డాన్సర్స్ అసోసియేషన్ సహాయం చేసేది లేదని తేల్చి చెప్పిన ఫిల్మ్ ఫెడరేషన్.. | Telugu film federation made key announcement stating that it is not extending assistance to the dancers association
డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జానీ మాస్టర్ సతీమణి సుమలతకు ఊహించని షాక్ తగిలింది. డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఫెడరేషన్ వెల్లడించింది. ప్రెసిడెంట్ సుమలత తీరును ఎండగడుతూ ఫెడరేషన్ లేఖను విడుదల చేసింది. చిరంజీవి, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్‌కు వ్యతిరేకంగా సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫెడరేషన్ ఆరోపిస్తుంది. అలాగే ఇకపై తమనుంచి ఎలాంటి సహకారం అందించం అని ఫిల్మ్ ఫెడరేషన్ తేల్చి చెప్పింది. అలాగే సస్పెండ్…