Gold Price Today: బంగారం, వెండి కొంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్..! | Gold and Silrver rate today 30 july 2026 thursday in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities
Gold, Silver Prices: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఒక రోజు ధరలు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్యంలో ధరలు భారీగానే దిగి వస్తున్నాయి. తాజాగా జూలై 30వ తేదీన స్వల్పంగా దిగి వచ్చాయి. అయితే గత వారం రోజుల్లో 2 వేల రూపాయలకుపైగానే దిగి వచ్చింది. భారతీయులకు పసిడిపై మక్కువ ఎక్కువ. వందల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి, సంప్రదాయల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలంకరణ ఆభరణంగానే కాకుండా…