Headlines

cwcuppal@gmail.com

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?

బ్రిటన్ రాయల్ మెరైన్స్ ఉపయోగిస్తున్న నిఘా డ్రోన్లలో ఒక పెద్ద భద్రతా లోపం బయటపడింది. ఆ డ్రోన్లకు అమర్చిన కెమెరాలు సైలెంట్‌గా చైనాలోని ఒక ఐపీ అడ్రస్‌కు సమాచారాన్ని పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆ డ్రోన్ పరికరాలకు ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా కట్ చేసి పడేసింది. ది డైలీ టెలిగ్రాఫ్ ప్రచురించిన కథనం ప్రకారం.. బ్రిటన్ సైన్యానికి క్రాకెన్ టెక్నాలజీ గ్రూప్…

Read Full News
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మందిని చంపగలదు! | World’s Most Venomous Snakes: From Inland Taipan to King Cobra and Black Mamba

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మందిని చంపగలదు! | World’s Most Venomous Snakes: From Inland Taipan to King Cobra and Black Mamba

సరీసృపాల ప్రపంచంలో పాములు అత్యంత భయంకరమైనవి. ప్రపంచవ్యాప్తంగా వేలాది జాతుల పాములు ఉన్నప్పటికీ, అందులో కొన్ని మాత్రమే అత్యంత ప్రాణాంతకమైన విషాన్ని కలిగి ఉంటాయి. వీటి కాటుకు సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణాలు దక్కడం అసాధ్యం. ఇన్లాండ్ తైపాన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విషం ఉన్న పాము ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్లాండ్ తైపాన్. దీనిని ఫియర్స్ స్నేక్ అని కూడా పిలుస్తారు. దీని ఒక్క కాటులో విడుదలయ్యే విషం దాదాపు 100 మంది పెద్ద వయస్కులను…

Read Full News
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటలు మన్యం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం…

Read Full News
Jr NTR: హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

Jr NTR: హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కు మేజర్ సర్జరీకి రెడీ అవుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. | Post Office Monthly Income Scheme: How to Earn Rs 9,250 Every Month, Check Details

పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. | Post Office Monthly Income Scheme: How to Earn Rs 9,250 Every Month, Check Details

ప్రస్తుత రోజుల్లో సంపాదించడం ఎంత ముఖ్యమో, సంపాదించిన సొమ్మును సరైన చోట పెట్టుబడి పెట్టి సురక్షితమైన రాబడి పొందడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారు, మహిళలు, ప్రతి నెలా మంచి రాబడిని కోరుకునే వారి కోసం పోస్టాఫీస్‌లో ఎన్నో అద్భుత పథకాలు ఉన్నాయి. వీటిలో అత్యంత పాపులర్ పథకం.. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వ పూర్తి గ్యారెంటీతో నడిచే ఈ…

Read Full News
Elon Musk: ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..! | Elon Musk lost trillionaire status but added Rs 8,000 crore daily since July 2025: Check his 2026 net worth

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..! | Elon Musk lost trillionaire status but added Rs 8,000 crore daily since July 2025: Check his 2026 net worth

Elon Musk Daily Income: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజుకు రూ.1,000, రూ.2,000 సంపాదించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం రోజుకు సగటున రూ.8,300 కోట్ల సంపదను సృష్టిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. టెక్ దిగ్గజం, స్పేస్‌ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది కాలంలో భారీగా సంపదను పెంచుకున్నారు. ఏడాదిలో రూ.30 లక్షల కోట్లు పెరిగిన సంపద బెస్ట్ బ్రోకర్స్ నివేదిక ప్రకారం.. 2025 జులై నుంచి 2026…

Read Full News
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? | Is Broken Glass at Home Auspicious or Inauspicious? What Does Vastu Shastra Say?

ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? | Is Broken Glass at Home Auspicious or Inauspicious? What Does Vastu Shastra Say?

ఇంట్లో హఠాత్తుగా గాజు గ్లాసు, అద్దం లేదా ఇతర గాజు వస్తువులు పగిలిపోవడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. సనాతన ధర్మం, వాస్తు శాస్త్రం ప్రకారం, గాజు పగలడం వెనుక కొన్ని ప్రత్యేక సంకేతాలు దాగి ఉన్నాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. సాధారణంగా గాజు వస్తువు పగిలితే ఏదో అశుభం జరుగుతుందని భావిస్తారు.. కానీ, వాస్తు ప్రకారం ఇది ఎల్లప్పుడూ అశుభం కాదు. ఇంట్లో రాబోయే పెద్ద ప్రమాదాన్ని లేదా ప్రతికూల శక్తిని గాజు వస్తువు తనపైకి…

Read Full News
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..? | Why Are Government Primary Schools Closing Down in India, UDISE Report Reveals Big Drop

ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..? | Why Are Government Primary Schools Closing Down in India, UDISE Report Reveals Big Drop

దేశంలో ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై మరోసారి ఆందోళన కలిగించే లెక్కలు బయటకొచ్చాయి. ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు దాదాపు 10 వేల మేర తగ్గాయి. 2024-25లో దేశంలో 8,89,806 ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా.. 2025-26లో ఆ సంఖ్య 8,79,940కి పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 9,866 పాఠశాలలు తగ్గాయి. ఈ తగ్గుదలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయం ఉంది. ఈ 9,866 పాఠశాలలన్నీ విద్యార్థులు…

Read Full News
మాయదారి పాము.. హాస్టల్‌లో నిద్రపోతున్న ఆరుగురిని కాటేసిన కాలనాగు. ముగ్గురు మృతి! | A venomous snake bit six students sleeping in hostel; three died another is in critical in Gadchiroli District

మాయదారి పాము.. హాస్టల్‌లో నిద్రపోతున్న ఆరుగురిని కాటేసిన కాలనాగు. ముగ్గురు మృతి! | A venomous snake bit six students sleeping in hostel; three died another is in critical in Gadchiroli District

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ సహాయం పొందుతున్న ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటేయడంతో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గడ్చిరోలి జిల్లా జప్తలై గ్రామంలోని ప్రాథమిక-మాధ్యమిక ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో సోమవారం (ఆగస్టు 10) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హాస్టల్‌లో నిద్రిస్తున్న…

Read Full News
Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..! | PPF: Save Rs166 a Day for Your Child’s Future and Get Rs61 Lakh in Return

Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..! | PPF: Save Rs166 a Day for Your Child’s Future and Get Rs61 Lakh in Return

Best Investment Plan: అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పొదుపు ఎంపికలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పిల్లల విద్య, వివాహ ఖర్చులు, పదవీ విరమణ వంటి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే వారిచే ఇప్పటికీ ప్రాధాన్యత పొందుతోంది. PPF ముఖ్య లక్షణం చక్రవడ్డీ ప్రయోజనం. పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ లభిస్తుంది. పోగుపడిన వడ్డీపై తదుపరి వడ్డీ కూడా లెక్కిస్తారు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో,…

Read Full News