Post Office: లక్షకు రెండు లక్షలు.. పోస్ట్ ఆఫీస్లో డబుల్ ధమాకా.. రెట్టిపు ఆదాయం..! | Kisan vikas patra: how this government scheme doubles your money in 9 years 7 months
Post Office: మీరు మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారా? అటువంటి వారి కోసం ఇండియా పోస్ట్ అందించే ‘కిసాన్ వికాస్ పత్ర’ (KVP) ఒక ప్రజాదరణ పొందిన చిన్న పొదుపు పథకం. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, స్థిరమైన ఆదాయం, పెట్టుబడి భద్రతను కోరుకునే వారికి ఈ పథకం చాలా అనువైనది. దీని పేరు రైతుల కోసం అని సూచిస్తున్నప్పటికీ, అర్హత ఉన్న భారత పౌరులందరూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. కిసాన్ వికాస్…