Headlines

cwcuppal@gmail.com

Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి | Jabardasth Comedian Rohini Opens Up About Her Casting Couch Experience In Television Field

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రోహిణీ కూడా ఒకరు. ఈ షోలో ఓ సాధారణ నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తన ప్రత్యేక యాస, కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు పొందింది రోహిణి. ముఖ్యంగా ఈ లేడీ కమెడియన్ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో మొట్టమొదటి లేడీ టీమ్ లీడర్‌గా ఎంపికైంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్…

Read Full News
Dosa Avakaya: పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ.. కంచాలు కంచాలు ఆరగించేస్తారు! | Traditional Andhra Dosa Avakaya Pickle Recipe | Spicy Cucumber Pickle

Dosa Avakaya: పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ.. కంచాలు కంచాలు ఆరగించేస్తారు! | Traditional Andhra Dosa Avakaya Pickle Recipe | Spicy Cucumber Pickle

వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చి నూనె లేదా నెయ్యి వేసుకుని, ఘాటైన ఈ దోస ఆవకాయ కలుపుకుని తింటుంటే నాలుకకు అద్భుతమైన రుచి లభిస్తుంది. సరైన పక్కా కొలతలతో పచ్చడి పెడితే ఇది మూడు నుండి నాలుగు నెలల పాటు పక్కాగా నిల్వ ఉంటుంది. ఈ దోస ఆవకాయ తయారీ కోసం ముఖ్యంగా కీర దోసకాయ కాకుండా గట్టిగా, పుల్లగా ఉండే నాటు దోసకాయలను ఎంచుకోవాలి.

Read Full News
Moral Story: అతిగా ఆశపడితే ఉన్నది కూడా కోల్పోతారు.. బంగారు గొడ్డలి కథ | The Golden Axe Story: A Lesson on Honesty and Contentment

Moral Story: అతిగా ఆశపడితే ఉన్నది కూడా కోల్పోతారు.. బంగారు గొడ్డలి కథ | The Golden Axe Story: A Lesson on Honesty and Contentment

ఒక దట్టమైన అడవికి సమీపంలో ఉన్న చిన్న గ్రామం ఉండేది. అందులో రామయ్య అనే పేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగలవాడు, కష్టపడి పనిచేసేవాడు. తన భార్య, పిల్లలను పోషించడానికి ప్రతిరోజూ ఉదయం తన ఇనుప గొడ్డలి తీసుకుని అడవికి వెళ్లి చెట్లు నరికి కట్టెలు అమ్మేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్లి నదీ ఒడ్డున ఉన్న పెద్ద చెట్టును నరకడం ప్రారంభించాడు. చాలా సేపు కష్టపడి పని చేస్తున్న సమయంలో అతని చేతిలోని…

Read Full News
రేషన్‌షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ.. దేశంలోనే తొలిసారి ఏపీలోని ఈ జిల్లాలో అమలు | AP to Pilot Steam Rice in PDS at Kakinada; Subsidised BPT Rice from August 1

రేషన్‌షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ.. దేశంలోనే తొలిసారి ఏపీలోని ఈ జిల్లాలో అమలు | AP to Pilot Steam Rice in PDS at Kakinada; Subsidised BPT Rice from August 1

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా అందిస్తున్న బియ్యాన్ని ప్రజలు పూర్తిగా వినియోగించకపోవడానికి గల కారణాలపై పౌర సరఫరాల శాఖ సమగ్ర అధ్యయనం నిర్వహించింది. ప్రతి కిలోపై రూ.56 వరకు రాయితీ ఇస్తున్నప్పటికీ వినియోగం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతేనని గుర్తించినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలు ఎక్కువగా ఇష్టపడే స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరగడంతో పాటు బియ్యం…

Read Full News
Allu Arjun: నో మోర్ గాసిప్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ హైలెట్స్ ఇవే | Allu Arjun Interesting Comments On Trolls In Fans Association Meet

Allu Arjun: నో మోర్ గాసిప్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ హైలెట్స్ ఇవే | Allu Arjun Interesting Comments On Trolls In Fans Association Meet

ఎట్ ఏ టైమ్.. 600 మంది ఫ్యాన్స్. ఏపీ, తెలంగాణ నుంచే కాదు. కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా అభిమానులు తరలి వచ్చారు. అందునా.. ఓ స్పెషల్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్. ఆ డయాస్ మీద AAFA అనే పేరు క్లియర్ర్‌గా కనిపించేలా గట్టిగా రాశారు. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ‘AAFA’తో నిండిపోయింది. సో, అల్లు అర్జున్ మాట్లాడే వరకు ఏదో ఉంది, ఏదో జరగబోతోంది అనే…

Read Full News
హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు! రేపట్నుంచే దరఖాస్తులు | Hyderabad Anganwadi Teacher Recruitment 2026 Notification for 181 Posts; Applications Open from July 29

హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు! రేపట్నుంచే దరఖాస్తులు | Hyderabad Anganwadi Teacher Recruitment 2026 Notification for 181 Posts; Applications Open from July 29

తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఐదు ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 181 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జులై 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్న ప్రభుత్వం…

Read Full News
Chakkera Pongali: అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మటి చక్కెర పొంగలి.. పక్కా కొలతలతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

Chakkera Pongali: అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మటి చక్కెర పొంగలి.. పక్కా కొలతలతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

అయితే సరైన కొలతలు, నాణ్యమైన పాకం బెల్లం మరియు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అచ్చం గుడిలో లభించే చక్కెర పొంగలిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేయవచ్చు. ఈ చక్కెర పొంగలి తయారీకి ముందుగా ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి. పప్పు, బియ్యం బాగా నానితే పొంగలి మెత్తగా, గుల్లగా ఉడుకుతుంది. నానిన బియ్యం, పప్పును కుక్కర్‌లో వేసి మూడు కప్పుల నీళ్లు పోసి,…

Read Full News
గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..? | Guru Purnima 2026: Significance of Vyasa Purnima, Why It Is Celebrated and Sacred Rituals to Follow

Vyasa Purnima significance: భారతీయ సనాతన ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత అత్యున్నత స్థానం గురువుకే దక్కింది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, గురువు జీవితానికి దిశానిర్దేశం చేస్తాడు. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురువు. అందుకే గురువును సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. అలాంటి గురువులను స్మరించుకుని కృతజ్ఞతలు తెలియజేసే మహత్తర పర్వదినమే గురు పూర్ణిమ. ఈ సంవత్సరం జులై 29, బుధవారం గురు పూర్ణిమ సందర్భంగా ఈ పర్వదినం ఆధ్యాత్మిక విశిష్టత, పురాణ…

Read Full News
ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ | Tomatoes Distributed Free in Nandyal After Buyers Skip Market Over Higher Price

ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ | Tomatoes Distributed Free in Nandyal After Buyers Skip Market Over Higher Price

కర్నూల్, జులై 28: నంద్యాల జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన రైతుల టమోటాలను కిలో 15 రూపాయల ప్రకారం విక్రయించాలని అధికారులు ఆత్మకూరు మార్కెట్ యార్డుకు తరలించారు. అయితే బహిరంగ మార్కెట్లో టమోటా ధర కిలోకు సుమారు 10 మాత్రమే ఉండటంతో మార్కెట్ యార్డులో 15 రూపాయల ధరకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో టమోటాలు అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో జనసేన…

Read Full News
మాజీ మామ.. క్రేజీ అల్లుడు.. మధ్యలో చిరంజీవి | Rajinikanth, Dhanush and Chiranjeevi Set for Mega Box Office Clash This October video – Entertainment Videos in Telugu

మాజీ మామ.. క్రేజీ అల్లుడు.. మధ్యలో చిరంజీవి | Rajinikanth, Dhanush and Chiranjeevi Set for Mega Box Office Clash This October video – Entertainment Videos in Telugu

బాక్సాఫీస్ దగ్గర మాజీ మామా అల్లుళ్ల మధ్య జరగబోతున్న పోరులో గెలిచేది ఎవరు..? ఓవైపు రజినీకాంత్.. మరోవైపు ధనుష్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.. వీళ్ల మధ్యలో నేనున్నానంటూ మెగాస్టార్ కూడా రేసులోకి వచ్చేస్తున్నారు. మరి ఈ ముక్కోణపు పోరులో బాక్సాఫీస్ రారాజుగా నిలిచేది ఎవరు.. అసలు వీళ్లు ఏయే సినిమాలతో రాబోతున్నారు..? జైలర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ…

Read Full News