దేవుడిని దర్శించుకునే ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పురాణాల్లో చెప్పిన ఫలితాలు ఇవే! | How Many Pradakshinas Should You Do Before Darshan? Know the Benefits Mentioned in the Puranas
Hindu Temple Pradakshina Benefits Telugu: దేవాలయానికి వెళ్లినప్పుడు చాలామంది ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. సాధారణంగా మూడు ప్రదక్షిణలతో మొదలుపెట్టి, తమ మొక్కుబడులు లేదా విశ్వాసాన్ని బట్టి 5, 7, 9, 11, 21, 108 ప్రదక్షిణలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉందని ఆధ్యాత్మిక, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అష్టాదశ పురాణాల్లోని పద్మ పురాణం,…