Headlines

cwcuppal@gmail.com

రెండు తలల పాము కాటు వేస్తుందా..? దీనికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Red sand boa two headed snake facts in telugu

రెండు తలల పాము కాటు వేస్తుందా..? దీనికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Red sand boa two headed snake facts in telugu

రెండు తలల పాము అని పిలవబడే రెడ్ శాండ్ బోవా నిజానికి రెండు తలలు కలిగిన పాము కాదు. దీని తోక భాగం గుండ్రంగా, తలను పోలి ఉండటంతో చూసేవారికి రెండు తలలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందుకే దీనికి “రెండు తలల పాము” అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. శాస్త్రీయ నామం ఎరిక్స్ జోహ్ని. ఇది విషరహితమైన, మనుషులకు పెద్దగా ప్రమాదం కలిగించని పాము. ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది? రెడ్ శాండ్ బోవా భారత ఉపఖండానికి చెందిన…

Read Full News
టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..! | Rajeev kumar team india masseur ms dhoni ashish nehra

టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..! | Rajeev kumar team india masseur ms dhoni ashish nehra

Team India Masseur: ఢిల్లీ వీధుల్లో 2002లో అడుగుపెట్టిన రాజీవ్ కుమార్ లక్ష్యం చాలా చిన్నది. నెలకు ఏదో ఒక స్థిరమైన ఆదాయం సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలన్నదే అతని తాపత్రయం. జోధ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మసాజ్ థెరపీలో డిప్లొమా పూర్తి చేసిన అతనికి, మొదట్లో నెలకు కేవలం వంద రూపాయల జీతంతో చిన్న ఉద్యోగం దొరికింది. బస్సులు ఎక్కుతూ, ఎన్నో కిలోమీటర్లు కాలిబాటన నడుస్తూ తీవ్రంగా శ్రమించాడు. కనీసం సొంతంగా ఒక మొబైల్ ఫోన్ కొనుక్కునే స్తోమత…

Read Full News
Stock Market: స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఇటిఎఫ్‌లు ఎలా ఉపయోగపడతాయి? | Hybrid ETFs Explained: Can They Help You Beat Stock Market Volatility?

Stock Market: స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఇటిఎఫ్‌లు ఎలా ఉపయోగపడతాయి? | Hybrid ETFs Explained: Can They Help You Beat Stock Market Volatility?

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు దిద్దుబాటు చోటుచేసుకున్నా పెట్టుబడిదారులలో ఒకటే సందేహం మొదలవుతుంది. మార్కెట్‌లో కొనసాగాలా లేదా తమ డబ్బును సురక్షితమైన మార్గాల్లోకి మళ్లించాలా?. ఈక్విటీ (స్టాక్స్) దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులను ఇస్తున్నప్పటికీ, మార్కెట్ తీవ్రమైన ఉడుదుడుకులకు గురైనప్పుడు అది పెట్టుబడిదారుల ఓర్పును పరీక్షిస్తుంది. మరోవైపు డెబ్ట్ (రుణ/బాండ్) పెట్టుబడులు స్థిరత్వాన్ని ఇస్తాయి. కానీ కాలక్రమేణా ఆశించిన స్థాయి సంపదను సృష్టించలేకపోవచ్చు. పెరుగుదల, స్థిరత్వం (Stability) అనే ఈ రెంటి మధ్య సమతుల్యత సాధించడానికే హైబ్రిడ్…

Read Full News
టూర్ పేరుతో ట్రాప్.. థాయిలాండ్‌లో భారతీయులను కిడ్నాప్..!

టూర్ పేరుతో ట్రాప్.. థాయిలాండ్‌లో భారతీయులను కిడ్నాప్..!

థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయులను అపహరించి వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన కేసులో ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. పోలీసులు అరెస్టు చేసిన వారిని అవతార్ సింగ్, జగ్జిత్ సింగ్, రాంబలక్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్, కుల్రా సింగ్‌లుగా గుర్తించారు. ప్రాథమిక…

Read Full News
సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..! | These Daily Habits Could Be Destroying Your Brain Health Without You Knowing

సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..! | These Daily Habits Could Be Destroying Your Brain Health Without You Knowing

మన ఆరోగ్యం మనం పాటించే రోజువారీ అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. చాలామంది శారీరక ఆరోగ్యంపై దృష్టి పెడతారు. కానీ, రోజువారీ జీవితంలో తెలిసీ తెలియక చేసే కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని గ్రహించరు. సరిపడా నిద్రపోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా స్మార్ట్‌ఫోన్లు, స్క్రీన్లు చూడటం, నిరంతరం మానసిక ఒత్తిడికి గురికావడం, శుద్ధి చేసిన చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఈ అలవాట్లు న్యూరాన్ల కనెక్షన్లను బలహీనపరిచి,…

Read Full News
పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. గుప్పెడు తింటే యవ్వనం రివర్స్.. ముసలితనం మీ దరిదాపుల్లోకి కూడా రాదు | Consuming these raisins and pumpkin seeds can reverse the aging process old age won t even come near you

గుమ్మడికాయ గింజలు : అలాగే గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిలో కూడా మెగ్నీషియం, జింక్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి, మీరు మీ ఫుడ్ డైట్ లో దీనిని చేర్చుకోవచ్చు.

Read Full News
మటన్ పచ్చడి ఇలా చేస్తే.. ముక్క గట్టిగా లేకుండా కూరలో ముక్కల్లా ఉంటాయ్.. | Mutton Pickle Recipe: Tender Meat, Telugu Style . Amma Cheti Vanta

మటన్ పచ్చడి ఇలా చేస్తే.. ముక్క గట్టిగా లేకుండా కూరలో ముక్కల్లా ఉంటాయ్.. | Mutton Pickle Recipe: Tender Meat, Telugu Style . Amma Cheti Vanta

మటన్ పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. అయితే, పచ్చడిలో మటన్ ముక్కలు గట్టిగా మారకుండా, రుచికరంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు, కొలతలు పాటించాలి. మేం చెప్పబోయే ఈ రెసిపీతో ముక్కలు మెత్తగా, కూరలో ముక్కల్లా ఉండే మటన్ పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని అనుసరించి, మీరు కూడా పచ్చడికి వందకు వంద మార్కులు ఇవ్వడం ఖాయం. కావలసిన పదార్థాలు: * బోన్‌లెస్ మటన్: 1 కేజీ (పొట్టేలు మాంసం ఉత్తమం) *…

Read Full News
NEET UG లో 500 కంటే తక్కువ మార్కులు వచ్చాయా? MBBS కాకుండా మెడికల్ రంగంలో 5 ఉత్తమ కేరీర్ ఆప్షన్లు! | NEET UG Score Below 500? Here Are 5 Best Medical Career Options Besides MBBS

NEET UG లో 500 కంటే తక్కువ మార్కులు వచ్చాయా? MBBS కాకుండా మెడికల్ రంగంలో 5 ఉత్తమ కేరీర్ ఆప్షన్లు! | NEET UG Score Below 500? Here Are 5 Best Medical Career Options Besides MBBS

బి.ఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సులు (B.Sc Nursing & Paramedical): రోగుల సంరక్షణ, ఆధునిక వైద్య సేవల్లో నర్సింగ్, పారామెడికల్ రంగాలు అత్యంత కీలకమైనవి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రేడియోలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ వంటి కోర్సులకు భారత్‌లోనే కాకుండా విదేశాలలోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. నీట్‌లో తక్కువ మార్కులు రావడం అనేది మీ వైద్య రంగా కలలకు ముగింపు కాదు. మీ ఆసక్తి, సామర్థ్యాలకు తగినట్లుగా సరైన కోర్సును ఎంచుకుని సరైన దిశలో…

Read Full News
IND vs SL: లంక సిరీస్‌కు ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్.. అలా ఎలా ఎంపిక చేస్తారంటూ మాజీ ప్లేయర్ ఫైర్..! | AB De Villiers Questions Against Rishabh Pant Selection For India vs Sri Lanka Test

IND vs SL: లంక సిరీస్‌కు ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్.. అలా ఎలా ఎంపిక చేస్తారంటూ మాజీ ప్లేయర్ ఫైర్..! | AB De Villiers Questions Against Rishabh Pant Selection For India vs Sri Lanka Test

India vs Sri Lanka Test: భారత్, శ్రీలంకల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ వచ్చే నెల, అంటే ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ తన జట్టును కూడా ప్రకటించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ దృష్ట్యా టీమ్ ఇండియాకు ఈ సిరీస్ గెలవడం చాలా అవసరం. అందుకే బీసీసీఐ బలమైన జట్టును ఎంపిక చేసింది. అయితే, ఈ జట్టులో ఎంపికైన ఏకైక ఆటగాడి గురించి ఏబీ డి…

Read Full News
Swiggy Instamart: సూపర్‌ గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్‌ సిలిండర్లు.. 10 నిమిషాల్లోనే డెలివరీ..! | Good News.. Swiggy Instamart Partners With Hpcl To Launch India First Quick Commerce Lpg Cylinder Delivery

Swiggy Instamart: ఎల్పీజీ సిలిండర్లు ఇకపై క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టామార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇన్‌స్టామార్ట్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సేవను ప్రారంభించేందుకు ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)తో కలిసి పనిచేయనుంది. వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్లను ఆర్డర్ చేసి, వాటిని తమ ఇంటి వద్దకే డెలివరీ పొందేందుకు వీలుగా బెంగళూరు నగరంలో ట్రయల్ ఆపరేషన్లు ప్రారంభించింది. క్విక్-కామర్స్ యాప్ ద్వారా దేశంలో ప్రారంభించిన మొట్టమొదటి డెలివరీ సేవ ఇది. ఈ…

Read Full News