Hyderabad: కూకట్‌పల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. 8 బైకులు ధ్వంసం.. | Midnight Car Rampage in Kukatpally: 8 Bikes Damaged
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఓ బ్రిజా కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులపైకి కారుదూసుకెళ్లడంతో ఏకంగా 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బ్రిజా కారు వేగంగా వస్తూ అదుపుతప్పింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులను వరుసగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో బైకులు ఒక్కొక్కటిగాకిందపడిపోయాయి. కొన్ని బైకులు పూర్తిగా ధ్వంసం కాగా…..