Headlines

cwcuppal@gmail.com

లారీల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే! | Why Do Trucks Have ‘Horn OK Please’ Written on Them? The Fascinating Story Behind OK

లారీల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే! | Why Do Trucks Have ‘Horn OK Please’ Written on Them? The Fascinating Story Behind OK

నీళ్లలో తేలితే వేస్టే: గుడ్డు తాజాదనాన్ని చెక్ చేయడానికి వాటర్ టెస్ట్ మోస్ట్ పాపులర్ హ్యాక్. ఒక పెద్ద గ్లాసు లేదా గిన్నెలో నీళ్లు తీసుకోండి. అందులో గుడ్డును మెల్లగా వేయండి. ఒకవేళ గుడ్డు గ్లాసు అడుగున పక్కకు పడుకుంటే.. అది 100శాతం ఫ్రెష్ అని అర్థం. ఒకవేళ అడుగున నిటారుగా నిలబడితే.. అది కాస్త పాతబడింది, కానీ తినొచ్చు. అలా కాకుండా గుడ్డు నీటిపై తేలుతూ ఉంటే మాత్రం.. అది కంప్లీట్‌గా పాడైపోయినట్లే గుడ్డు పాతబడే…

Read Full News
ఇంట్లో నుంచి ఒక్కటే దుర్వాసన.. బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగానే షాక్..! | Uttar Pradesh: Kanpur Businessman Found Dead in Bedroom , Police Investigating

ఇంట్లో నుంచి ఒక్కటే దుర్వాసన.. బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగానే షాక్..! | Uttar Pradesh: Kanpur Businessman Found Dead in Bedroom , Police Investigating

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న పెయింట్ వ్యాపారి అనురాగ్ బఘేల్ మృతదేహం ఆయన సొంత ఇంటి బెడ్‌రూమ్‌లో లభ్యమైంది. కొన్ని రోజులుగా ఇంట్లోనే మృతదేహం ఉండిపోవడంతో దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన బయటపడింది. అనురాగ్ బఘేల్ ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్న ఓ యువతి ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని…

Read Full News
యూకే – అమెరికా టూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. విద్య, స్కిల్స్‌పై గ్లోబల్ ఫోకస్! | CM Revanth Reddy to visit UK and USA, focus on education, skill development, and sports

యూకే – అమెరికా టూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. విద్య, స్కిల్స్‌పై గ్లోబల్ ఫోకస్! | CM Revanth Reddy to visit UK and USA, focus on education, skill development, and sports

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల మూడో వారంలో యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 18 నుంచి 20 మధ్య ఈ విదేశీ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో విద్య, నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్), క్రీడా రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణ్యాల కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read Full News
ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే | Portronics Dash 4 50W Wireless Bluetooth Party Speaker Launched with Karaoke Mic!

ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే | Portronics Dash 4 50W Wireless Bluetooth Party Speaker Launched with Karaoke Mic!

ఇంట్లో జరిగే చిన్న పార్టీలైనా, అవుట్‌డోర్ ట్రిప్సైనా హోరెత్తించే స్పీకర్ కోసం వెతుకుతున్నారా? ప్రముఖ బ్రాండ్ పోర్ట్రోనిక్స్ అందుబాటులోకి తెచ్చిన డాష్ ఫోర్ మోడల్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన డిజైన్, పవర్‌ఫుల్ బాస్‌తో వస్తున్న ఈ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! అదిరిపోయే సౌండ్ మ్యూజిక్ లేకుండా ఏ పార్టీ అయినా కళ తప్పినట్టే కదా! మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకి లేదా ఫ్రెండ్స్‌తో కలిసి చేసే సెలబ్రేషన్స్‌కి అదిరిపోయే సౌండ్…

Read Full News
ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్‌ చేసి ఇక తప్పించుకోలేరు? వాహనదారులకు షాకుల మీద షాకులే | AI Powered Smart Traffic Screens Installed in Gurugram to Catch Violators Instantly!

ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్‌ చేసి ఇక తప్పించుకోలేరు? వాహనదారులకు షాకుల మీద షాకులే | AI Powered Smart Traffic Screens Installed in Gurugram to Catch Violators Instantly!

వాహనదారులకు ట్రాఫిక్ పరిస్థితులు, భద్రతా హెచ్చరికలను వేగంగా అందించేందుకు హర్యానా ప్రభుత్వం ఆధునిక వ్యవస్థను తీసుకువచ్చింది. సిటీ రద్దీని నియంత్రించడానికి, ప్రమాదాలను తగ్గించడానికి ఏఐ ఆధారిత విధానాలు రవాణా నిర్వహణను సమర్థవంతంగా మారుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నయా ట్రెండ్ విశేషాలను తెలుసుకుందాం! టెక్నాలజీతో మమేకం కావడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు సామాన్యులు. ఇదంతా ఒకప్పటి మాట. సామాన్యులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలలో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. తాజాగా ట్రాఫిక్‌లో ఏఐ…

Read Full News
ఐఫోన్ వాడుతున్నారా..? యూజర్ల సేఫ్టీ కోసం యాపిల్ ఏం చేసిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు | Apple Releases iOS 26.6 and iPadOS 26.6 with Crucial Security Fixes for iPhones and iPads!

ఐఫోన్ వాడుతున్నారా..? యూజర్ల సేఫ్టీ కోసం యాపిల్ ఏం చేసిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు | Apple Releases iOS 26.6 and iPadOS 26.6 with Crucial Security Fixes for iPhones and iPads!

స్మార్ట్‌ఫోన్ భద్రతను దెబ్బతీసే డెబ్బై ఎనిమిది కీలక లోపాలను సవరిస్తూ యాపిల్ సంస్థ అద్భుతమైన అప్‌డేట్‌ను రూపొందించింది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు తమ డివైజ్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన ఈ ఐఓఎస్ 26.6 అప్‌డేట్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! లోపాలు లేకుండా.. యాపిల్ సంస్థ ఐఓఎస్ 26.6 మరియు ఐప్యాడ్‌ఓఎస్ 26.6 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అధికారికంగా విడుదల చేసింది. ఇటీవలి కాలంలో అత్యంత కీలకమైన భద్రతా కేంద్రీకృత అప్‌డేట్‌లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ…

Read Full News
యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు | Seven Lesser Known Apple Watch Features That Go Beyond Fitness Tracking and Notifications!

యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు | Seven Lesser Known Apple Watch Features That Go Beyond Fitness Tracking and Notifications!

స్మార్ట్‌వాచ్‌ అనుభూతిని పూర్తిగా మార్చేయగల అనేక అసాధారణ ఫీచర్లు యాపిల్ వాచ్ మెనూలలో దాగి ఉన్నాయి. వాకీ-టాకీ నుంచి కెమెరా రిమోట్ వరకు మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. అత్యంత ప్రయోజనకరమైన ఆ ఏడు రహస్య ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం. వ్యక్తిగత భద్రత.. యాపిల్ వాచ్ కేవలం ఫిట్‌నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్ల సేవలకే పరిమితం కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లతో నిండి ఉంది. చాలామంది వినియోగదారులు సందేశాలు తనిఖీ చేయడానికి, వర్కవుట్లు రికార్డ్ చేయడానికి…

Read Full News
Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విండ్ ఫాల్ ట్యాక్స్ మరోసారి పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచింది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి ఈ కొత్త ట్యాక్సులు అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతూ సాధారణ స్థితికి వస్తున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం విండ్…

Read Full News
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అడిగితే ప్రాణమిస్తా.. ఆయన జోలికొస్తే ప్రాణం తీస్తా.. జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్ | Jabardasth Comedian Raghu Karumanchi Alais Roller Raghu Interesting Comments About Jr NTR

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అడిగితే ప్రాణమిస్తా.. ఆయన జోలికొస్తే ప్రాణం తీస్తా.. జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్ | Jabardasth Comedian Raghu Karumanchi Alais Roller Raghu Interesting Comments About Jr NTR

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వివిధ భాషలకు చెందిన స్టార్స్ కూడా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ క్రేజ్…

Read Full News
Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ.. | Khammam Teacher Gowthami Rathod Resigns After Suspension Revoked, Alleges Humiliation by DEO

Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ.. | Khammam Teacher Gowthami Rathod Resigns After Suspension Revoked, Alleges Humiliation by DEO

ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన భూక్యా గౌతమీ రాథోడ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను విద్యాశాఖ ఎత్తివేస్తూ తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రీజాయినింగ్ ప్రక్రియలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఉద్యోగాన్ని వీడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యాశాఖ సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రీజాయినింగ్ కోసం వెళ్లిన సమయంలో జిల్లా విద్యాశాఖాధికారి…

Read Full News