Headlines

cwcuppal@gmail.com

వామ్మో.. రూ. 23.84 కోట్ల టాక్స్ కట్టిన టీమిండియా ప్లేయర్.. ఎవరో తెలుసా..? | Rishabh pant highest individual taxpayer uttarakhand income tax 23 crore

వామ్మో.. రూ. 23.84 కోట్ల టాక్స్ కట్టిన టీమిండియా ప్లేయర్.. ఎవరో తెలుసా..? | Rishabh pant highest individual taxpayer uttarakhand income tax 23 crore

Rishabh Pant, Income Tax Uttarakhand: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలోనే కాదు, బయట కూడా తన సత్తా చాటుతున్నాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్ మైదానంలో ఎంత వేగంగా పరుగులు సాధిస్తాడో, పన్ను…

Read Full News
సిబిల్‌ స్కోర్ లేదా.. టెన్షనొద్దు.. ఇలా సింపుల్‌గా క్రెడిట్ కార్డుతోపాటు లోన్స్ కూడా పొందండి!

సిబిల్‌ స్కోర్ లేదా.. టెన్షనొద్దు.. ఇలా సింపుల్‌గా క్రెడిట్ కార్డుతోపాటు లోన్స్ కూడా పొందండి!

మీరు మంచి జీతం పొందుతున్నప్పటికీ, మీకు లోన్స్ ఇవ్వాలన్నా.. క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నా.. బ్యాంకులు మీ ఆదాయాన్ని మాత్రమే కాక మీ తీసుకున్న లోన్స్‌ను ఎలా కడుతున్నారనేదాన్ని చూస్తాయి. కాబట్టి మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు.. తొలుత మీ క్రెడిట్ హిస్టరీని చూస్తాయి. మీరు గతంలో ఎలాంటి లోన్స్ తీసుకొనట్లయితే.. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ అనేది నిల్‌గా చూపిస్తుంది. దీంతో బ్యాంకులు మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి…

Read Full News
జుట్టు రాలడాన్ని తగ్గించే లడ్డూ.. ఒక్కటి తింటే చాలు, మెరిసే కురులు మీ సొంతం

జుట్టు రాలడాన్ని తగ్గించే లడ్డూ.. ఒక్కటి తింటే చాలు, మెరిసే కురులు మీ సొంతం

ఆరోగ్యకరమైన జుట్టు, కాంతివంతమైన చర్మం కావాలని ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరి కోరిక ఇదే. కానీ నేటి జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం వలన జుట్టు రాలడం, చర్మ సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. దీంతో చాలా మంది జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడటానికి అనేక రకాల రసాయనాలు వాడుతున్నారు. అయితే అవి ఏవీ వాడకుండా, దీని కోసం ఇంటిలోనే పరిష్కారం పొందవచ్చునంట. ఒక్క లడ్డు మీ జుట్టుకు, చాలా మేలు చేస్తుందంట. ఇంతకీ ఇది ఏది అంటే,…

Read Full News
‘అమ్మాయిల దుస్తులపై కాదు.. వాళ్ల పనితీరుపై దృష్టి పెట్టాలి’.. IAS స్మితా సబర్వాల్

‘అమ్మాయిల దుస్తులపై కాదు.. వాళ్ల పనితీరుపై దృష్టి పెట్టాలి’.. IAS స్మితా సబర్వాల్

సుదీర్ఘమైన, గౌరవనీయమైన తన వృత్తి జీవితంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవితం, అభిరుచులు, కొన్ని భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారిని స్మరించుకునే ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, అక్కడ హాజరైన కొందరు తల్లులు తమ కుమారులను…

Read Full News
శ్రావణ మాసంలో భార్యకు భర్త ఆకుపచ్చ గాజులు ఇస్తే ఏం జరుగుతుంది? ఈ విషయం తప్పక తెలుసుకోండి! | శ్రావణ మాసంలో భార్యకు భర్త ఆకుపచ్చ గాజులు ఇస్తే ఏం జరుగుతుంది? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

శ్రావణ మాసంలో భార్యకు భర్త ఆకుపచ్చ గాజులు ఇస్తే ఏం జరుగుతుంది? ఈ విషయం తప్పక తెలుసుకోండి! | శ్రావణ మాసంలో భార్యకు భర్త ఆకుపచ్చ గాజులు ఇస్తే ఏం జరుగుతుంది? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

Green Bangles Significance Telugu: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివుడిని ఆరాధించడంతో పాటు ఈ మాసంలో గౌరీదేవి, మహాలక్ష్మి అమ్మవారిని కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సుఖసంతోషాలు, భర్త ఆయురారోగ్యాలు, దాంపత్య శ్రేయస్సు కోసం వివిధ వ్రతాలు, పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో మహిళలు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం, ఆకుపచ్చ గాజులు వేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయాల్లో ఒకటి. అయితే ఈ మాసంలో భర్త తన…

Read Full News
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వారం రోజుల పాటు వర్షాలు! | AP and Telangana Weather Update: Low Pressure in Bay of Bengal, Heavy Rains Expected for a Week

Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వారం రోజుల పాటు వర్షాలు! | AP and Telangana Weather Update: Low Pressure in Bay of Bengal, Heavy Rains Expected for a Week

తెలుగురాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పబోతున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆవర్తణంగా ఉన్న ద్రోణి.. ఆగస్ట్ 13నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు శనివారం…

Read Full News
Shubman Gill: శుభమన్ గిల్ సోదరిని చూశారా.. ? బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా ఉందండోయ్.. టీవీల్లో ఆమె చాలా ఫేమస్.. | Meet Cricketer Shubman Gill Sister Shahleen Gill, Now She Enter Traitor 2 Show, Her Photos Goes Viral

టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన సోదరి గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. ఆమె పేరు షహనీల్ గిల్. ఆమె శుభ్ మన్ స్వయనా అక్క. ప్రస్తుతం బుల్లితెరపై చాలా ఫేమస్. టీవీల్లో పాపులర్ అయిన కరణ్ జోహార్ షో ‘ది ట్రేటర్స్’ రెండవ సీజన్ ఆగష్టు 13న ప్రారంభం కాబోతుంది. . మొదటి సీజన్ లాగే, ఈసారి కూడా కరణ్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ…

Read Full News
అమెరికా కాదు.. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఉన్న దేశం ఇదే! తలసరి సంపద రూ.8.75 కోట్లు! | Not the us this is the worlds richest country with average wealth of rs 8 75 crore per person

అమెరికా కాదు.. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఉన్న దేశం ఇదే! తలసరి సంపద రూ.8.75 కోట్లు! | Not the us this is the worlds richest country with average wealth of rs 8 75 crore per person

Rich Country in the World in Telugu: ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఉన్న దేశం అనగానే సాధారణంగా అమెరికా పేరు గుర్తుకొస్తుంది. అయితే, తాజాగా వెలువడిన ఒక అధ్యయనం మాత్రం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అత్యంత సంపన్న జనాభా ఉన్న దేశాల జాబితాలో అమెరికాను వెనక్కి నెట్టి స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌దే అగ్రస్థానం అధ్యయనం ప్రకారం.. స్విట్జర్లాండ్‌లో తలసరి సగటు సంపద సుమారు 9.10 లక్షల అమెరికన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది…

Read Full News
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌ CDP కుమార్తె మృతి!

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌ CDP కుమార్తె మృతి!

విజయవాడ, ఆగస్ట్ 10: గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం కుమార్తె హఫీసా బేగం (24) మృతి చెందారు. ఆమెతో పాటు కారులో తాడేపల్లికి చెందిన ఉండి రుత్విక్‌ (జిమ్‌ నిర్వాహకుడు), అవినాష్, సుధీర్, షేక్‌ ఆసిఫా, వంశీ స్నేహితులు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హఫీసా బేగం తన స్నేహితులతో కలిసి…

Read Full News
Cinema : 2 గంటలు అరాచకం.. ప్రతి నిమిషం ఊహించని మలుపులు.. ఓటీటీని ఊపేస్తున్న మలయాళీ థ్రిల్లర్.. | Know This Malayalam Thriller Movie Sambhavam Adhyayam Onnu Movie Still Trending In Jio Hotstar OTT

Cinema : 2 గంటలు అరాచకం.. ప్రతి నిమిషం ఊహించని మలుపులు.. ఓటీటీని ఊపేస్తున్న మలయాళీ థ్రిల్లర్.. | Know This Malayalam Thriller Movie Sambhavam Adhyayam Onnu Movie Still Trending In Jio Hotstar OTT

ప్రస్తుత రోజుల్లో చాలా మంది థియేటర్లలో కంటే ఇంట్లోనే అందరితో కలిసి సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఈమధ్య కాలంలో ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య మరింత పెరిగింది. అలాగే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని జానర్ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సినిమా వరుస మలుపులతో ప్రతి సన్నివేశం మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. 2 గంటల 9 నిమిషాల పూర్తి వినోదం ఖాయం….

Read Full News