RITESలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం! వెంటనే దరఖాస్తు చేసుకోండి.. | RITES Assistant Manager Recruitment 2026: Applications Open Till August 17, Check Eligibility, Fee and Selection Process
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్ ఇంజినీరింగ్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆగస్టు 17, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 24 అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు…