Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’లో అతి పెద్ద మైనస్ ఇదే.. లేకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.. పరుచూరి రివ్యూ | Paruchuri Gopala Krishna Reviews Ram Charan Peddi Movie, Watch Video
మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న రిలీజైన పెద్ది సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్…