Headlines

cwcuppal@gmail.com

కమలాపురంలో అరుదైన జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. | Rare pangolin spotted in kamalapuram yadadri bhuvanagiri alugu animal features

కమలాపురంలో అరుదైన జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. | Rare pangolin spotted in kamalapuram yadadri bhuvanagiri alugu animal features

కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కుమ్మరి వీధిలో అరుదైన అలుగు (Pangolin) కనిపించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. వీధిలో సంచరిస్తున్న ఈ విచిత్రమైన వన్యప్రాణిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని అలుగును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, దాని సహజ ఆవాసంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు. అలుగు అంటే ఏమిటి? అలుగు ప్రపంచంలో అత్యంత అరుదైన,…

Read Full News
రోజూ ఫారం కోడి తింటే శరీరంలో ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలు ఇవే..

రోజూ ఫారం కోడి తింటే శరీరంలో ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలు ఇవే..

బ్రాయిలర్ చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని, వాటిని పెంచడానికి భారీగా హార్మోన్లు, రసాయనాలు ఉపయోగిస్తారనే ప్రచారం చాలా ఏళ్లుగా సమాజంలో నడుస్తుంది. ఈ భయంతో చాలామంది చికెన్‌కు దూరంగా ఉంటుంటారు. అయితే ఇందులో నిజమెంత? బ్రాయిలర్ చికెన్ నాణ్యత, దానిని పెంచే విధానం, వండే పద్ధతి, తినే పరిమాణమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పుకార్లను నమ్మకుండా శాస్త్రీయ ఆధారాలను తెలుసుకోవడం అవసరమని చెబుతున్నారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం బ్రాయిలర్…

Read Full News
JioTag 2: ఇక వస్తువులు పోతాయనే భయం లేదు.. తక్కువ ధరల్లోనే కొత్త ‘జియోట్యాగ్ 2’.. ఆండ్రాయిడ్, ఆపిల్‌తో ట్రాక్ చేయొచ్చు! | Tech News: JioTag 2 Unveiled in India with Find My and Find Hub Compatibility

JioTag 2: ఇక వస్తువులు పోతాయనే భయం లేదు.. తక్కువ ధరల్లోనే కొత్త ‘జియోట్యాగ్ 2’.. ఆండ్రాయిడ్, ఆపిల్‌తో ట్రాక్ చేయొచ్చు! | Tech News: JioTag 2 Unveiled in India with Find My and Find Hub Compatibility

JioTag 2: మీరు తరచుగా మీ తాళాలు, బ్యాగులు లేదా ఇతర ముఖ్యమైన వస్తువులను మర్చిపోతుంటే, జియో కొత్త జియోట్యాగ్ 2ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ట్రాకర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటితోనూ పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1,249. కంపెనీ కొత్త డిజైన్‌తో పాటు మెరుగైన ట్రాకింగ్ ఫీచర్లను అందించింది. ధర, కొత్త డిజైన్: జియోట్యాగ్ 2 భారతదేశంలో రూ.1,249 ధరకు విడుదల చేసింది. బ్యాంక్ ఆఫర్‌లతో దీని ధరను రూ.1,199కి తగ్గించవచ్చు. ఇది…

Read Full News
వార్ని.. వరుడు సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..! ఇప్పుడు ఎలా ఉందంటే

వార్ని.. వరుడు సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..! ఇప్పుడు ఎలా ఉందంటే

సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే చాలా మంది హీరోలతో ఆయన కలిసి  వర్క్ చేశాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఆయన సినిమా చేశారు అదే వరుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన వరుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమా విడుదకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది.  ఇక ఈ సినిమాలో ఐదురోజుల పెళ్లి అంటూ తెరకెక్కిన ఈ సినిమా…

Read Full News
ఇది తెలుసా.. తొలుత పాక్ జెర్సీతో బరిలోకి సచిన్.. 2ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ..! | Sachin tendulkar fielded for pakistan team before india debut 1987 match

ఇది తెలుసా.. తొలుత పాక్ జెర్సీతో బరిలోకి సచిన్.. 2ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ..! | Sachin tendulkar fielded for pakistan team before india debut 1987 match

Sachin Tendulkar Fielded for Pakistan: క్రికెట్ దేవుడిగా కొలవబడే సచిన్ టెండూల్కర్ టీమిండియా తెల్లటి జెర్సీ ధరించడానికి ముందే పాకిస్థాన్ జట్టు తరుఫున ఫీల్డింగ్ చేశారనే విషయం చాలామందికి తెలియదు. 1987లో ముంబై బ్రాబోర్న్ స్టేడియంలో జరిగిన ఒక ప్రదర్శన మ్యాచ్‌లో సచిన్ పాక్ జెర్సీ వేసుకుని మైదానంలోకి దిగిన ఆనాటి ఆసక్తికర దృశ్యం వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత క్రికెట్ రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ 1989లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌పైనే అంతర్జాతీయ అరంగేట్రం…

Read Full News
బోనాల పండుగలో పోతురాజు ఎవరు? ఆ రౌద్ర రూపం వెనుక అసలు రహస్యం తెలిస్తే.. | Who Is Pothuraju? The Fascinating Story Behind Bonalu Festival’s Fierce Guardian

బోనాల పండుగలో పోతురాజు ఎవరు? ఆ రౌద్ర రూపం వెనుక అసలు రహస్యం తెలిస్తే.. | Who Is Pothuraju? The Fascinating Story Behind Bonalu Festival’s Fierce Guardian

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో పోతురాజు పాత్ర అత్యంత ముఖ్యమైనది. పురాణాలు, జానపద కథల ప్రకారం… పోతురాజును ఏడుగురు అక్కచెల్లెళ్లైన గ్రామదేవతలకు ఏకైక సోదరుడిగా భావిస్తారు. అమ్మవార్లు ఊరేగింపుగా వస్తున్నప్పుడు వారికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా, దుష్టశక్తుల నుంచి రక్షణగా పోతురాజు ముందు నడుస్తాడు. అందుకే బోనాల ఊరేగింపులో పోతురాజు అమ్మవారి బోనం కంటే ముందు భాగంలో నడుస్తూ ఉంటాడు. పోతురాజు వేషధారణ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉగ్రరూపంతో ఉంటుంది. పోతురాజు ఒంటి నిండా…

Read Full News
కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్.. గుప్పెడు తింటే చిటికెలో ఎముకల బలం డబుల్ | Green moong dal contains ten times more protein than eggs or milk eating just a handful can instantly double bone strength

ఇవి మొక్కల నుంచి నేరుగా వస్తాయి కాబట్టి , వీటిని మీరు ఎంచక్కా తినొచ్చు. దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం మెండుగా ఉంటాయి. రోజులో ఎప్పుడూ తీసుకున్నా చాలు. అయితే, మీరు గుప్పెడు తీసుకుంటే ఎనర్జీ గా ఉంటారు. ఎముకల బలం కూడా పెరుగుతుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

Read Full News
IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లకు గుడ్ బై..! | Mumbai indians 5 players to release before ipl 2027 mini auction

IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లకు గుడ్ బై..! | Mumbai indians 5 players to release before ipl 2027 mini auction

Mumbai Indians released players IPL 2027: ఐపీఎల్ చరిత్రలో అత్యంత సఫలమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రాబోయే మినీ వేలం కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశ పరిచిన ఐదుగురు ప్రముఖ ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. ఆ స్టార్ క్రికెటర్ల జాబితా, టీమ్ వ్యూహం వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది….

Read Full News
EPFO: పాత PF ఖాతాలో డబ్బులు నిలిచిపోయాయా? ఈపీఎఫ్ఓ కొత్త పోర్టల్‌తో సులభంగా విత్‌డ్రా! | Old EPF account missing? EPFO has a new portal which can retrieve it quickly

EPFO: పాత PF ఖాతాలో డబ్బులు నిలిచిపోయాయా? ఈపీఎఫ్ఓ కొత్త పోర్టల్‌తో సులభంగా విత్‌డ్రా! | Old EPF account missing? EPFO has a new portal which can retrieve it quickly

EPFO: మీ పాత EPF ఖాతా నిష్క్రియంగా ఉందా? చింతించకండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మీ జీవితాన్ని సులభతరం చేసింది. మీరు ఇప్పుడు కొత్త ఈపీఎఫ్‌వో ​​పోర్టల్ ద్వారా మీ పాత పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. డిపాజిట్లను బదిలీ చేసుకోవచ్చు. జూలై 27న లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సమస్య ఎందుకు తలెత్తుతుంది? చాలా మంది జీతభత్యాలు పొందే ఉద్యోగులు తమ…

Read Full News
నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. మీకు తెలియని ట్రిక్స్..

నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. మీకు తెలియని ట్రిక్స్..

భారతీయ వంటగదిలో నిమ్మకాయలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. లెమన్ వాటర్, నిమ్మకాయ రసం, సలాడ్స్ లేదా రకరకాల వంటకాల్లో రుచి పెంచడానికి నిమ్మకాయను విరివిగా ఉపయోగిస్తాం. విటమిన్ సి పుష్కలంగా ఉంటే నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, మార్కెట్ నుండి తెచ్చిన నిమ్మకాయలు కొన్ని రోజులకే ఎండిపోయి, రసం ఇంకిపోవడం లేదా పాడైపోవడం మనం గమనిస్తుంటాం. ఫ్రిజ్‌లో పెట్టినా కూడా నిమ్మకాయలు ఎండిపోకుండా, సుదీర్ఘకాలం తాజాగా ఉండేందుకు కొన్ని సులువైన చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు….

Read Full News