Headlines

cwcuppal@gmail.com

విడాకుల కేసులో జయం రవికి బిగ్ రిలీఫ్.. భార్య రూ.40 లక్షల భరణం డిమాండ్‌కు కోర్టు జలక్‌! | Jayam Ravi Gets Major Relief in Divorce Case, Court Rejects Rs 40 Lakh Alimony Plea

విడాకుల కేసులో జయం రవికి బిగ్ రిలీఫ్.. భార్య రూ.40 లక్షల భరణం డిమాండ్‌కు కోర్టు జలక్‌! | Jayam Ravi Gets Major Relief in Divorce Case, Court Rejects Rs 40 Lakh Alimony Plea

తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల్లో జయం రవికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆయన భార్య ఆర్తి కోరిన నెలకు రూ.40 లక్షల తాత్కాలిక భరణం డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే విడాకుల కేసు తుది తీర్పు వచ్చే వరకు నెలకు రూ.3 లక్షలు మాత్రమే భరణంగా చెల్లించాలని ఆదేశించింది. భరణం అంశంతో పాటు మరో కీలక విషయంపై…

Read Full News
Fatty Liver: రాత్రి భోజనం మానేస్తే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుందా? నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే..! | Can Skipping Dinner Cure Fatty Liver? Experts Reveal the Truth

Fatty Liver: రాత్రి భోజనం మానేస్తే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుందా? నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే..! | Can Skipping Dinner Cure Fatty Liver? Experts Reveal the Truth

Fatty Liver Prevention Telugu: భారతదేశంలో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. పబ్‌మెడ్‌లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం, దేశంలోని వయోజనుల్లో సుమారు 38–39 శాతం మందికి ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంది. 50 భారత రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ అంచనాలు వెల్లడయ్యాయి. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోయినా, నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధి క్రమంగా తీవ్రమై లివర్ సిర్రోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా మంది…

Read Full News
18 మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసినా ఛీ కొట్టిన బీసీసీఐ.. లంక సిరీస్‌లోనూ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌కు దక్కని చోటు..! | Auqib Nabi was not picked for Team India Squad For Sri Lanka Test Series

18 మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసినా ఛీ కొట్టిన బీసీసీఐ.. లంక సిరీస్‌లోనూ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌కు దక్కని చోటు..! | Auqib Nabi was not picked for Team India Squad For Sri Lanka Test Series

Auqib Nabi: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం భారత 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. ఈ 15 మంది సభ్యుల జాబితాలో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేరు లేదు. దేశీయ క్రికెట్‌లో నిలకడగా అద్భుత ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ, నబీకి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కకపోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత రెండు రంజీ సీజన్లలో ఆకిబ్ నబీ తీసిన వికెట్ల సంఖ్యే దీనికి ప్రధాన కారణం. ‘బారాముల్లా ఎక్స్‌ప్రెస్’:…

Read Full News
ఒరేయ్ ఆజామూ.. ఇలా తయారయ్యావేంట్రా.. 3 ఏళ్ల తర్వాత కెప్టెన్ గా రీఎంట్రీ ఇచ్చినా.. | Wi vs pak 1st test babar azam fails shan masood scores 88 full details

ఒరేయ్ ఆజామూ.. ఇలా తయారయ్యావేంట్రా.. 3 ఏళ్ల తర్వాత కెప్టెన్ గా రీఎంట్రీ ఇచ్చినా.. | Wi vs pak 1st test babar azam fails shan masood scores 88 full details

Babar Azam failed in WI vs PAK 1st Test: మూడేళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దారుణంగా విఫలమై తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి విమర్శల పాలవుతున్నాడు. అదే సమయంలో కెప్టెన్సీ కోల్పోయిన కసితో రగిలిపోతున్న మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో కదం తొక్కుతున్నాడు. కెప్టెన్సీ వచ్చినా…

Read Full News
మెగాస్టార్ చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది – ప్రివ్యూ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్ | Srikanth says Chiranjeevi Appreciated his Objection My Lord web series to stream on ZEE 5 OTT from July 31st

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోష‌న‌ల్…

Read Full News
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం | Union Minister Kishan Reddy criticises Priyanka Gandhi’s remarks over Student Protests

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం | Union Minister Kishan Reddy criticises Priyanka Gandhi’s remarks over Student Protests

జంతర్‌మంతర్‌ దగ్గర విద్యార్ధులను పోలీసులు వేధించారని.. వారేమైనా ఉగ్రవాదులా? అంటూ.. ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు. నీట్‌ పేపర్‌ లీక్‌తో ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. అయితే.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రియాంకగాంధీ ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు కాంగ్రెస్ పార్టీ తన సొంత చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఆయన సూచించారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ కోసం పోరాడిన 369…

Read Full News
Idli Upma: మిగిలిపోయిన ఇడ్లీలతో కేవలం 2 నిమిషాల్లో వేడివేడి కమ్మటి ఉప్మా.. రుచి చూస్తే పదే పదే చేసుకుంటారు!

Idli Upma: మిగిలిపోయిన ఇడ్లీలతో కేవలం 2 నిమిషాల్లో వేడివేడి కమ్మటి ఉప్మా.. రుచి చూస్తే పదే పదే చేసుకుంటారు!

చల్లారిన ఇడ్లీలను కమ్మటి తాలింపుతో ఇలా ఉప్మాగా మార్చి ఇస్తే, పిల్లలు కూడా సాయంత్రం స్నాక్‌లాగా ఎంతో ఇష్టంగా ఖాళీ చేసేస్తారు. ఈ ఇడ్లీ ఉప్మా తయారీ విధానం ఎంతో తేలిక. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలను తీసుకుని చేతితో మెత్తగా పొడిలా రాళ్లకుండా పొడిపొడిగా నలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ మినపప్పు,…

Read Full News
OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూడొద్దు | Korean Horror Thriller Ghost Train Movie Is Streaming Now On Amazon Prime Video OTT

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూడొద్దు | Korean Horror Thriller Ghost Train Movie Is Streaming Now On Amazon Prime Video OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. దీవానా, రావు బహదూర్ వంటి తెలుగు సినిమాలతో పాటు చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్,…

Read Full News
Sapta Matrikas: సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు? | Who Are the Sapta Matrikas? The Seven Divine Mother Goddesses Explained

Sapta Matrikas: సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు? | Who Are the Sapta Matrikas? The Seven Divine Mother Goddesses Explained

Seven Mother Goddesses: మన పురాణాలు, ఇతిహాసాల్లో సప్తమాతృకల ప్రస్తావన అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. విశ్వ నిర్వహణలో కీలక పాత్ర పోషించే దివ్యశక్తులుగా సప్తమాతృకలను శాక్త సంప్రదాయం గొప్పగా వర్ణిస్తుంది. శివపురాణం, దేవీభాగవతం, మార్కండేయ పురాణం, అగ్నిపురాణం వంటి గ్రంథాల్లో వీరి వైభవం వివరించబడింది. పరమశివుడు, పార్వతీదేవి అనుగ్రహంతో సప్తమాతృకలు పూజార్హతను పొందారని, భక్తితో ఆరాధించిన వారికి అభీష్టసిద్ధి, రక్షణ, ఐశ్వర్యం ప్రసాదిస్తారని పురాణాలు పేర్కొంటాయి. సప్తమాతృకలు ఎలా ఆవిర్భవించాయి? శుంభుడు, నిశుంభుడు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు, మహిషాసురుడు…

Read Full News
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా.. అంపైర్‌నే బురిడీ కొట్టించిన ఫీల్డర్.. వీడియో చూస్తే తిడతారంతే..! | England domestic cricket cheating controversy saltburn norton viral video

Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా.. అంపైర్‌నే బురిడీ కొట్టించిన ఫీల్డర్.. వీడియో చూస్తే తిడతారంతే..! | England domestic cricket cheating controversy saltburn norton viral video

England Domestic Cricket Cheating Controversy: క్రికెట్‌లో రకరకాల మోసాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు క్రీడా లోకాన్ని నివ్వెరపరుస్తోంది. బంతి బ్యాట్‌కు ఏమాత్రం తగలకపోయినా స్లిప్‌లో ఉన్న ఓ ఫీల్డర్ చిటికె వేసి, ఆ శబ్దంతో అంపైర్‌ను బోల్తా కొట్టించాడు. అన్యాయంగా బ్యాటర్‌ను బలిచేసిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. క్రికెట్ దేవుడికే కళ్లు బైర్లు కమ్మే చీటింగ్.. క్రీడా స్ఫూర్తికి మారుపేరుగా నిలిచే…

Read Full News