Headlines

cwcuppal@gmail.com

నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ.. | 19 Year Old Maharashtra Girl takes her own life After NEET 2026 Re test Results

నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ.. | 19 Year Old Maharashtra Girl takes her own life After NEET 2026 Re test Results

మరో నీట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహిల్యానగర్ జిల్లాలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అంకితా సంగాలే అనే విద్యార్థిని ఆదివారం తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుని నీట్ పరీక్షకు సిద్ధమైంది. అయితే ఇటీవల వెలువడిన నీట్ రీ ఎగ్జామ్ ఫలితాల్లో ఆమెకు కేవలం 166 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది కట్ ఆఫ్…

Read Full News
చనిపోయిన బొద్దింకలు అంత డేంజరా.. డెత్ గ్యాస్ కథ నిజమేనా? ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే.. | Do Dead Cockroaches Really Release Toxic Gas, Truth Behind Viral Myth

చనిపోయిన బొద్దింకలు అంత డేంజరా.. డెత్ గ్యాస్ కథ నిజమేనా? ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే.. | Do Dead Cockroaches Really Release Toxic Gas, Truth Behind Viral Myth

బొద్దింకలను చూస్తే భయపడేవారు లేదా అసహ్యించుకునేవారు కోకొల్లలు. కానీ బతికున్న బొద్దింకల కంటే చనిపోయిన బొద్దింకలే అత్యంత ప్రమాదకరమని.. అవి చనిపోయాక ఒక రకమైన విష వాయువు విడుదల చేస్తాయని వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇటీవల బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టాండప్ కమెడియన్, స్టోరీ టెల్లర్ వెర్నన్ జూనియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక విచిత్రమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘‘బతికున్న బొద్దింకల వల్ల నాకు ఎలాంటి అలర్జీ లేదు.. కానీ…

Read Full News
Frogs: కప్పలు ఏడాది పొడవునా భూగర్భంలో ఎలా జీవిస్తాయి? వర్షాకాలంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? | How do frogs survive underground all year round suddenly appear from during the monsoon

Frogs: కప్పలు ఏడాది పొడవునా భూగర్భంలో ఎలా జీవిస్తాయి? వర్షాకాలంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? | How do frogs survive underground all year round suddenly appear from during the monsoon

Frogs: తొలి వర్షాలు పడగానే పొలాల్లో, వాగుల్లో, రోడ్ల పక్కన, తోటల్లో కప్పల అరుపులు ప్రతిధ్వనించడం మొదలవుతుంది. కొన్ని రోజుల క్రితం వరకు వాటి జాడ ఎక్కడా కనిపించదు. ఇది చాలామంది మనసుల్లో ఒక ప్రశ్నను మెదులుతుంటుంది.ఈ కప్పలు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజానికి అవి హఠాత్తుగా ప్రత్యక్షం కావు. అవి ఏడాది పొడవునా నిర్దిష్ట ప్రదేశాలలో సురక్షితంగా ఉండి, వాతావరణం అనుకూలించినప్పుడు బయటకు వస్తాయి. వాటి జీవిత చక్రం వెనుక శాస్త్రంలో ఎన్నో ఆసక్తికరమైన…

Read Full News
150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం! | AI Copyright Settlement Rocks Tech: Anthropic Pays 1.5 Billion Dollers, New Models Emerge

150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం! | AI Copyright Settlement Rocks Tech: Anthropic Pays 1.5 Billion Dollers, New Models Emerge

కృత్రిమ మేధ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్ల డాలర్ల భారీ నష్టపరిహార ఒప్పందం కుదిరింది. కాపీరైట్ వివాదంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ రచయితల సమాఖ్యతో ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకుంది. పుస్తకాల డేటాను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో దాఖలైన కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు ఐదు లక్షల పుస్తకాలకు గాను ఒక్కో పుస్తకానికి మూడు వేల డాలర్ల చొప్పున…

Read Full News
నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే.. | The Science of Snake Charming: Why Snakes Dance to Flutes When They Cant Hear

నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే.. | The Science of Snake Charming: Why Snakes Dance to Flutes When They Cant Hear

బుట్టలోంచి తల పైకెత్తి, నాగస్వరం సంగీతానికి మైమరిచిపోయి ఊగుతున్న పామును మనం సినిమాల్లోనూ, వీధుల్లోనూ ఎన్నోసార్లు చూసే ఉంటాం. ఆ మంత్రముగ్ధమైన దృశ్యం చూసి పాము సంగీతానికి దాసోహమైందని, అదొక ఆధ్యాత్మిక శక్తి అని చాలామంది భావిస్తారు. ఈజిప్ట్ కాలం నుండి ప్రారంభమై, మన దేశంలో ఒకానొక కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ పాముల విద్య వెనుక ఉన్నది మంత్రం కాదని, కేవలం సైన్స్ మాత్రమేనని శాస్త్రవేత్తలు, వణ్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. పాములకు అసలు వినికిడి…

Read Full News
Andhra: చెవిటి, మూగ తండ్రి కలను నిజం చేసిన కొడుకు.. ఏఐ ఇంజినీర్‌గా రూ.1.06 కోట్ల ప్యాకేజీ! | Andhra tailor son gets Rs 1.06 Crore Package AI Engineer Job

Andhra: చెవిటి, మూగ తండ్రి కలను నిజం చేసిన కొడుకు.. ఏఐ ఇంజినీర్‌గా రూ.1.06 కోట్ల ప్యాకేజీ! | Andhra tailor son gets Rs 1.06 Crore Package AI Engineer Job

కష్టపడే తల్లిదండ్రుల చెమట చుక్కలు.. కొడుకు విజయంలో కోట్ల విలువైన ఫలితంగా మారాయి. చెవిటి, మూగ అయిన తండ్రి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. తల్లి కూడా అదే వృత్తిలో భర్తకు తోడుగా నిలిచింది. ఆ దంపతుల త్యాగాలకు ప్రతిఫలంగా కుమారుడు ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ.1.06 కోట్ల వేతనంతో ఏఐ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి గంగాధరరావు –…

Read Full News
21 సినిమాలు చేస్తే.. మూడు మాత్రమే హిట్..! కట్ చేస్తే విలన్‌గానూ అదరగొట్టాడు

21 సినిమాలు చేస్తే.. మూడు మాత్రమే హిట్..! కట్ చేస్తే విలన్‌గానూ అదరగొట్టాడు

ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు చాలా మంది ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అవుతున్నారు. కేవలం హీరోలుగానే కాదు విలన్స్ గానూ నటించడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు సాలిడ్ హిట్ కోసం ఎంతో కాలంగ్తా ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేక సతమతం అవుతున్నారు. దాంతో కొంతమంది సహాయక పాత్రలు, ఇతర హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరో కూడా అదే లిస్ట్…

Read Full News
Hardik Pandya : హార్దిక్ కావాలా.. అయితే చెన్నై నుంచి అతడిని ఇవ్వాల్సిందేనని కండీషన్ పెట్టిన ముంబై | IPL 2027 Trade News Hardik Pandya Likely to Leave Mumbai Indians CSK KKR RR in the Race

Hardik Pandya : హార్దిక్ కావాలా.. అయితే చెన్నై నుంచి అతడిని ఇవ్వాల్సిందేనని కండీషన్ పెట్టిన ముంబై | IPL 2027 Trade News Hardik Pandya Likely to Leave Mumbai Indians CSK KKR RR in the Race

Hardik Pandya : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పలు ఫ్రాంచైజీలు అతనిని ట్రేడింగ్ ద్వారా తమ జట్లలోకి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండగా, ఈ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అందరికంటే ముందు వరుసలో ఉంది. అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య ట్రేడ్ ఒప్పందం కుదరలేదు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యాకు ప్రతిఫలంగా ముంబై…

Read Full News
Viral Video: ఒక్కడినే పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వీడియో వైరల్.. అసలు కథేంటి? | Three Sisters Married the Same Man? Viral Video Sparks Buzz Here’s the Real Story

Viral Video: ఒక్కడినే పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వీడియో వైరల్.. అసలు కథేంటి? | Three Sisters Married the Same Man? Viral Video Sparks Buzz Here’s the Real Story

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒకే యువకుడితో ముగ్గురు యువతులు వివాహం చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని తర్వాత ఈ పెళ్లిపై చాలా చర్చ జరుగుతోంది. ఒక ఆలయంలో జరిగిన ఈ పెళ్లి వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో, ముగ్గురు యువతులు ఒకే వరుడితో సాంప్రదాయ హిందూ వివాహ క్రతువులను నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోలలో, ఆ యువకుడు ముగ్గురితో కలిసి సప్తపది తీసుకుని, ఆ తర్వాత…

Read Full News
భూమి చుట్టూ వేల శాటిలైట్లు.. అవి ఒకదానికొకటి ఢీకొనవా? ఢీకొంటే ఏమవుతుంది? | How Many Satellites Orbit the Earth? Can They Collide? What Happens If They Crash in Space?

భూమి చుట్టూ వేల శాటిలైట్లు.. అవి ఒకదానికొకటి ఢీకొనవా? ఢీకొంటే ఏమవుతుంది? | How Many Satellites Orbit the Earth? Can They Collide? What Happens If They Crash in Space?

అంతరిక్ష పరిశోధనలు, ఇంటర్నెట్ సేవలు, వాతావరణ అంచనాలు, జీపీఎస్ నావిగేషన్, టీవీ ప్రసారాలు.. ఇలా మన రోజువారీ జీవితంలో శాటిలైట్ల పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు భారీ సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాయి. దీంతో భూమి చుట్టూ ఇప్పుడు వేల సంఖ్యలో శాటిలైట్లు తిరుగుతున్నాయి. అయితే ఇన్ని ఉపగ్రహాలు ఒకే కక్ష్యలో తిరుగుతుంటే అవి ఒకదానికొకటి ఢీకొనవా? ఒకవేళ ఢీకొంటే ఏమవుతుంది? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్లు…

Read Full News