అప్పుల నుంచి విముక్తి.. వారెవ్వా ఈ రాశుల వారికి ఇక డబ్బుతో పనే లేదు | Debt Relief Astrology: 3 Zodiac Signs Achieve Financial Freedom, Prosperity
అయితే త్వరలో సంపదకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు, కీడు గ్రహం అయిన కేతువుల సంయోగం జరగనుంది. దీని వలన రజయోగం, కుబేర యోగం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ రెండు గ్రహాల కలయిక వలన మూడు రాశుల వారు అప్పుల బాధల నుంచి బయటపడతారంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.