రోజూ గ్యాప్ లేకుండా ఇది తాగితే.. ఒంట్లో నీరసం పోయి రాత్రికి రాత్రే ఉక్కులా మారతారు
రాగి పిండి డ్రింక్ రెసిపీ కావాల్సిన పదార్థాలు : రెండు టేబుల్ స్పూన్స్ రాగి పిండి, ఒక కప్పు నీరు, ఒక కప్పు పాలు , రెండు టేబుల్ స్పూనన్స్ బెల్లం పొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు తీసుకోవాలి. రాగి పిండి డ్రింక్ రెసిపీ తయారీ విధానం : మీరు ముందుగా ఒక గినెలో కొద్దిగా…