Headlines

cwcuppal@gmail.com

Balakrishna: ఆరోజు బాలకృష్ణను చూసి ఆశ్చర్యపోయా.. ఆయన నుంచి నేర్చుకున్నది అదే.. మురళీమోహన్.. | Actor Murali Mohan Profound Spiritual Journey and Admiration for Balakrishna Discipline

సినీ నటుడు ,రాజకీయ నాయకుడు మురళీ మోహన్ తన వ్యక్తిగత దైవభక్తి, ఆధ్యాత్మిక జీవనశైలి గురించి వెల్లడించారు. తన బాల్యం నుండే దైవభక్తి తన జీవితంలో భాగమైందని, చిన్నతనంలో తన తల్లి దేవుడికి దండం పెట్టుకోవాలని, పండగలప్పుడు పద్యాలు నేర్పేవారని గుర్తుచేసుకున్నారు. కాలేజీ చదువుల అనంతరం దేవుడి పట్ల తన భక్తి మరింత పెరిగిందని, వ్యాపారంలోకి వచ్చిన తర్వాత రోజువారీ పూజ క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించానని తెలిపారు. ప్రస్తుతం తాను రోజుకు గంట, గంటన్నర పాటు…

Read Full News

Video: లీటర్ పెట్రోల్ కేవలం రూ.8లే.. ఛాయ్ కంటే చాలా ఛీప్ గురూ.. ఎక్కడో తెలుసా..? | Cheapest petrol price in the world at iran rs 8 viral video truth revealed

Petrol Price Just Rs 8: కార్లు, బైక్‌లు నడిపే చాలా మందికి అతి పెద్ద ఆందోళనగా మారింది ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధర. పెట్రోల్ కొట్టించేప్పుడు, ఏరోజు ఎంత ప్రైజ్ ఉంటుందోనని టెన్షన్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూనే ఉంటున్నాయి. లీటరు పెట్రోల్ రూ. 8కే దొరుకుతుందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? అస్సలు ఛాన్సే లేదంటూ కొట్టిపారేస్తారు. అయితే, సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో పెట్రోల్ ధర రూ. 8గా…

Read Full News

NIMS: ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నిమ్స్‌లో ఉచితంగానే EHS ఓపీ సేవలు | Big alert for employees and pensioners: Free EHS outpatient services at NIMS

NIMS: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిమ్స్ ఆస్పత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద అవుట్ పేషెంట్ సేవలను ఉచితంగా అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌కు స్పష్టమైన సూచనలు చేశారు. కొత్త గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ మినహాయింపు ఈహెచ్‌ఎస్ కొత్త నిబంధనల ప్రకారం నెట్‌వర్క్ హాస్పిటళ్లలో కేవలం ఇన్‌పేషెంట్ సేవలు, వెల్‌నెస్ సెంటర్లలో మాత్రమే…

Read Full News

లక్ష్మీనారాయణ యోగం.. వీరికి జీతాలు పెరగడం ఖాయం | October Horoscope: Lakshminarayana Rajayoga Boosts Finances for Capricorn, Libra, Aquarius

అక్టోబర్ నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. అక్టోబర్ 6న శుక్రుడు, అక్టోబర్ 21న బుధుడు తుల రాశిలో ప్రవేశిస్తాడు. అయితే ఈ తుల రాశిలో శుక్ర గ్రహం, బుధ గ్రహం వక్ర గమనం వలన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశుల పై ప్రభావం చూపగా మూడు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది.

Read Full News

SBI: ఎస్‌బీఐలో పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు! | SBI Life Smart Scholar Plus: SBI’s Amazing Scheme for Kids: Invest for Just 5 Years and Get Rs 45 Lakh

SBI Life – Smart Scholar Plus: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓ పథకాన్ని తీసుకువచ్చింది. అదే ‘ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్’. పిల్లల ఆర్థిక రణక్ష కల్పించడంలో భాగంగా మార్కెట్‌ లింక్డ్‌ రాబడుల ద్వారా వారి కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చేందుకు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో ప్రీమియం పేయర్ వేవర్ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒకే సమయంలో…

Read Full News

27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా..! | South africa vs namibia t20i record score 445 runs and pretorius century

445 Runs T20 Record: ఎట్టకేలకు పసికూనపై ప్రపంచ ఛాంపియన్ టీం తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో నమోదైన పరుగులు, రికార్డులు చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఏకంగా 445 పరుగులు నమైదవ్వడం గమనార్హం. నమీబియాలో జరుగుతోన్న ట్రై సిరీస్‌లోని ఈ అద్భుతం చోటు చేసుకుంది. సౌతాఫ్రికా, నమీబియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టీం 11 పరుగులతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికా…

Read Full News

Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభం కాబోతుంది. అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీజన్ 10 మరికొన్ని గంటల్లో స్టార్ట్ కానుంది. దీంతో ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇక ఇప్పటికే అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులను సైతం ఎంపిక చేశారు. అత్యంత భారీ అంచనాల మధ్య ఈసారి సీజన్ 10 స్టార్ట్…

Read Full News

అలా ఇలా కాదు.. బరువు తగ్గడానికి గుడ్లను ఎలా తినాలో తెలుసా..?

గుడ్డు పచ్చసొన, తెల్లసొన రెండూ శరీరానికి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చసొనలో విటమిన్ డి, బి కాంప్లెక్స్ విటమిన్లు, నాడీ వ్యవస్థకు మేలు చేసే కోలిన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. మరోవైపు తెల్లసొనలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉండి, దాదాపు పూర్తిగా స్వచ్ఛమైన ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల లక్ష్యాన్ని బట్టి వీటి ఎంపిక ఆధారపడి ఉంటుంది. పోషకాల గణాంకాలను పరిశీలిస్తే.. రెండు పూర్తి గుడ్లు సుమారు 140 కేలరీలు, 12 గ్రాముల…

Read Full News

Hyderabad: కూకట్‌పల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. 8 బైకులు ధ్వంసం.. | Midnight Car Rampage in Kukatpally: 8 Bikes Damaged

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఓ బ్రిజా కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులపైకి కారుదూసుకెళ్లడంతో ఏకంగా 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బ్రిజా కారు వేగంగా వస్తూ అదుపుతప్పింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులను వరుసగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో బైకులు ఒక్కొక్కటిగాకిందపడిపోయాయి. కొన్ని బైకులు పూర్తిగా ధ్వంసం కాగా…..

Read Full News

Konda Surekha: కొండా సురేఖ అడుగులు ఆ పార్టీ వైపేనా..? తెరపైకి కొత్త సమీకరణాలు | What Next for Konda Surekha, BRS Closes Doors as BJP Hints at Open Options

కొండా సురేఖ వ్యవహారంలో క్లైమాక్స్ ఏంటీ? మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు వచ్చాక కొండా ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంటుందా ? ఒకవేళ కీలక నిర్ణయం తీసుకుంటే.. వారి అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర నెలకొంది. ఒకవేళ పార్టీ మారాలని అనుకుంటే.. కొండా సురేఖ ముందు ఉన్న ప్రధాన ఆప్షన్స్‌ బీఆర్ఎస్, బీజేపీ. అయితే గతంలో బీఆర్ఎస్‌లోకి చేరి ఎమ్మెల్యేగా…

Read Full News