Mahesh Babu: మా అబ్బాయి వస్తున్నాడు.. ఆదరించండి! | Mahesh Babu Extends Best Wishes to Srinivasa Mangapuram Team Ahead of Release video tv9d – Entertainment Videos in Telugu
అగ్ర నటుడు, సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రబృందానికి ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా కోసం తమ కుటుంబమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని పేర్కొంటూ ఆయన ఒక వీడియో సందేశాన్ని షేర్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. “ఈ మూవీ ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. నటీనటులను ఇంత చక్కగా చూపించినందుకు క్రెడిట్ అంతా దర్శకుడు అజయ్ భూపతికే దక్కుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్…