Gas Cylinder Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..! | LPG New rate cylinder prices cut by rs 192 august 1
Gas Cylinder Price: ఆగస్టు 1వ తేదీన కొత్త ఎల్పీజీ సిలిండర్ ధరలు విడుదలయ్యాయి. ఢిల్లీ నుండి పాట్నా వరకు ఉపశమనం లభించింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ఈరోజు రూ.192 తగ్గాయి. అయితే, గృహ వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం లేదు. 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కోల్‌కతాలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలను ఈరోజు రూ. 209, ఢిల్లీలో రూ. 202 తగ్గించారు. ఈ సవరణతో ఈరోజు నుంచి…