Team India : 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆ స్వింగ్ కింగ్‌ను మళ్లీ తీసుకోండి.. అజిత్ అగార్కర్‌కు అశ్విన్ రిక్వెస్ట్ | Team India Ashwin Urges Ajit Agarkar to Bring Back Bhuvneshwar Kumar for ODI World Cup 2027
Team India : 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 4 నుంచి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 వేదికలను అధికారికంగా ప్రకటించింది. టోర్నీకి ఇంకా సవత్సరంపైనే సమయం ఉన్నప్పటికీ భారత జట్టు సిద్ధతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఎంపికపై చర్చలు సాగుతుండగా.. టీమిండియా పేస్ విభాగంలో సీనియర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులపై…