ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే | Do you remember this actress who starred in the movie Vishal Bharani, Here is how she looks now
ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించాలంటే అదృష్టం ఉండాలి. అందం, అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమే.. చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అవుతున్నారు. హిట్స్ అందుకున్నా కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడం కష్టమే.. కొందరు ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే కనిపించకుండా మాయం అవుతున్నారు. చాలా మంది అందాల తారలు స్టార్ డమ్ సొంతం చేసుకోకుండానే ఇండస్ట్రీ నుంచి దూరం అవుతున్నారు. ఇక కొంతమంది హీరోయిన్స్ కోసం…