అరెరే ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. సెకండ్ హ్యాండ్ కారు కొనేప్పుడు అసలు చెక్ చేయాల్సింది ఇవే!
ఆయిల్ లీకేజీలు: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవే. ఇంజిన్, గేర్‌బాక్స్, కూలెంట్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి లూబ్రికెంట్ లేదా నీరు లీక్ అవుతున్నాయా? లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఏదైనా లీకేజీ ఉంటే వాటిని అస్సలు కొనకండి. ఎందుకంటే ప్రారంభంలో ఇది చిన్న సమస్యగా అనిపించినా, తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్‌కు దారితీసి భారీ ఖర్చు పెట్టిస్తుంది. కాబట్టి ఈ సారి…