcuppal@gmail.com

ఐరన్ లాంటి బాడీ కావాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు.. కదల్లేనోళ్ళు కూడా ఉరుకులు పెడతారు

ఐరన్ లాంటి బాడీ కావాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు.. కదల్లేనోళ్ళు కూడా ఉరుకులు పెడతారు

పాత రోజుల్లో ఇవి గుప్పెడు తీసుకుని పొడి లాగా చేసుకుని తినే వాళ్ళు. అప్పట్లో ఏ సమస్య వచ్చినా కూడా ఇలాగే చేసే వాళ్ళు. ఇంకా నరాల బలహీనత సమస్యకు ఇదే మంచి మందు. ఇవి తింటే కొండను పిండి చేసే శక్తి వస్తుంది, ఇంకా వీటిలో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా చేస్తుంది. కాబట్టి మీరు తింటూ ఉండండి. ఎముకలు బలంగా చేస్తాయి: మినుముల్లో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేసి…

Read Full News
Telangana: తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి.. కేంద్ర మంత్రికి పొంగులేటి వినతి | Allocate 11.56 Lakh Houses to Telangana: Minister Ponguleti Urges Union Minister Shivraj Singh Chouhan

Telangana: తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి.. కేంద్ర మంత్రికి పొంగులేటి వినతి | Allocate 11.56 Lakh Houses to Telangana: Minister Ponguleti Urges Union Minister Shivraj Singh Chouhan

Telangana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పొంగులేటి కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన, రాష్ట్రంలో…

Read Full News
ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..! | Hyderabad: 21 day old infant kidnapped over Rs 30 thousand debt in Rajendranagar

ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..! | Hyderabad: 21 day old infant kidnapped over Rs 30 thousand debt in Rajendranagar

హైదరాబాద్ నగర శివారులో అమానుష ఘటన వెలుగు చూసింది. తీసుకున్న అప్పు తీర్చలేదని పసికందుకు ఎత్తుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కేవలం రూ.30 వేల అప్పు తీసుకున్న వ్యవహారంలో ఓ కుటుంబానికి చెందిన 21 రోజుల పసిబాబును కొందరు వ్యక్తులు ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి రెండు గంటల్లోనే…

Read Full News
Hardik Pandya: కేకేఆర్‌లోకి హార్దిక్ పాండ్యా? సోషల్ మీడియాను ఊపేస్తున్న వరుణ్ చక్రవర్తి వీడియో | Hardik Pandya KKR Transfer Rumours Varun Chakravarthy Video IPL Trade

Hardik Pandya: కేకేఆర్‌లోకి హార్దిక్ పాండ్యా? సోషల్ మీడియాను ఊపేస్తున్న వరుణ్ చక్రవర్తి వీడియో | Hardik Pandya KKR Transfer Rumours Varun Chakravarthy Video IPL Trade

Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోల్‌కతా నైట్ రైడర్స్ వైపు అడుగులు వేస్తున్నారా? బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వరుణ్ చక్రవర్తి సరదాగా వర్కవుట్ చేస్తుండగా హార్దిక్ చేసిన హంగామా ఇప్పుడు సంచలనంగా మారింది. ఐపీఎల్ 2027 ముందు ఈ వీడియో రాబోయే బిగ్గెస్ట్ ట్రేడింగ్ బాంబ్‌కు సంకేతమా అని అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైన కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం…

Read Full News
IRCTC Current Booking: తత్కాల్ టిక్కెట్ దొరకలేదా? ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కన్ఫర్మ్‌ సీటు పొందండిలా! | Indian Railways: irctc current booking missed tatkal check vacant seats and get a confirmed ticket

IRCTC Current Booking: అత్యవసర పరిస్థితుల్లో రైలు ప్రయాణానికి ఉన్న ఏకైక మార్గం తత్కాల్ టిక్కెట్. అయితే, ప్రతిఒక్కరూ దానిని పొందగలరనేది వాస్తవం కాదు. దానిని పొందడంలో విఫలమైతే, తరచుగా ప్రయాణం రద్దు అవుతుంది. అయితే ఈ తత్కాల్‌ టికెట్స్‌ కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంటాయి. ముందు జాగ్రత్తగా ప్రయాణికుల వివరాలు ఐఆర్‌సీటీసీ అకౌంట్లో సేవ్‌ చేసి ఉంచుకుని ఫాస్ట్‌గా ప్రాసెస్‌ అయితే తప్ప టికెట్స్‌ బుక్‌ అయ్యే అవకాశాలు ఉండవు. అయితే తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో లేనప్పుడు…

Read Full News
Watch: లేట్‌గా వచ్చారు.. వందే భారత్‌నే వెయిట్ చేయమన్నారు! లోకో పైలట్ ఏం చేశారో తెలుసా? | Watch: Vande Bharat Slows Down After Woman Folds Hands, Begs Loco Pilot To Stop Train Viral Video

Watch: లేట్‌గా వచ్చారు.. వందే భారత్‌నే వెయిట్ చేయమన్నారు! లోకో పైలట్ ఏం చేశారో తెలుసా? | Watch: Vande Bharat Slows Down After Woman Folds Hands, Begs Loco Pilot To Stop Train Viral Video

ప్లాట్‌ఫామ్‌కు ఆలస్యంగా చేరుకున్న ఓ మహిళ.. అప్పటికే కదులుతున్న వందే భారత్ రైలును ఆపాలంటూ లోకో పైలట్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ సామానుతో ప్లాట్‌ఫామ్‌పై నిలబడి చేతులు జోడిస్తూ రైలును ఆపాలని ఆమె చేసిన ప్రయత్నం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ వీడియోలో వందే భారత్ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతున్న సమయంలో మహిళ పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వద్ద బరువైన…

Read Full News
తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ టీచర్ సాహిత్యం..! | Rare Honour for Telangana Teacher: Nalgonda Writer’s Story Included in Maharashtra Textbook

తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ టీచర్ సాహిత్యం..! | Rare Honour for Telangana Teacher: Nalgonda Writer’s Story Included in Maharashtra Textbook

తెలుగు నేల సృజనకు సరిహద్దులు లేవు.. మన అక్షరాల పరిమళం ఎల్లలు దాటుతోంది. మన తెలుగు బాల సాహిత్యం ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లోనూ సగర్వంగా వీస్తోంది. ​తెలంగాణ మట్టిలో పుట్టిన ఉపాధ్యాయుడి కలం నుంచి జాలువారిన అద్భుతమైన కథకు పక్క రాష్ట్రంలో అరుదైన గౌరవం దక్కింది. నాణ్యమైన సాహిత్యానికి, చిన్నారులను ఆకట్టుకునే సృజనాత్మకతకు భాషా భేదాలు అడ్డుకావని నిరూపిస్తూ.. పొరుగు రాష్ట్ర విద్యాశాఖ ఈ కథను తమ పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో వేలాది…

Read Full News
Standing on Salt: పడుకునే ముందు కొన్ని నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏం జరుగుతుంది?

Standing on Salt: పడుకునే ముందు కొన్ని నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏం జరుగుతుంది?

  నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉప్పుపై నిలబడడం వల్ల నేరుగా నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. అయితే ఈ ప్రక్రియను ఒక రకమైన రిలాక్సేషన్ రొటీన్‌గా భావిస్తే మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 1. ఉప్పుపై నిలబడే ట్రిక్ ఏమిటి? ఈ పద్ధతిలో ఒక పాత్రలో లేదా పలుచని ట్రేలో ఉప్పు వేసి, దానిపై కొన్ని నిమిషాల పాటు చెప్పులు లేకుండా నిలబడతారు. దీంతో శరీరం రిలాక్స్ అవుతుందని…

Read Full News
వాటర్​ టచ్‌ 2.0 ఫీచర్‌‌తో కొత్త స్మార్ట్​ఫోన్.. ఏ కంపెనీ లాంచ్‌ చేస్తోందో తెలిస్తే షాకవుతారు | Motorola Company Set to Launch Moto G Max Smartphone in India Featuring a Massive 7000mAh Battery!

వాటర్​ టచ్‌ 2.0 ఫీచర్‌‌తో కొత్త స్మార్ట్​ఫోన్.. ఏ కంపెనీ లాంచ్‌ చేస్తోందో తెలిస్తే షాకవుతారు | Motorola Company Set to Launch Moto G Max Smartphone in India Featuring a Massive 7000mAh Battery!

వినియోగదారులను ఆకట్టుకునే హంగులతో కూడిన కొత్త మోడళ్లను అందించడంలో పేరుగాంచిన మోటరోలా సంస్థ త్వరలో మోటో జి మ్యాక్స్‌ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనుంది. భారీ బ్యాటరీ సామర్థ్యం, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను ఇష్టపడేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న మోటో జి మాక్స్ స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల…

Read Full News
ఈ నూనె తలకు తగిలితే చాలు.. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా నల్లగా పెరుగుతుంది.. డాండ్రఫ్ ఇట్టే మాయం.. | Homemade Hair Growth Oil Recipe: Clove, Coconut Oil, Hibiscus, Curry Leaves and Kalonji

ఈ నూనె తలకు తగిలితే చాలు.. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా నల్లగా పెరుగుతుంది.. డాండ్రఫ్ ఇట్టే మాయం.. | Homemade Hair Growth Oil Recipe: Clove, Coconut Oil, Hibiscus, Curry Leaves and Kalonji

ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం, అందం విషయంలో మనం తక్షణ ఫలితాలను కోరుకుంటున్నాము. జుట్టు సంరక్షణ విషయానికి వస్తే, జుట్టు రాలడం, పొడవు పెరగకపోవడం, పల్చబడటం వంటి సమస్యలు చాలా మందిని కలవరపరుస్తున్నాయి. రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడటం వల్ల కొందరికి జుట్టు దెబ్బతింటుంటే, మరికొందరికి ఒత్తిడి, వంశపారంపర్యత, దీర్ఘకాలిక మందుల వాడకం వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం 15 రోజుల్లోనే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, దానిని…

Read Full News